డిజిటలైజేషన్ వైపు ప్రపంచం పరుగులు తీస్తున్న నేపధ్యంలో భరతను కూడా అటు వైపు పరుగులు తీయించే దిశగా మోదీ అండ్ టీమ్ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం అందులో భాగంగా ఓ కీలక నిర్ణయాన్ని తీసుకోవడానికి సమహాలు చేస్తున్నారని దాని ప్రకారం ఇక దేశంలోని ప్రజలు డబ్బులు డ్రా చేసుకోవడం కష్టతరం కానున్నది.

ఇప్పటికే డిమొనిటైజేషన్ ద్వారా దేశంలో చాలా మంది డిజిటల్ మనీ వాడుతున్నారు.దాని మరింత పెంచేందుకు ఏటీఎంలో 10 లక్షల కంటే ఎక్కువ డ్రా చేస్తే దానిపై టాక్స్ ని విధించాలనే కేంద్రం ఆలోచనలో ఉన్నాదంట దానిని బడ్జెట్ లో పెట్టాలనే ప్రతిపాదన పరిశీలిస్తుందని అన్నారు.

ఇలా చేయడం ద్వారా డిజిటల్ లావాదేవీలు ఎక్కువ అవుతాయి.కాని దీని వల్ల జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంది.దేశం లో చాలా మందికి ఇంక ఈ డిజిటల్ మనీ మరియు డిజిటల్ లావాదేవీలు వాడకం పై అవగాహన లేదు.ఇలాంటి సమయంలో ప్రణాళిక లేకుండా ప్రజలను ఎడ్యుకేట్ చేయకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రమాదం.మరి ప్రభుత్వం ఏం చేయబోతుందో తెలుసుకోవడానికి మరి కొన్ని రోజులు వేచి చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: