Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 7:25 am IST

Menu &Sections

Search

కార్యకర్తలకు నేనున్నా చంద్రబాబు

కార్యకర్తలకు నేనున్నా చంద్రబాబు
కార్యకర్తలకు నేనున్నా చంద్రబాబు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పార్టీలు ఎన్నికలలో గెలిచాక తమకు వ్యతరేకంగా ఉన్న నాయకుల పై మరియు కార్యకర్తల పై దాడులు చేస్తూ వారిని హంతమొందిస్తారు.ఇది రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా జరిగే సాధారణ ప్రక్రియ.బాబు గారు ఎన్నికల సమయంలో జగన్ అధికారంలోకి వస్తే రౌడీల పాలన జరగుతుందని ప్రచారం చేశారు.

ఇపుడు జగన్ అధికారంలోకి వచ్చారు.దానితో తమకు ఏం జరుగుతుందో అని భయపడుతున్న కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి బాబు గారు కార్యకర్తలకు అండగా ఉంటానని తాజాగా జరిగిన టీడీఎల్పీ సమావేశాలలో ప్రసంగించారు.అలాగే వారికి ఎటువంటి సమస్య వచ్చిన వెంటనే తమకు తెలిపేందుకు ఒక టోల్ ఫ్రీ నంబర్ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం

అలాగే రేపు అసెంబ్లీలో పసుపు చొక్కాలు ధరించాలని బాబు గారు చెప్పినట్టు.తనకంటే అసెంబ్లీ లో మిగతా నాయకులు ఎక్కువ మాట్లాడాలని తన తోటి నాయకులను ఉత్సహపరిచినట్లు సమాచారం.పోయిన సారి ముఖ్య మంత్రిగా విఫలం అయిన బాబు గారు ప్రతి పక్ష నేతగా విజయాన్ని పొందుతారో లేదో వేచి చూద్దాం


chandra-babu-naidu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.