Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 2:19 am IST

Menu &Sections

Search

ఎత్తులు వేయడంలో... పొత్తులు పెట్టుకోవడంలో ఆయనే సాటి..!!

ఎత్తులు వేయడంలో... పొత్తులు పెట్టుకోవడంలో ఆయనే సాటి..!!
ఎత్తులు వేయడంలో... పొత్తులు పెట్టుకోవడంలో ఆయనే సాటి..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దేశంలో ఓటమి ఎరుగని మహానాయకుల్లో రామ్ విలాస్ పాశ్వాన్ ఒకరు.  బీహార్ కు చెందిన ఈ నేత గురించి రాజకీయాల్లో టచ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు.  ఎప్పుడు పోటీ చేసినా భారీ మెజారిటీతో విజయం సాధించేవారు.  కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు.  

దళిత నేతగా పేరున్న ఈ నేత అంచనాలు వేయడంలో దిట్ట.  ఏ పార్టీ విజయం సాధిస్తుందో ఖచ్చితంగా అంచనా వేసి.. ఆ పార్టీలో జాయిన్ అవుతుంటాడు.  2014 లో మోడీ వేవ్ ను గుర్తించి ఆ పార్టీలో జాయిన్ అయ్యాడు.  కేంద్ర మంత్రి పదవిని కొట్టేశాడు.  కేంద్రంలో పొత్తు ఉన్నా.. అప్పుడప్పుడు కేంద్రంపై విమర్శలు చేస్తుంటారు.  

అయితే, 2019 లో ఎన్డీఏ నుంచి బయటకు రావాలని అనుకున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమస్యలను గుర్తించి.. ఎన్డీఏ తో పొత్తు పెట్టుకున్నారు.  బీహార్ లో 7 స్థానాలకు పోటీ చేస్తే 6 స్థానాలు గెలుచుకుంది జనశక్తి పార్టీ.  ఈసారి రామ్ విలాస్ పాశ్వాన్ పోటీ చేయలేదు.  

అయినప్పటికీ ఆయనకు కేంద్రమంత్రి పదవి వరించింది.  త్వరలోనే ఆయన్ను రాజ్యసభకు పంపించనున్నారు.  ఇక బీహార్ నుంచి పోటీ చేసిన తన ఇద్దరు కుమారులు ఎంపీలుగా తెలిచారు.  దళిత పార్టీగా చెప్పుకున్న జనశక్తి ఇప్పుడు కుటుంబ పార్టీగా అవతరించిందన్న మాట.  


national-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మా ఇల్లు మా సొంతం.. అక్రమ కట్టడం కాదు: లోకేశ్
మిగతా వాటినీ.. కూల్చేయమన్న పవన్ కళ్యాణ్...
మోదీ మాటలను రుజువు చేసిన అమిత్ మాల్వియా...
ప్రజావేదిక కూల్చివేతపై పవన్ స్పందన!!
సొమ్ము ఒకరిది.. సోకొకరిది..!
లోకేష్ డప్పుకొట్టుకోవటం ఆపాలి..!
జగన్మోహన్ రెడ్డికి బీసీ సంఘాల నేతల అభినందనలు...
బాక్సైట్ తవ్వకాలకు నో చెప్పిన జగన్..!
ఇక చాల్లే ఆ డబ్బా కొట్టుకోవడం.. ఆపండి: నరేంద్ర మోడి
ఇందిర మాదిరి కేసీఆర్ పరిపాలన: కె.లక్ష్మణ్
అన్నంత పని చేసారు..!
రాజకీయ దురాగతం మొదలైంది..!
రంగస్థలం రెడీ! సమరానికి సిద్ధమవ్వండి: పవన్
17 వేల మంది పారిశుద్ధ్య కార్మికుల నియామకం: వేతనం రూ.8,500
15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ!
ఎన్నికల ప్రక్రియ షురూ చెయ్యండి..!
పోలీసులకు జగన్ ప్రశ్నల పరంపర..?
పప్పులో కాలేసిన కేజ్రీవాల్...
జగన్ పై లోకేష్ చిందులు...
భాజపాలో చేరాలని నిశ్చయించుకున్నా: రాజగోపాల్ రెడ్డి
ఆరో తరగతి బాలిక లేఖకు మోదీ రిప్లై!
పవన్ బయటినుండి ప్రశ్నించాలి?
జగన్ మరో సంచలన నిర్ణయం...
నిరుద్యోగులకు జగన్ శుభవార్త..!
తమ్ముడి 'జనసేన' పార్టీని ఉంచుకొని, కమలంలో కాలుపెడతారా?
ఎవడైతే నాకేంటి: జగన్
మరి, బాలయ్య ఏం చేస్తున్నారు?
అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1150 కోట్లు పంపిణీ: సిఎం జగన్
ఎవరో అన్నట్టు, ప్రత్యేక హోదా సంజీవని కాదని మేము ఎన్నడూ అనలేదు...
పెట్టిన కేసులు ఎత్తివేయండి: జగన్
శాంతిభద్రతలపై సీఎం జగన్ సమీక్ష...
కలెక్టర్లకు నవ్వు నేర్పిస్తున్న జగన్..!
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్...
నవరత్నాల్లో ఒక రత్నం రాలిపోయింది...
అర్బన్ వలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్...
అవినీతిపై జగన్ ఉక్కుపాదం..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.