Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 1:20 am IST

Menu &Sections

Search

వైకాపాలోకి అఖిలప్రియ?...అది సాధ్యమేనా ??

వైకాపాలోకి అఖిలప్రియ?...అది సాధ్యమేనా ??
వైకాపాలోకి అఖిలప్రియ?...అది సాధ్యమేనా ??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడం ఆ పార్టీ  నేతలు తలోదారి చూకూసుకునే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ప్రధానంగా రాయలసీమ జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు, త్వరలోనే పార్టీ మారే అవకాశాలున్నాయంటూ పత్రికల్లో  కథనాలు వెలువడుతుండగా, సోషల్ మీడియా కోడై కూస్తోంది. అనంతకు చెందిన జేసీ సోదర ద్వయం కమలగూటికి చేరుకునే అవకాశాలున్నాయని, వారితోపాటే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారన్న ప్రచారం ఊపందుకుంది.


ఇందులో నిజ నిజాలు ఎలా ఉన్నా, తాజాగా మరో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం ప్రారంభమయింది. గత ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున గెల్చిన అఖిలప్రియ తండ్రి తో కలిసి తెలుగుదేశం పార్టీ లో చేరారు. అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం తో, ఆమెను మంత్రిపదవి వరించింది. మంత్రిగా నిన్నటి వరకు  జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసిన అఖిలప్రియ పార్టీ ఘోర పరాజయం చెందడం తో మరోసారి, వైస్సార్ కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ పొలిటికల్ సర్కిల్ లో విన్పిస్తోంది.


భూమా ఫ్యామిలీ కి, జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కుటుంబానికి బంధుత్వం ఉన్న విషయం తెల్సిందే.   రాజకీయ నేపధ్యం లో కాకుండా  కుటుంబ తగాదాల కారణంగానే భూమా ఫ్యామిలీ వైస్సార్ కాంగ్రెస్ ను  వీడిందన్నది బహిరంగ రహస్యమే . అటువంటిది ఇప్పటికిప్పుడు పాత  కుటుంబ తగాదాలను మర్చిపోయి అఖిలప్రియ, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరుతుందా? అన్న ప్రశ్న లేకపోలేదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్న నానుడి ప్రకారం చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే వారు లేకపోలేదు. అయితే ఇవన్నీ ఎలా ఉన్న వైఎస్ విజయమ్మ ద్వారా అఖిల ప్రియ, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ విన్పిస్తోంది. ఇందులో నిజ, నిజాలు తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడల్సిందే మరి.


akhilapriya
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అనర్హత వేటు భయమే వారిని వెంటాడుతోంది ...
కరకట్ట పై అక్రమ నిర్మాణాలన్నీ కూల్చడం సాధ్యమేనా?
ప్రజావేదిక కూల్చివేత పై మిశ్రమ స్పందన
ఆ గెస్ట్ హౌస్ కూల్చివేత అంత వీజీ కాకపోవచ్చు ...
వైకాపా నుంచి బీజేపీ లో చేరికలు ... ఆశ్చర్యమే మరి
బాలయ్య బంధువు ... జంప్
రోజుకొక సంచలన నిర్ణయం ... ప్రజల్లో హర్షాతిరేకం
సొంత పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ ఝలక్
జగన్ కు మోడీ మార్క్ ఝలక్
సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ఏడు కమిటీలు ...
రచ్చబండ కార్యక్రమం  లక్ష్యం ఇదేనా ?
టీడీపీ చేసిన తప్పే ... బీజేపీ చేస్తోందా ?
అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రజావేదిక తోనే ప్రారంభమన్న జగన్
టీడీపీ  మరో వికెట్ డౌన్ ... షాక్ లో చంద్రబాబు
టీడీపీ కి షాక్ ... పార్టీ వీడనున్న కాపు నేత
కొండే అవినీతిమయం ... ఇక తవ్వి నిరూపించాల్సింది ఏముంది ?
జగన్ వీరాభిమాని కి తగ్గిన సినిమా అవకాశాలు...
వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడంటే ...
నేను పోర్న్ స్టార్ ని  కాదంటున్న   షకీలా
ఆ పదవి స్వీకరించాలంటే హోదా ఇవ్వండంటున్న జగన్
ప్రజావేదిక నిర్మాణం లోను పెద్ద మొత్తం   అవినీతి
వైఎస్ కుటుంబ వీరాభిమానికి ఉన్నత పదవి
టీజీ భరత్ పార్టీ మరకపోవడానికి కారణం ఇదేనా ?
నగ్నంగా నటించడానికి శ్రమించిన హీరోయిన్
చంద్రబాబు చాణక్యుడా ...  చేతగాని  చవటో  తేల్చండి
పవన్ కు అండగా నేనుంటా
రోజాకు మంత్రి పదవి అన్నది  కలేనా?
బాబు రిక్వెస్ట్ బుట్ట దాఖలే ...
బాబు కు తప్పని శల్య పరీక్ష ...
రెండవ పెళ్లి చేసుకున్న అల్లు వారి అబ్బాయి
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.