Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 12:56 am IST

Menu &Sections

Search

ఎమ్మెల్యేల నెత్తిన పెద్ద గుదిబండ.. పాపం మోయగలరా..?

ఎమ్మెల్యేల నెత్తిన పెద్ద గుదిబండ.. పాపం మోయగలరా..?
ఎమ్మెల్యేల నెత్తిన పెద్ద గుదిబండ.. పాపం మోయగలరా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.  ఈ సమావేశాల్లో ఎవరు ఎలా మాట్లాడబోతున్నారు అన్నది సస్పెన్స్ గా మారింది.  క్యూరియాసిటి కూడా మొదలైంది.  ఎందుకంటే, మొదటిసారి వైకాపా అధికారంలోకి వచ్చింది.  మంత్రిగా అంతకు ముందు ఎలాంటి అనుభవం లేని జగన్, ఏకంగా ముఖ్యమంత్రి చైర్ లో కూర్చున్నాడు.  

అయన ఆ పదవిలో ఎలా  ప్రవర్తిస్తాడు ఎలాంటి  నిర్ణయాలు తీసుకుంటారు అనే దానిపై  మొన్నటి వరకు  పలు అనుమానాలు ఉండేవి.  ఇప్పుడు ఆ అనుమానాలు లేవు.  పాలనా విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు.  ఇదే తెలుగుదేశం పార్టీకి పెద్ద సవాల్ గా మారింది.  

అసెంబ్లీలో తన వాయిస్ కంటే ఎమ్మెల్యేల వాయిస్ ఎక్కువగా వినిపించాలని, అధికార పక్షంలో ఉన్న నాయకులకు ధీటైన సమాధానం చెప్పడంతో పాటు వాళ్ళను ఇబ్బంది పెట్టె ప్రశ్నలు వేయాలని బాబు పార్టీ నాయకులకు సూచించారు.  

నేతలపై దాడుల విషయంలో స్పందిస్తూ.. పార్టీ కార్యకర్తలకు మనోధైర్యం చెప్పాలని వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని హామీ ఇవ్వాలని బాబు ఎమ్మెల్యేలకు సూచించారు.   సో, అసెంబ్లీలో బాబు కంటే మిగతా  ఎక్కువగా  ఉండబోతుంది అనడంలో సందేహం లేదు.  


andhra-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏ.పి ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో ఫీజుల నియంత్రణకు చట్టం: జగన్
కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తున్న 'జనసేన'
ప్రతి సోమవారం’ స్పందన’ కార్యక్రమం జరగాలి: వైఎస్ జగన్
ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీ: జగన్
నేను మీ సేవకుడిని మాత్రమే: జగన్
పనే దేవుడనుకుంటున్నాడేమో మరి..!
తత్కాల్ టికెట్లు విషయంలో అవకతవకలు..!
లేని అవినీతిని అంటగడుతున్నారు: చంద్రబాబు
సీఎంపై ఆ ఇద్దరు మంత్రుల్లో తీవ్ర అసంతృప్తి!
బి.జె.పి పార్టీలో మొదలైన అసూయ, ఎందుకో??
జలయజ్ఞం ప్రాజెక్టులకు అంత కావాలా??
జగన్ స్కెచ్ మాములుగా లేదు.. వాళ్ళే అతని సైన్యం..!!
మోడీ కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడా?
ఇకనుండి.. తెలంగాణ పోలీసులకు కూడా వారాంతపు సెలవులు!
ఎలాంటి బడికైనా "అమ్మఒడి" పధకం వర్తిస్తుంది: జగన్
పవన్ కళ్యాణ్ కు సలహాలిస్తున్న "కత్తి మహేష్"...
మధ్యాహ్న భోజన పథకం, అక్షయ పాత్రకు ట్రాన్స్ఫర్.. మరి ఉద్యోగుల పరిస్థితి?
సీలేరు నీళ్లే జీవనాధారం....
ఇంటర్వ్యూ ప్రాతిపదికనే గ్రామ వాలంటీర్ల ఎంపిక ?
హైకోర్టు జడ్జీల పదవీ విరమణ వయసు పెంచండి: రంజన్ గొగోయ్
ప్రతి జిల్లాలో ఓ శిల్పారామం: కే.సి.ఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా పార్టీ కార్యాలయాల భూమిపూజ: కే.టి.ఆర్
అమ్మలకు, జగన్ అందించిన  బంగారు బడి, 'అమ్మ ఒడి'..!
తక్షణం, ఆ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవలసిందే...!
తెలుగుదేశం పార్టీ నాయకులపై విరుచుకు పడ్డ విజయసాయి రెడ్డి...!
ఎలక్ర్టికల్ బస్సులు ప్రవేశపెట్టాలని నూతన ప్రభుత్వం యోచన...
మరో ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులని లాక్కున్న బి.జె.పి..!
రాజుగారి కోసం కేటీఆర్ ప్లాన్ ...!!
బీజేపీకి వరంగా మారిన జగన్ డెసిషన్ ..!!
కూల్చుడు.. కట్టుడు.. ఎందుకోమరి..!!
ఒక్క తుపాకీ పేలినా.. మూడో ప్రపంచ యుద్ధం తథ్యం..!!
అందరి చూపులు నిర్మలా వైపే..!!
వలస పోతున్న నేతలపై జనసేనాని దృష్టి...
జగన్ మాట తప్పడు.. మడం తిప్పడు: ఎన్.తులసీరెడ్డి
టీడీపీ కి వచ్చిన ప్రోబ్లమేంటి: బొత్స ఆగ్రహం...
అవినీతిని కడిగి పారేయండి: జగన్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.