Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 10:15 pm IST

Menu &Sections

Search

జగన్‌ గారిని కలవాలనుకుంటున్నారా..?

 జగన్‌ గారిని కలవాలనుకుంటున్నారా..?
జగన్‌ గారిని కలవాలనుకుంటున్నారా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్‌. జగన్‌ గారిని కలవాలనుకునే వారు , సెక్రటేరియట్‌లో,ఈ అధికారిని కలిసి వివరాలు ఇవ్వండి.

పి.కృష్ణమోహన్‌రెడ్డి, ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎస్‌డీ): ముఖ్యమంత్రికి సంబంధించిన మినిట్‌ టు మినిట్‌ ప్రోగ్రామ్, అపాయింట్‌మెంట్స్, విజిటర్స్‌ అపాయింట్‌మెంట్స్‌.  

ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారులకు శాఖలు కేటాయించారు.

సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న ఇతర అధికారులు అందరికీ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయకల్లం ఈ కేటాయింపులు చేశారు. 

1, అజేయ కల్లం, సీఎం ముఖ్య సలహాదారు: సాధారణ పరిపాలన, హోంశాఖ, ఆర్థిక, ప్రణాళిక, రెవెన్యూ, శాంతిభద్రతల అంశాలు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యకలాపాలు.

2, పీవీ రమేష్, సీఎం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ: వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, విద్యాశాఖ(పాఠశాల, ఇంటర్, ఉన్నత, సాంకేతిక విద్య), పరిశ్రమలు,వాణిజ్యం, మౌళిక వసతులు, పెట్టుబడులు,ప్రభుత్వ రంగ సంస్థలు, ఐటీ, ఇన్‌ఫ్రా, ఇంధన శాఖ. 

3, సొల్మన్‌ ఆరోక్య రాజ్, సీఎం కార్యదర్శి: ట్రాన్స్‌పోర్ట్‌ రహదారులు, భవనాల శాఖ, ఏపీఎస్ఆర్టీసీ, గృహ నిర్మాణం, ఆహార,పౌరసరఫరాల, వినియోగదారుల సమస్యలు, పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ధి, సెర్ప్, అన్ని సంక్షేమ శాఖలు, యువజన వ్యవహారాలు, క్రీడలు.

4, కె.ధనుంజయరెడ్డి, సీఎం అదనపు కార్యదర్శి: నీటి వనరులు, పర్యావరణం, అటవీ,సాంకేతిక, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, అర్బన్‌ డెవలప్‌మెంట్, సీఆర్‌డీఏ, వ్యవసాయం, హార్టికల్చర్, సెరికల్చర్, పర్యాటకం. 

5, జె.మురళి, సీఎం అదనపు కార్యదర్శి:పశుసంవర్థక, పాడి పరిశ్రమ,మత్స్యశాఖ, సహకారం, సంస్కృతి.

6, డాక్టర్‌ ముక్తాపురం హరికృష్ణ, సీఎం ప్రత్యేక అధికారి: ఆరోగ్య శ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్‌), విజ్ఞాపనలు(ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజల విజ్ఞప్తులు).



y-s---jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
Exclusive - పుష్సశ్రీవాణి గారూ? మా బడి కి దారి ఏదీ…?
Reality check- ఒక లేడీ జర్నలిస్టు డైరీ..!!
Innovative- ఈ రైతు ఆలోచన వింటే షాక్‌ !!
యంత్రం కొట్టిన దెబ్బని యంత్రంతోనే నయం చేయచ్చని చెప్పిన సినిమా...
SuccessStory- గిరిజనుల పాలిట దేవుడు...!!
ఇంటర్మీడియట్‌ విద్య ఉచితం..
ఏడు నెలల గర్భిణి.. 6వందల కిలోమీటర్ల ప్రయాణం!!
వారు అడవిని ప్రేమించడం వెనక రహస్యం... ?
ధర్మ దేవత కళ్లు తెరిచింది... వాళ్లు బతికి పోయారు!!
ఆ 'పత్రిక' అంతు చూస్తాం...?
 కాగజ్‌నగర్‌ అడవుల్లో అసలేం జరిగింది..?
Life- 'జ్యోతి '  బిడ్డను ఎందుకు అమ్ముకోవాలనుకుంది ...!!
Success Story- సముద్రం పక్కనే జీవ ధార!!
అమెజాన్‌లో కొత్త కొలువులు?
 ఎముకలు బలం గా ఉండాలంటే ఏమి తినాలి .?
మీరు సంతోషంగా లేరా ? అయితే చదవండి ...
Research- వర్షాధార సాగులో వంద కోట్లు సాధించే మార్గం ?
శంషాబాద్‌లో అతిపెద్ద విమానం!!
Photo Feature - ఆ ఇద్దరి కోసం అద్భుతమైన జైలు!!
'' నాతో సెల్ఫీ దిగినందుకు ఆమె భర్త ఏం చేశాడంటే...?''
అమృత ఆహారం తో అద్భుత జీవితం...
పండంటి జీవితానికి 12 సూత్రాలు
సెక్రటేరియట్‌ని టచ్‌ చేస్తే, 300 కోట్లు మటాష్‌!!
ఎయిర్‌ పోర్ట్‌లో,  శ్రీవాణి కి ఒక రూల్‌, బాబుకి మరో రూలా..?
ఫొటో ఫీచర్‌ - అమిత్‌ షాను జగన్‌ ఏం అడిగారు..?
‘జిఎమ్‌ఆర్‌ ’లో, ఉచితంగా ఉపాధి శిక్షణ...
జగన్‌కి రైతన్న లేఖ !!
అక్కడ మూత్రానికి వెళ్తే జీతం కట్‌ ..?
యోగా తో సంకల్ప సిద్ధి!!
 మనసును ధ్యాన మార్గం వైపు మళ్లించడం ఎలా..?
సమస్త సవాళ్లను సమాధానం యోగనిద్ర !!
'' భూమి పుత్ర అవార్డులు ''
జీవితం అంటే?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.