Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 20, 2019 | Last Updated 1:38 pm IST

Menu &Sections

Search

స్పీకర్ గా తమ్మినేని ఏకగ్రీవం..

స్పీకర్  గా తమ్మినేని ఏకగ్రీవం..
స్పీకర్ గా తమ్మినేని ఏకగ్రీవం..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 

నవ్యాంధ్రప్రదేశ్ రెండవ శాసనసభ స్పీకర్గా వైసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  స్పీకర్ ఎన్నిక కు  నామినేషన్ గడువు పూర్తయ్యే సమయానికి  తమ్మినేని సీతారాం ఒకరే నామినేషన్  వేశారు.  దీంతో అసెంబ్లీ స్పీకర్గా సీతారాం  ఎంపిక ఏకగ్రీవం అయ్యింది.

 

స్పీకర్గా తమ్మినేని సీతారాం  అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు.  వైసిపి  అధ్యక్షుడు  జగన్ స్పీకర్గా తమ్మినేని  అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు.  ప్రొటెం స్పీకర్  అప్పలనాయుడు ఉదయం స్పీకర్ ఎన్నిక కు సంబంధించి అసెంబ్లీలో  ప్రకటన చేశారు.

 

  తమ్మినేని సీతారాం  శ్రీకాకుళం జిల్లా కు చెందిన నేత.  ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  గతంలో  మంత్రి గాను పని చేశారు.  ప్రస్తుతం  ఆముదాలవలస నియోజకవర్గం నుంచి  ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 

తమ్మినేని సీతారాం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని జగన్ ఆయనను ఈ పదవికి చేశారు.  ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ,  ప్రతిపక్ష నేత తర్వాత అత్యధిక ప్రాధాన్యం ఉన్న పదవి అసెంబ్లీ స్పీకర్.  శాసన సభా గౌరవాన్ని పెంచేలా స్పీకర్గా బాధ్యతలు  నిర్వహిస్తానని తమ్మినేని సీతారాం తెలిపారు.

speaker-tammineni-sitaram
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తెలుగుదేశంలో తిరుగుబాటుకు అంతా సిద్ధం ? ఇక చంద్రబాబుకు చుక్కలే !
కాళేశ్వరం: కేసిఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారా?
ఎల్లో మీడియానే రాసేసింది..! ఇక తెదేపా లో మిగిలేదెవరు ?
జగన్..!   నాన్చకు..! తేల్చేయ్..!
ఎక్కడ దొరికితే అక్కడ.. కుమ్మేస్తున్న జగన్..!
జగన్..! ఈ అరాచకాన్ని ప్రోత్సహించ వద్దు..?
ఏపీ కి సీఎం.. కానీ తెలంగాణలోనే "తొలి" గౌరవం..! భలే సిత్రం..!
గుంటూరు జిల్లా నేతలను వణికిస్తున్న ' సిక్స్' సెంటిమెంట్..?
చంద్రబాబు అసలైన జాతకం ఆయన ఒక్కడి చేతిలోనే ఉందా?
అనిల్..! దమ్ముంటే ఆ పని చేసి చూపించు..!
అమ్మ ఒడి.. జగన్  కొంపముంచుతుందా ?
వామ్మో.. ఈ వైకాపా   నేతల్లో ఇంత టాలెంట్ ఉందా?
కాలేశ్వరం ప్రారంభోత్సవం..   ఆ మాజీ మంత్రి పేరు  ఎక్కడా వినపడదేం ?
కెసిఆర్ అడిగాడు..  జగన్ వెంటనే  ఓకే  చెప్పేశాడు..
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవి... ఆ రెడ్డి గారికి ఇచ్చి ఉంటే..?
ఈ మంత్రి జగన్ కు.. చాలా పెద్ద అస్సెట్  గురూ !
జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా..  జగన్ ఛాన్స్ ఇవ్వరంటున్న పోసాని..!
అంతా.. విజయసాయిరెడ్డే.. చేయిస్తున్నారా..?
బాబు ఓటుకు నోటు కేసు..!   అచ్చెన్న గొంతులో పచ్చి వెలక్కాయ..?
ఆ అక్రమ సంబంధం..  వైసీపీకి అంట కట్టేశారా?
ఇమ్రాన్ చెప్తే వినలేదు..  అందుకే పాక్ ఓడిందా..?
అక్కడ... కేసీఆర్ విగ్రహం పెడతారా..?
జగన్ కాళేశ్వరం వెళ్తే..  వై.ఎస్. ఆత్మ క్షోభిస్తుందా ?
బాబుకు మరో షాక్..  బిజెపిలోకి ఆ రెడ్డి గారు..!
వై.ఎస్. చేసిన తప్పు.. జగన్ సరి చేస్తాడా ? లేదా ?
ఆ దేశంలో అందమైన అమ్మాయిలంతా..  ఆ కుటుంబం కోసమే..
జూనియర్ ఎన్టీఆర్ వస్తే.. జేసీ సంచలన కామెంట్స్..
భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే ఎంత నష్టమో తెలుసా..?
వివేక హత్య కేసులో కొత్త ట్విస్ట్..?
మాజీ స్పీకర్ కోడెల చుట్టూ.. ఉచ్చు బిగుస్తోందా?
నాన్న దశావతారాలు...  ఫాదర్స్ డే స్పెషల్..
పిల్లల చదువుల గురించి టెన్షన్ పడుతున్నారా..?  ఇది తప్పక చదవండి..!
మళ్లీ బాబు యూటర్న్..!   ఆయనకు భయపడిపోతున్నాడా..?
తప్పైపోయింది.. జగన్ ను కలుస్తా..: యాంకర్ రవి
పటాస్ షోలో  జగన్ కు అవమానం..   బూతులు తిడుతున్న  ఫ్యాన్స్..
ప్రతిపక్ష నేత కూడా సామాన్యుడేనా..?  ప్రత్యేకత ఉండదా..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..