Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 9:29 am IST

Menu &Sections

Search

ఎడిటోరియల్ : జగన్ కు తలనొప్పిగా మారిన మహిళా నేత

ఎడిటోరియల్ : జగన్ కు తలనొప్పిగా మారిన మహిళా నేత
ఎడిటోరియల్ : జగన్ కు తలనొప్పిగా మారిన మహిళా నేత
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అవును నిజంగా నిజమే. సీనియర్ రాజకీయ నేతగా టిడిపిలో కూడా చాలా చురుకుగా ఉండేవారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సిఎం అయ్యారు. కానీ ఆమెతో జగన్ కు తలనొప్పులు మొదలైనట్లు సమాచారం. ఆ తలనొప్పిని ఎలా వదిలించుకోవాలో అర్ధంకాక జగన్ తలపట్టుకున్నారట.

 

ఇంతకీ విషయం ఏమిటంటే నన్నపనేని రాజకుమారి అంటే పెద్దగా పరిచయం అవసరం లేదు. టిడిపి ప్రభుత్వంలో  ఆమె మహిళా కమీషన్ కు ఛైర్ పర్సన్ గా ఉన్నారు. అంటే ఇప్పటికీ ఆమే ఛైర్ పర్సన్ గా కంటిన్యు అవుతున్నారు లేండి. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా వెళ్ళి మరీ అభినందించి వచ్చారు.

 

అభినందించటం వరకూ బాగానే ఉంది. కానీ ఇక్కడే పెద్ద ట్విస్టు మొదలైంది. ప్రభుత్వం మారిన తర్వాత చాలామంది టిడిపి నేతలు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ నన్నపనేని మాత్రం తన పదవికి రాజీనామా చేసేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.

 

పైగా ప్రభుత్వం మారింది కదా అని తనను రాజీనామా చేయవద్దని జగన్ ను నేరుగానే అభ్యర్ధించారట. ప్రభుత్వం మారిందని తనను తొలగించవద్దని జగన్ ను రాజకుమారి గట్టిగానే అడిగారట. మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ పదవికి ప్రభుత్వం మారటానికి ఏమీ సంబంధం లేదని నన్నపనేని బాహాటంగానే చెబుతున్నారు.

 

నన్నపనేని వైఖరే ఇపుడు జగన్ కు ఇబ్బందిగా మారింది. నిజానికి ప్రభుత్వం మారగానే ప్రభుత్వం ద్వారా వచ్చిన పదవులకు రాజీనామాలు చేసేస్తే నేతలకు గౌరవంగా ఉంటుంది. లేకపోతే కొత్త ప్రభుత్వమే ఆర్డినెన్సు ద్వారా అందరిని తొలగిస్తుంది. ఆ విషయం నన్నపనేనికి తెలీందేమీ కాదు. అయినా తనను ఛైర్ పర్సన్ పదవిలో కొనసాగించమని జగన్ ను అడగటంలో అర్ధమేలేదు. మరి రాజకుమారి విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.


tdp-leader-creating-headache-to-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్ : జగన్ పాలనతో బెంబేలెత్తుతున్న టిడిపి
ఎడిటోరియల్ : అందుకేనా ఆ భవనాన్ని చంద్రబాబు ఖాళీ చేయంది ?
జగన్ కు పవన్ మద్దతు...టిడిపికి షాక్
టిడిపికి ఇంకా బుద్ధి రాలేదు..ఇంకా వంకర ఆరోపణలేనా ?
ఎడిటోరియల్ : ఫిరాయింపు ఎంపి వైఖరితో మండిపోతున్న బిజెపి
ఎడిటోరియల్ :  కూల్చివేతల్లో జగన్ నెక్స్ట్ టార్గెట్ అదేనా ?
సంచలనం : ప్రజావేదిక కూల్చివేతకు జగన్ ఆదేశాలు..చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్
ఎడిటోరియల్ : సుజనా బరితెగింపు
ఎడిటోరియల్ : దేశాభివృద్ధి కోసమే పార్టీ మారారట
ఎడిటోరియల్ : పార్టీలో చంద్రబాబు ఒంటరైపోయారా ? తమ్ముళ్ళ షాక్ ?
విజయసాయికి కీలక పదవి
ఎడిటోరియల్  : వైసిపి ఎంఎల్ఏల సంఖ్య పెరుగుతుందా ?
ఎడిటోరియల్ : సొంత మ్యాగజైన్ లోనే చులకనగా వార్తలా ?
ఎడిటోరియల్ :  ఈ విషయంలో జగన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
ఎడిటోరియల్ : అప్పుడు బాగా అతిచేశారు...ఇపుడు అల్లాడుతున్నారు
ఎడిటోరియల్ : టిడిపి నుండి రాజ్యసభకు పంపితే అంతే సంగతులు
ఎడిటోరియల్ :  చంద్రబాబు డేంజరస్ గేమ్....ఏపిలో కూడా సేమ్ టు సేమ్
ప్రజావేదిక స్వాధీనం...చంద్రబాబుకు మరో షాక్
ఎడిటోరియల్ : చంద్రబాబు చేసిన అతిపెద్ద తప్పేంటో తెలుసా ?
ఎడిటోరియల్ : కేసుల రక్షణ కోసమే పార్టీ మారారా ?
టిటిడి ఛైర్మన్ గా వైవి
ఎడిటోరియల్ : టిడిపి ఎంపిలు బిజెపిలో చేరితే జగన్ కే నష్టం ?
ఎడిటోరియల్ : వెంకయ్య మెడకు చుట్టుకున్న టిడిపి ఫిరాయింపులు
ఎడిటోరియల్ : చంద్రబాబు విదేశీ పర్యటన వెనుక ఇంత కథ ఉందా ?
ఎడిటోరియల్ : ఎంపిల ఫిరాయింపు వెనుక భారీ వ్యూహం ?
ఎడిటోరియల్ : చంద్రబాబుకు భారీ షాక్..4 ఎంపిల తిరుగుబాటు ?
ఎడిటోరియల్ : లోకేష్ ‘అందుకు’ కూడా పనికిరాడని అర్ధమైపోయిందా ?
ఎడిటోరియల్ : భూమా ఫ్యామిలీకి షాకిచ్చిన  జగన్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.