తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గరుడపురాణం అంటూ చాలా హడావిడి చేసాడు హీరో శివాజీ. పార్టీ గెలుపు కోసం కూడా చాలా ప్రయత్నాలైతే చేసాడు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం అధికారంలోకి రాలేకపోయింది. కానీ ఎవరూ ఓహించని విధంగా టీవీ9 షేర్ల లో తనకూ కొంత వాటా ఉంది అంటూ చిక్కుల్లో పడ్డాడు శివాజీ

 

షేర్ల వివాదానికి సంబంధించి నమోదైన కేసులో పోలీసులు ఎన్ని సార్లు నోటీసులు పంపించినా శివాజీ విచారణకు హాజరు కాలేదు. తనకు వడదెబ్బ తగిలిందని వీడియో విడుదల చేసిన శివాజీ ఇన్ని రోజులైన విచారణకు హాజరు కాకుండా తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని తెలంగాణ కోర్టులో క్వాష్ పిటిషన్ వేసాడు

 

కేసులో రవిప్రకాష్ ఇప్పటికే విచారణకు హాజరయ్యాడు. కానీ శివాజీ కూడా హాజరయితే కేసు గురించి నిజాలు తెలిసే అవకాశం ఉంది. కొంతమంది మాత్రం శివాజి వేరే దేశానికి పారిపోయాడని శ్రీలంకకులోని ఒక క్యాసియో శివాజీని చూసామని చెబుతున్నారు. ఇది ఎన్టవరకూ నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి


మరింత సమాచారం తెలుసుకోండి: