2008 ఆగష్ట్ నెలలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించాడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 18 సీట్లు సాధించింది పార్టీ. సీట్లు తక్కువైనప్పటికీ ప్రజారాజ్యం పార్టీ స్థానాలు సాధించటం తక్కువ విషయం కాదు. వైసీపీ టీడీపీ లాంటి బలమైన ప్రత్యర్థులు ఉన్నా , వైయస్సార్ ప్రభంజనం సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా ప్రజారాజ్యం పార్టీ మాత్రం చెప్పుకోతగ్గ సీట్లలోనే విజయమ్ సాధించింది.

 

తరువాత ప్రజారాజ్యం పార్టీ ని కాంగ్రెస్లో విలీనం చేసారు కానీ పని చేకుండా ఉండి ఉంటే ప్రజారాజ్యం పార్టీ ప్రస్తుత రాజకీయాల్లో క్రియశీలకంగా వ్యవహరించి ఉండేది. 2014 సంవత్సరానికి రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులొచ్చాయి. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఆంధ్ర ప్రదేశ్లో తిరిగి కోలుకోలేని స్థితికి చేరింది

 

ప్రస్తుతం జనసేన పార్టీ ఉండొచ్చు ప్రజారాజ్యం పార్టీలో బలమైన కార్యకర్తలు నాయకులు ఉన్నారు. పార్టీ వైసీపీ టీడీపీ లకు ప్రత్యమ్నాయంగా ఎదగగల వనరుల్ని ఏర్పరచుకుంది. జనసేన పార్టీ ఇంకా చాలా విషయాల్లో ప్రజరాజ్యం పార్టీతో పోలిస్తే బలహీనంగానే ఉంది. ప్రజారాజ్యం పార్టీ ఆంధ్రప్రదేశ్లో కొనసాగి ఉంటే 2019 ఎన్నికల సమయానికి చెప్పుకోతగ్గ స్థాయిలోనే సీట్లు సాధించి ఉండేదేమో


మరింత సమాచారం తెలుసుకోండి: