2014లో వైసీపీ అదినేత జగన్మోహన్ రెడ్డి పై ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాసింది పచ్చ మీడియా. మీడియా రాతలు నిజమని నమ్మి వైసీపీ పార్టీ కి ఓటు వెయ్యనివారు కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గెలిచినా పచ్చ మీడియా ఏం మారలేదు.

 

గత ఐదేళ్ళలో ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎన్ని రకాల కథనాలు రాయాలో అన్ని రకాల కథనాలు రాసింది.ఒక పార్టీ బలోపేతం చేయడానికి మరో పార్టీ పై విరుచుకుపడింది. కానీ జగన్మోహన్ రెడ్డి సీ ఎం అయ్యక అలాంటి అవకాశం ఇవ్వలేదు. కాన్నీ పచ్చ మీడియా ఏదో రకంగా విమర్శ్ంచాలనే ఆలోచన మాత్రం మార్చుకోలేదు.

 

గత ఐదేళ్ళ లో ఇసుక అమ్మకంతో చాలా అవినీతి జరిగింది. అవినీతి నిర్మూలన కోసం కొత్త ఇసుక పలసీని ప్రవేశపెడుతానంది వైసీపీ ప్రభుత్వం. జులై 1 నుండి ప్రభుత్వానికి లబ్ది చేకూరేలా చేస్తానన్నాడు జగన్.అప్పటిదాకా ఇసుక త్రవ్వకాలకు తాత్కాలికంగా బ్రేక్ వేసాడు జగన్మోహన్ రెడ్డి. కానీ 20 రోజుల ఇసుక త్రవ్వకాలు ఆగిపోతే రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న భవన నిర్మాణాలు ఆగిపోతాయంటూ వార్తలు మొదలుపెట్టింది పచ్చ మీడియా. చంద్రబాబు ఏం చేసినా గొప్ప పని అని చెప్పే మీడియాకు జగన్ ఏం మంచి చేసినా కూడా నచ్చదేమో


మరింత సమాచారం తెలుసుకోండి: