Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 11:23 pm IST

Menu &Sections

Search

జ‌గ‌న్‌ను ఇరికించేందుకు కేసీఆర్ భ‌లే స్కేచ్చేశాడే..ఇంత‌కీ జ‌గ‌న్ ఏం చేస్తాడో

జ‌గ‌న్‌ను ఇరికించేందుకు కేసీఆర్ భ‌లే స్కేచ్చేశాడే..ఇంత‌కీ జ‌గ‌న్ ఏం చేస్తాడో
జ‌గ‌న్‌ను ఇరికించేందుకు కేసీఆర్ భ‌లే స్కేచ్చేశాడే..ఇంత‌కీ జ‌గ‌న్ ఏం చేస్తాడో
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యూహాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రాజ‌కీయంగా ఎత్తుగ‌డ‌ల్లో ఆరితేరిన వ్య‌క్తి అయిన కేసీఆర్ తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ను ఊహించ‌ని రీతిలో ప్యాక‌ప్ చేస్తున్నార‌ని అంటున్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టును ప్రారంభోత్స‌వాన్ని వైభవోపేతంగా నిర్వహించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఈనెల 21న నభూతో.. నభవిష్యత్‌ అన్నరీతిలో ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గోదావరి నది ప్రారంభమయ్యే మహారాష్ట్రతో పాటు దిగువన గోదావరి జలాలతో పులకించిపోయే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఈ మహావేడుకకు సీఎం ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పిలవాలని నిర్ణయించిన సిీఎం కేసీఆర్‌ ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చి అనుమతి తీసుకోవడం తో పాటు విజయవాడ వెళ్ళి స్వయంగా ఆహ్వానించాలని నిర్ణయించారు. అయితే, ఇక్క‌డే అస‌లు కిటుకు ఉందంటున్నారు. 


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక రెండు తెలుగురాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు నెలకొనగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరిన వెంటనే హైదరాబాద్‌లోని ఎపి భవనాలన్నీ వెంటనే అప్పగించారు. విజయవాడలో జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవ సభలో గోదావరి జలాల వినియోగంపై కేసీఆర్‌ కీలక ప్రతిపాదనలు కూడా ప్రజల ముందుంచారు. వివాదం లేకుండా ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వివరించారు. గిల్లికజ్జాలు లేకుండా స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్న‌ రాష్ట్రాలు అభివృద్దికి బాటలు పరుచుకోవాల‌ని ఆకాంక్షించారు. మ‌రోవైపు గోదావరి జలాలను ఒడిసిపట్టి.. తెలంగాణ బీళ్ళను సస్యశ్యామలం చేసే మహా ప్రాజెక్టు రికార్డు సమయంలో పూర్తికాగా, కాళేశ్వరం లాంటి మహా ప్రాజెక్టు ప్రారంభానికి ఎపి సిఎం జగన్‌ను ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 


ఈనెల 21న జరిగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభో త్సవానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవిస్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానించారు. బుధవారం మధ్యాహ్నం దేవేంద్రఫడ్నవిస్‌తో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. కేసీఆర్‌ ఆహ్వానాన్ని మన్నించిన ఫడ్నవిస్‌ ప్రారంభోత్సవానికి వచ్చేందుకు అంగీకరించారు. త్వరలోనే స్వయంగా ముంబై వెళ్ళి దేవేంద్రఫడ్నవిస్‌ను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులు ముందుకు సాగేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందించింది. మహా సీఎం ఫడ్నవిస్‌ సహకారం వల్లే ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ అంతా చకచకా సాగగా, ఇపుడు చేసిన మేలును గుర్తుపెట్టుకుని సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతగా స్వయంగా ఆహ్వానించారు.


దీంతోపాటుగా దిగు రాష్ట్రమైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎంను సైతం ఆహ్వానించడం వెనుక కేవ‌లం స్నేహపూర్వ‌క సంబందాలు మాత్ర‌మే కాకుండా రాజ‌కీయ ఎత్తుగ‌డలు కూడా ఉన్నాయంటున్నారు. భ‌విష్య‌త్తులో నీటి స‌మ‌స్య‌లు, పంచాయ‌తీలు వ‌చ్చిన‌ప్పుడు త‌మ భారీ ప్రాజెక్టును సాక్షాత్తు ముఖ్య‌మంత్రి స‌మ‌క్షంలోనే ప్రారంభించుకున్నామ‌ని చెప్ప‌డం ద్వారా వివాదం సృష్టించేందుకు మీకు అవ‌కాశం లేదు అనే సందేశాన్ని పంపించే ఎత్తుగ‌డ సైతం కేసీఆర్ ఆ ఆహ్వానంలో ప‌రోక్షంగా పొందుప‌రిచార‌ని చెప్తున్నారు.kcr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైసీపీ బాట‌లో ముఖ్యనేత‌లు...కీల‌క స‌మావేశం ఖ‌రారు చేసిన ప‌వ‌న్‌
అయోధ్య కేసులో రికార్డు..అదే ఉత్కంఠ‌..టెన్ష‌న్ తేలేదీ ఎప్పుడంటే..
ఓవైపు చ‌ర్చ‌లు...మ‌రోవైపు షాకులు.. తెలంగాణ స‌ర్కారు కొత్త స్కెచ్‌
పాక్‌కు మ‌రో షాక్‌...ఎన్నిక‌ల కోస‌మే కాదుగా మోదీజీ?
ఎస్‌బీఐ మ‌రో షాక్‌...ఇది పిడుగులాంటి వార్తే
ఈ రెండు రోజులే..కేసీఆర్‌కు అతి పెద్ద చాలెంజ్‌
తేడా చేసిన ఎంపీల తిక్క కుదిరింది...ఇళ్ల‌కు క‌రెంట్‌, నీరు క‌ట్‌
ఓరినాయ‌నో...పాక్ కామెడీలు మామూలుగా లేవు క‌దా..నెటిజ‌న్ల పంచులే పంచులు
కుక్క చ‌నిపోతే అంత చేశావు...ఇప్పుడు చ‌ప్పుడు లేదేం కేసీఆర్‌?
నేను అలా చేయ‌ను...ఆర్టీసీ స‌మ్మెపై కేకే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
సోనియా ఓ చ‌చ్చిన ఎలుక‌...నువ్వు ఓ గాడిద‌వు
ఢిల్లీ ఫోక‌స్‌...గ‌వ‌ర్న‌ర్‌కు పిలుపు...కేసీఆర్‌కు ఇర‌కాట‌మేనా?
ఫ‌లించిన విజ‌య‌సాయిరెడ్డి కృషి....ఏపీలో ఆ విమాన సేవ‌ల పున‌రుద్ధ‌ర‌ణ‌
కేసీఆర్‌కు కోర్టులో షాకులు...కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా ఇంకో పిటిష‌న్‌
టార్గెట్ మోదీ...నోబెల్ విజేత క‌ల‌క‌లం రేపే వ్యాఖ్య‌లు
కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం...హైద‌రాబాద్‌లో ఆంధ్రుల‌కు షాక్‌?!
హైకోర్టు మెట్లెక్కిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్...ఆమెపై టార్గెట్‌
జీఎస్టీలో మ‌రిన్ని షాకులు...ఈ మీటింగ్ తేల్చేస్తుంద‌ట‌
మోదీ ఇలాకాలో మందు...మ‌హాత్ముడి హ‌త్య‌...ఏం జ‌రుగుతోంది
బీచ్‌లో బికినీ వేసుకున్నందుకు పోలీసుల‌ ఫైన్!
మోదీని ఉక్కిరిబిక్కిరి చేసేలా రాహుల్ ఎత్తులు
ఆయ‌న చెప్పిన ఒక్క మాట‌...కేసీఆర్ ఒత్తిడిని త‌గ్గించేలా ఉందే
సామాన్యుడికి కేసీఆర్ షాక్..పోలీసుల‌కు ఫిర్యాదు
క‌శ్మీర్‌లో ఏం మార్పు వ‌చ్చిందో తెలుసా మీకు?
ఆర్టీసీపై కేసీఆర్ ఉక్కుపాదం...ఆయ‌న‌కు షాకిచ్చింది ఎవ‌రో తెలుసా?
మోదీ మేన‌మామ మ‌రో మోసం..ఇంకో బ్యాంక్‌కు టోపీ
రాజీవ్ గాంధీపై తీవ్ర విమ‌ర్శ‌లు...ఆమెకు కాంగ్రెస్ ఆహ్వానం
ఆ రెండు దేశాల శాంతి మంత్రం...భార‌త్‌కు పెద్ద రిలీఫ్‌
ఆర్టీసీ కార్మికుల‌ గుండాగిరీ...కేసీఆర్ అనూహ్య వ్యాఖ్య‌లు
అధికారంలోకి వ‌స్తే కిచెన్‌లో వంట చేస్తారా...పెద్దాయ‌న కామెడీ
పేకాట‌లో గొడ‌వ‌...అమెరికాలో మ‌ళ్లీ తుపాకుల మోత‌...
డ‌బ్బుల‌తో మెడిక‌ల్ సీటు సంపాదించ‌డం ఎంత ఈజీయో నిరూపించారు
క‌శ్మీర్ గురించి ఈ ముఖ్య‌మైన స‌మాచారం మీకు తెలుసా?
మోదీ ఈ నిర్ణ‌యం తీసుకుంటే..ఇమ్రాన్ బుక్క‌యిన‌ట్లే...
తెలంగాణ సెంటిమెంట్‌ను మ‌ళ్లీ ట‌చ్ చేసిన కేసీఆర్‌
మ‌హారాష్ట్ర, హ‌ర్యాన‌ ఎన్నిక‌లు...బీజేపీ డ‌బ్బుల వ‌ర‌ద
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.