Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 20, 2019 | Last Updated 1:04 pm IST

Menu &Sections

Search

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లకు కీలక పదవి!

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లకు కీలక పదవి!
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లకు కీలక పదవి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కచ్చితంగా మంత్రి పదవులు వస్తాయని భావించినా, వివిధ సమీకరణాల కారణంగా పదవులు వరించని పార్టీ ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ కీలక పదవులను పంచుతున్నారు. ఇప్పటికే నగరి ఎమ్మెల్యే రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవిని, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని ఖరారు చేసిన జగన్, తాజాగా, మంగళగిరిలో మాజీ మంత్రి నారా లోకేశ్ ను ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఆర్డీయే (కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ) చైర్మన్ పదవిని అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

మంగళగిరిలో ఆళ్లను గెలిపిస్తే, మంత్రి పదవిని ఇస్తానని జగన్ ప్రజల ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన జగన్ క్యాబినెట్ లో ఉంటారని భావించినా, అది కుదర్లేదు. దీంతో ఆళ్లకు సీఆర్డీయేను అప్పగించాలని జగన్ భావించినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. నేడో, రేపో దీనిపై అధికారుల ఉత్తర్వులు వెలువడనున్నాయి.

ఇదిలావుండగా, రాష్ట్రాభివృద్ధిని వేగం చేసేలా ఐదు ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేసి, పదవులు లభించని పార్టీ నేతలు ఐదుగురిని వాటికి చైర్మన్లుగా నియమించాలని కూడి జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, మిగతా సీమ జిల్లాలకు ఈ మండళ్లు ఉంటాయని సమాచారం. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే జిల్లాల పునర్వ్యవస్థీకరణను పూర్తి చేయాలని భావిస్తున్న సీఎం, సెప్టెంబర్ లోగా ప్రక్రియ కొలిక్కి తేవాలని భావిస్తున్నారు.


alla
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైరల్ గా ఊర్వశీ - కోహ్లీ హగ్ ఫోటో
హ్యాకర్లకు సమధానం చెప్పిన బెల్లాధ్రోన్... ఏడుస్తూ మరో వీడియో పోస్ట్!
వైరల్ గా మారిన రెజీనా పెళ్ళి
నాగశౌర్యను పరామర్శించిన దర్శకేంద్రుడు
‘ఆమె’ టీజర్‌పై వర్మ ట్వీట్
పంచాయితీరాజ్ కు గోపాలకృష్ణ బదిలీ
మాజీ మిస్ ఇండియాకు చేదు అనుభవం
రణరంగంలో కాజల్
ప్రభుత్వ చర్య పై అవాక్కయిన ఉద్యోగులు...
శ్రీవారి ఆభరణాలపై అనుమానం వ్యక్తం చేసిన ఏపీ మంత్రి
70 ఏళ్ల వృద్దురాలిపై 5 గురు అత్యాచారయత్నం.?
అర్ధరాత్రి గ్లాస్ హౌజ్ లో చెలరేగిన మంటలు
వైరల్... వాణీ కపూర్ హాట్ ఫోటో
పోలీసులకు వీక్ ఆఫ్ అమలు రేపటి నుంచే
నవరత్నాల అమలుకు సీఎం జగన్ కు రూ.7 కోట్ల విరాళం
నోరు జారిన రాపాక... మండిపడ్డ వైసీపీ సభ్యులు
కౌసల్య కృష్ణమూర్తి టీజర్ విడుదల
ప్రత్యేక హోదాకే మా పోరాటం.. అసెంబ్లీలో సీఎం జగన్
నేడు దేశవ్యాప్తంగా సమ్మెలో 3.5 లక్షల మంది వైద్యులు
నేడు విజయవాడకు కేసీఆర్
ఏపీలో 22వరకు ఒంటిపూట బడులు
పోలీసులకు వారంతపు సెలవు... హోంమంత్రి సుచరిత
నేడు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ
నేడు శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ
అదా కర్రసాము సూపరో సూపర్.
నిద్రపోను...అధికారులను నిద్రపోనివ్వను.
'వజ్ర కవచధర గోవింద' 50 వసూల్
ఏపీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్ల తొలగింపు!
సెగలు పుట్టిస్తున్న రియా..!!
మరో రెండు రోజుల్లో రుతుపవనాలు... ఆర్టీజీఏస్ వెల్లడి
రాజధాని నిర్మాణంపై బోత్స వాఖ్యలు
నేడు ఆశక్తిభరితంగా భారత్-పాక్ మధ్య క్రికెట్ పోరు
నీతి ఆయోగ్ లో ఏపీ ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌ డిమాండ్
ఎక్సైజ్‌ శాఖలో త్వరలో మార్పులు.. మంత్రి నారాయణస్వామి
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.