Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 11:37 pm IST

Menu &Sections

Search

ఎడిటోరియల్ : చంద్రబాబుకు జగన్ అభయం...సభకే హైలైట్

ఎడిటోరియల్  : చంద్రబాబుకు జగన్ అభయం...సభకే హైలైట్
ఎడిటోరియల్ : చంద్రబాబుకు జగన్ అభయం...సభకే హైలైట్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నిజంగానే జగన్ ఆ పనిచేస్తే చంద్రబాబునాయుడు అంతే సంగతులు. అసెంబ్లీలో టిడిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకుండా చేయాలంటే జగన్ కు నిజంగా ఎన్నో రోజులు పట్టదు. కానీ ఆ పని చేస్తే తనకు చంద్రబాబుకు తేడా ఏమీ ఉండదని స్పష్టంగా చెప్పారు.

 

గడచిన ఐదేళ్ళల్లో వైసిపి విషయంలో చంద్రబాబు చేసిన దుర్మార్గం అందరికీ తెలిసిందే. వైసిపి తరపున 23 ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలను ప్రలోభాలకు గురిచేసి టిడిపిలోకి లాక్కున్నారు. అదే పని ఇపుడు జగన్ కూడా చేయదలచుకుంటే అడ్డుకునే వాళ్ళే లేరు. పైగా టిడిపి నుండి వైసిపిలోకి దూకేయటానికి కొందరు ఎంఎల్ఏలుగా సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది.

 

ఈ నేపధ్యంలో జగన్ గనుక ఫిరాయింపుల ప్రోత్సహించేందుకు ఊ అంటే చాలు అసెంబ్లీలో టిడిపి నొరిప్పే అవకాశం కూడా ఉండదు. కానీ తాను ఆ పని చేయబోనని చంద్రబాబుకు జగన్ అభయం ఇచ్చారు. ఇక్కడే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తాను చేసిన పనికి సిగ్గుపడాలి.

 

చంద్రబాబు చేసిన పనే తాను కూడా చేస్తే తామిద్దరికీ  తేడా ఏముంటుందని జగన్ వేసిన ప్రశ్నకు టిడిపి నేతలు సిగ్గుపడాలి.  తాను కొన్ని విలువలకు కట్టుబడిన వాడినని జగన్ చెప్పుకోవటంలో అతిశయోక్తి ఏమీ లేదు. టిడిపి నుండి వైసిపిలోకి రాదలచుకున్న ప్రజాప్రతినిధులను ముందు రాజీనామాలు చేసిన తర్వాతే తాను చేర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

 

ఇపుడు కూడా టిడిపిలో నుండి ఎవరైనా వైసిపిలోకి చేరితే వెంటనే వారి సభ్యత్వంపై వేటు వేయాలని చెప్పారు. ఇదే సభలో గతంలొ అన్యాయనమైన రాజకీయాలను చూశామని జగన్ అన్నారు. తాను అటువంటి రాజకీయాలు చేయనని చంద్రబాబుకు అభయమిచ్చినట్లే చెప్పారు.


highlight-in-jagan-speech
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సంచలనం : చంద్రబాబుపై ఫిర్యాదు..తీరబోతున్న కోరిక
కెసియార్ కు మరో షాక్
కెసియార్ పై వ్యతిరేకతకు ఇదే నిదర్శనమా ?
టిడిపి ఎంఎల్ఏపై కేసు..చంద్రబాబుకు షాక్
కెసియార్ ను వాయించేసిన హై కోర్టు
పవన్ కు జనసేన ఎంఎల్ఏ షాక్
ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఉద్యమ సెగ
చంద్రబాబుకు జగన్ ఫార్ములానే దిక్కా ?
జగనే శక్తివంతుడని అంగీకరించిన చంద్రబాబు
వెంకన్ననే దోచేసిన చంద్రబాబు
కేంద్ర జోక్యం మొదలైనట్లేనా ?..కెసియార్ కు గవర్నర్ షాక్
రాధాకృష్ణకు కోర్టు షాక్ ?
చంద్రబాబు హయాంలోనే అప్రకటిత ఎమర్జెన్సీ
జగన్ దృష్టంతా కోర్టు విచారణపైనే
చంద్రబాబు అయితే ఓకే..టిడిపి మాత్రం వద్దట
తోక ముడిచేశారా ? కోర్టు జోక్యమే కారణమా ?
ఇతర రాష్ట్రాల్లో కూడా పేరు మారుమోగిపోతోందిగా !
రాజధాని విషయంలో క్లారిటి వచ్చేసినట్లేనా ?
ఉద్యోగాల భర్తీలో తాజా సంచలనం
టిడిపి నేతలకు బిజెపి బంపర్ ఆఫర్
ఖాతాలో డబ్బు మిస్సైతే బ్యాంకే కట్టాలి..తెలుసా మీకు ?
మీడియా ’అతి’ కి స్పీడు బ్రేకులు..నిజంగా సిగ్గుపడాలి
తెలంగాణాలో జగనే లేటెస్ట్ సన్సేషన్..ఎంత క్రేజో తెలుసా ?
వైసిపికి విరాళాల వెల్లువ...ఎంతో తెలుసా ?
ఎంఎల్ఏ రాపాకకు ఇన్ని అవమానాలా ?
పథకాలకు నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయో తెలుసా ?
జేసి బ్రదర్స్ కు షాక్
టిడిపిపై పోలీసు రివర్స్ ఎటాక్
10 పాస్ తో వేలాది ఉద్యోగాలు..కేంద్రం నోటిఫికేషన్
జగన్ పాలనతో సమాజానికి అరిష్టమా ?...మీరు అంగీకరిస్తారా ?
మహాత్ముడే సిగ్గు పడుతున్నాడు
జగన్ ప్రభుత్వానికి హై కోర్టు మద్దతు..చంద్రబాబుకు షాక్ ?
జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న ఎల్లోమీడియా
ఇందుకేనా అందరూ ప్యాకేజీ పవన్ అంటున్నది ?
చంద్రబాబుకు సొంత ఎంఎల్ఏ షాక్
కెసియార్ కు జగన్ షాక్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.