Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 2:46 pm IST

Menu &Sections

Search

జగన్ వేలు చూపించి కడిగేస్తుంటే.. బాబు బిక్కచచ్చిపోయారు..!

జగన్ వేలు చూపించి కడిగేస్తుంటే.. బాబు బిక్కచచ్చిపోయారు..!
జగన్ వేలు చూపించి కడిగేస్తుంటే.. బాబు బిక్కచచ్చిపోయారు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాజకీయాల్లో చాణక్య నీతికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. శత్రువును దెబ్బ తీసేందుకు ఎన్నో ఎత్తుగడలు వేస్తుంటారు.. అయితే ఈ ఎత్తులు, చాణక్యం వెనుక నైతికత అంటూ ఒకటి ఉంటుంది. కానీ చాలా మంది నీతిలేని రాజకీయాలతో ఆ నైతికతను పట్టించుకోరు.


నైతికతలేని ఆ ఎత్తుగడలు అప్పటికి సత్ఫలితాలు ఇచ్చినా.. ఆ తర్వాత తలవంచుకునేలా చేస్తాయి. తాజాగా అదే జరిగింది. 2014 ఎన్నికల్లో దాదాపు 70 ఎమ్మెల్యేలు స్థానాలు గెలిచిన వైసీపీని దెబ్బ తీసేందుకు చంద్రబాబు ఎన్నో ఎత్తులు వేశారు. దాదాపు 23 మందిని తన పార్టీలోకి లాక్కున్నారు. 

కొందరికి మంత్రి పదవులు ఇచ్చారు. కానీ తాజా ఎన్నికల్లో తెలుగుదేశం కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా సీఎం వైఎస్ జగన్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ సూటిగా చంద్రబాబునుద్దేశిస్తూ ఆయన వైఖరిని ఎండగట్టారు. వేరు పెట్టి చూపిస్తూ జగన్ చంద్రబాబు తీరును కడిగిపారేశారు. 

అవునయ్యా.. నేను కూడా నీకు లాగా లాక్కునేదుంటే.. నీకు ప్రతిపక్ష హోదా కూడా వచ్చి ఉండేది కాదు.. అవునయ్యా.. తెలియకపోతే.. తెలుసుకో.. వాస్తవాలివి..నేను కూడా నీకులాగా ప్రలోభాలు పెట్టి ఉంటే.. నేను కూడా నీకులాగా మంత్రి పదవులిస్తా.. వచ్చేయ్యండని అంటే.. నేను కనుక డోరు తెరిస్తే.. ఎవరూ మిగలరు.. అని నేరుగా చంద్రబాబును విమర్శించారు.

జగన్ అలా నేరుగా పేరు పెట్టి.. వేలు చూపించి.. కడిగిపారేస్తుంటే.. పాపం 40 ఏళ్ల సీనియర్ ను అని చెప్పుకునే చంద్రబాబు ఏమీ మాట్లాడలేక.. జీవం లేని నవ్వు నవ్వుతూ ఉండిపోయారు. ఒక రకంగా బిక్కచచ్చిపోయారు. 


ys-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అదొక్కటి జరిగితే.. ఏపీలో టీడీపీ ఖాళీయేనట..?
నమ్ముకున్నోళ్లను  జగన్ మర్చిపోడుగా ! ఇదిగో ఇంకో సాక్ష్యం..
ఒక్క బ్రాహ్మణులకే రూ. వెయ్యి కోట్లు కావాలట..?
నేడు ఏపీకి రాష్ట్రపతి.. తిరుపతికి జగన్..!
జగన్ నామామాత్రపు ముఖ్యమంత్రా..? : ఒక అనుమానం..!
జగన్ తొలి బడ్జెట్ :  " ఈనాడు " షాక్ ఇచ్చిందిగా ..?
తెదేపా నాయకులను ఊరిస్తున్న పదవులు...?
విజయసాయి రెడ్డి పోరాటం.. బీసీల్లో వైసీపీకి ప్లస్ అవుతుందా.. ?
ఇదేం బాగా లేదుగా.. జగన్ ! : మానుకోకపోతే ఇబ్బందులే..?
అసెంబ్లీలో జగన్ సెల్ఫ్ గోల్..? టీడీపీ చేతికి ఫుల్లుగా  చిక్కారుగా..?
నేను విన్నాను.. నేనున్నాను.. నేను తిన్నాను : టీడీపీ సెటైర్‌
బడ్జెట్ : జనం అన్నం అడిగితే.. జగన్ బిర్యానీ వడ్డించారా..?
 ప్రాజెక్టుల కోసం ఈ సొమ్ములు చాలతాయా.. జగన్..?
బాబూ.. ఏల ఈ అబద్దాలు..?
రైతు ముఖంలో చిరునవ్వులు పూయించిన జగన్..!
శ్రీదేవిది పక్కా హత్యే..? సీనియర్ ఐపీఎస్ సంచనలం..?
చంద్రబాబు - గోచీ : పరువు తీసేసిన అంబటి..!
సింగపూర్ - అమ్మఒడి:  ఒక్క ముక్కలో బాబుకూ జగన్ కూ తేడా ఇదీ..!
చంద్రబాబు నాన్చాడు.. జగన్ తేల్చి పారేశాడు..?
మొత్తానికి అనుకున్నది సాధించిన రవిప్రకాశ్..?
ఆ నిర్ణయంతో జగన్.. వై.ఎస్‌.ఆర్‌. కొడుకు అనిపించుకున్నాడుగా..?
బుగ్గన బడ్జెట్‌లో..  అలరించిన రామాయణం.. ?
చంద్రబాబు, కేసీఆర్.. వీరిద్దరి తర్వాత జగనే..?
కర్ణాటక రాజకీయాల్లో సంచలనం.. బలపరీక్షకు కుమారస్వామి రెడీ
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..