Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 1:48 pm IST

Menu &Sections

Search

ఆమ్మో ... వైకాపా లో చేరడమే

ఆమ్మో ... వైకాపా లో చేరడమే
ఆమ్మో ... వైకాపా లో చేరడమే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 

తెలుగుదేశం పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు ఇప్పటి వరకు చూపించారు. అయితే అసెంబ్లీ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో వైస్సార్ కాంగ్రెస్ లో చేరడానికి హడలిపోతున్నారు. తెలుగుదేశం నుంచి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరడానికి ఆసక్తి తో ఉన్న ఓ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, నేరుగా ఇద్దరు శాసనసభ్యులు తనతోనే సంప్రదింపులు జరుపుతున్నారని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ విషయాన్నీ తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, ఎవరైనా మన  పార్టీ లో చేరాలనుకునే వారిని తమ శాసన సభ, మండలి సభ్యత్వాలకు రాజీనామా చేసి చేరమని సూచించారని తెలిపారు.


కోటంరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందిస్తూ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో టచ్ లో ఉన్న వారి పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ నుంచి ఎంతమంది వెళ్లిన, చివరకు ఐదు మంది మి  మిగిలిన  పంచ పాండువుల్లా ప్రజా సమస్యలపై అసెంబ్లీ పోరాడుతామని చెప్పారు. ఇక అంతకుముందు అసెంబ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ  టీడీపీ కి చెందిన ఓ ఐదు మంది ఎమ్మెల్యేలను లాగేద్దామని, దాంతో ఆ పార్టీ కి  ప్రతిపక్ష హోదా దక్కకుండా పోతుందని తమ పార్టీ నాయకులు తనతో అన్నారని , తాను ఆలా చేస్తే తనకు చంద్రబాబు తేడా ఏముంటుందని చెప్పానని పేర్కొన్నారు. తనతో టీడీపీ కి చెందిన ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్న మాటను ఆయన చెప్పకనే చెప్పారు. 


అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత టీడీపీ నేతలు అధికార పార్టీ వైపు చూస్తున్నారన్న వాదనలు లేకపోలేదు. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కూడా అధికార పార్టీ లో చేరేందుకు ఆసక్తి ఉన్నారన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి పెట్టిన కండిషన్ తో అధికార పార్టీ లో చేరాలనుకునే , టీడీపీ  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఒకటి, రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరాలంటే తమ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందే. రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్లి గెలవాల్సిన పరిస్థితి నెలకొనడంతో,  ఎందుకులే ఐదేళ్లు ఎలాగో, అలాగా ఇక్కడే గడిపేద్దామని భావించే అవకాశాలు లేకపోలేదు.


tdp-ysrcp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎక్కడ మొదలయిందో... మళ్ళీ అక్కడికే
ఎదురుదాడితో ఎండగడుదాం ...
కేంద్రం చెప్పిన డోంట్ కేర్ ...
కేశినేని నాని స్కెచ్ అదుర్స్ ...
రాజేంద్రనాథ్ రెడ్డి తెలివైనవాళ్లు ...  హ్యాట్సాఫ్ అన్న బాబు
తక్కువకే  వస్తుంటే ..  ఎక్కువ ధరలకు ఎందుకు విద్యుత్ ఒప్పందాలు
చంద్రబాబు లక్ష్యంగా పోలవరంపై విచారణ ?
బీజేపీ లో చేరనున్న వైకాపా మహిళానాయకురాలు ?
బీజేపీ వైపు మాజీమంత్రి చూపు ?
వాళ్ళు బట్టలు విప్పుతుంటే ... నేను న్యూడ్ సీన్స్ లో నటిస్తే తప్పా
ఆర్ధిక సంక్షోభం లో కాంగ్రెస్ ... జీతాలు ఇవ్వలేని దుస్థితి
క్రికెట్ క్రీడనే గెలిచింది ... నయా ఛాంపియన్ ఇంగ్లాండ్
కాపు నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి ...
రియాల్టీ షో లోను లైంగిక వేధింపులు - బిగ్ బాస్ నిర్వాకులపై కేసు
ఉద్యోగ కల్పనే లక్ష్యంగా నూతన మద్యం విధానం
కేంద్రం వద్దంటున్న పనిని  జగన్ చేస్తారా ?
హవ్వా ... తిరుమలేశుని పేరు చెప్పి మోసమా ?
రాజన్న బిడ్డ అనిపించుకున్న జగన్
బాలయ్య కు షాక్ ... మాజీ పీఏకు శిక్ష ఖరారు
దొరసానిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి
మంత్రి వేధింపులకు మహిళా ఆత్మహత్య యత్నం ?
 అరుదైన కానుక .. . వైఎస్ సన్నిహితులు ఆశ్చర్యం
వెంకయ్య కు కొత్తకష్టం ... మాటకు కట్టుబడి ఉంటారా ?
టీడీపీ కి మరొక షాక్ ...
వైకాపా ఎమ్మెల్యే పై గురిపెట్టిన కమలనాథులు
ప్రచారం ఎక్కువ .. పస తక్కువ
సర్వం సోషల్ మీడియామయం ... సొంత బృందాల ఏర్పాట్లలో పార్టీలు
దొనకొండ లో...  ఏపీ నూతన రాజధాని ?
ఆ జిల్లా నేతలకు ఏమైంది ... ఎందుకు మౌనంగా ఉన్నారు ?
సంక్రాంతి పందెం కోళ్లు ...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.