Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 24, 2019 | Last Updated 7:09 am IST

Menu &Sections

Search

అదే జరిగితే బాబుగారి పరిస్థితి ఏంటి ..?

అదే జరిగితే బాబుగారి పరిస్థితి ఏంటి ..?
అదే జరిగితే బాబుగారి పరిస్థితి ఏంటి ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

చంద్రబాబు పరిస్థితి ఎంత ఘోరంగా దిగజారిందంటే ఇంకొక 5 మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ అయితే బాబుగారికి ప్రతి పక్ష హోదా కూడా దక్కదు. అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు తప్పవన్న సంకేతాలు అయితే స్పష్టంగా కన్పిస్తున్నాయి. వైసీపీకి చెందిన ఇద్దరు నేతలు, తమ పార్టీలోకి రాబోయే టీడీపీ ఎమ్మెల్యేల లెక్కపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరణం ధర్మశ్రీ లెక్కల్లో అయితే టీడీపీ నుంచి 11 మంది తప్ప ఇప్పటికిప్పుడు మిగతా 12 మంది ఎమ్మెల్యేలూ వైఎస్సార్సీపీలో చేరాలని అనుకుంటున్నారట.


మరో వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి లెక్కల్లో అయితే 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీతో టచ్‌లో వున్నారని అర్థమవుతోంది. ఎంపీల విషయానికొస్తే, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆల్రెడీ బీజేపీతో టచ్‌లో వున్నారు. మిగతా ఇద్దరు ఎంపీలు గల్లా జయదేవ్‌, కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఎక్కువకాలం టీడీపీలో వుండే అవకాశమే కన్పించడంలేదు. మొత్తమ్మీద, తెలుగుదేశం పార్టీలో అయితే ముసలం షురూ అయ్యిందన్నమాట.


ఆ పదిమంది ఎమ్మెల్యేలు ఎవరు.? అన్నదానిపై తెలుగుదేశం పార్టీ మల్లగుల్లాలు పడ్తోంది. ఎవరికి వారే, 'మేం పార్టీ మారడంలేదు' అని చెబుతున్నా, ఫలితాలు వచ్చినప్పటి నుంచీ గెలిచిన ఎమ్మెల్యేల మాటలు పరిశీలిస్తే, ఎవరు వైసీపీలోకి వెళ్ళాలని డిసైడ్‌ అయ్యారో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుడే 12 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడే పరిస్థితులు కన్పిస్తున్నాయంటే, ఇంకో ఐదేళ్ళు చంద్రబాబు, తెలుగుదేశం పార్టీని నడపగలరా.? ప్రతిపక్ష హోదా చంద్రబాబుకి ఎన్ని రోజులు మిగిలి వుంటుంది.? ఏమో, వేచి చూడాల్సిందే.  

chandrababu-naidu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దేవరకొండకు అంత సీన్ లేదు .. రష్మిక మందన !
ట్విట్టర్ లో కూడా అడ్డంగా బుక్కయిన లోకేష్ !
సంచలనాలు రేపుతున్న జగన్ చారిత్రాత్మక బిల్లులు !
జగన్ నిజంగా మాట తప్పేరా .. అసెంబ్లీలో రణరంగం !
 మహేష్ కు దర్శకులు ఎందుకు దూరం అవుతున్నారు ?
టీడీపీ సర్కార్ తో పోలిస్తే అమరావతికి రెట్టింపు నిధులు !
అసెంబ్లీలో చంద్రబాబు కామెడీ .. ఒకటే నవ్వులు !
108 ఉద్యోగుల సమ్మె.. జగన్ సీరియస్ !
అధికారుల మీద ఆగ్రహంతో జగన్ .. ఫైల్స్ విసిరికొట్టారు !
మీడియా మీద ఫైర్ అయిన పీకే .. ఎందుకో తెలుసా ?
న్యూడ్ ఫోటోను షేర్ చేసిన షారూక్  భార్య .. రెచ్చిపోయిన నెటిజన్స్ !
యూట్యూబ్ లో సంచలనం రేపబోతున్న హాట్ బ్యూటీ !
బండ్లకు ఆ సినిమాలో అవకాశం లేనట్టేనా ?
తనకు కాబోయే భర్తకు వయసుతో పని లేదంటా !
చిరంజీవితో సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూరి !
బిగ్ బాస్ 3 క్రియేట్ చేసిన రికార్డుల గురించి చెప్పుకొచ్చిన నాగార్జున !
కుమార స్వామీ త్యాగం .. కొత్త సీఎం ఇతనేనా ?
రోజా భర్తకు అదిరిపోయే పదవి !
వైసీపీలోకి టీడీపీ కీలకనేత .. జంపింగ్ కు రంగం సిద్ధం !
సమంతను షాక్ కు గురి చేసిన లీక్ అయిన ఆ ఫొటోలు !
ఈ ఎపిసోడ్ ను చూసి కర్ణాటక ప్రజలకే చిరాకొస్తుంది !
హీరోయిన్స్ ను ఎక్కడ పడితే అక్కడ పిసుకుతారు  .. పూరి సెన్సేషన్ !
 మహేష్ తో సినిమా అంటే భయపడుతున్న దిల్ రాజ్  .. కారణం ఏంటి ?
ఆ హీరో పరిస్థితి ఘోరంగా తయారైంది !
జగన్ తో భేటీ కాబోతున్న ఎన్టీఆర్ !
ఇస్మార్ట్ కలెక్షన్స్ బయ్యర్లు ఫుల్ హ్యాపీ !
పూరీ ఇంత అతి దేనికీ ?
టీడీపీలో చివరికి మిగిలేది ఎమ్మెల్యేలు ముగ్గురేనా ?
సాహో వాయిదా వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా ?
జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ధోని ఇక క్రికెట్ కు శెలవు .. సైన్యంలోకి ఎంట్రీ !
పైనా చొక్కా గుండీలు విప్పేసి ఘాటు అందాలతో కంగనా !
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !