Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 2:28 pm IST

Menu &Sections

Search

ఈ పథకం హిట్టయితే.. జగన్ కు తిరుగుండదు..!!

ఈ పథకం హిట్టయితే.. జగన్ కు తిరుగుండదు..!!
ఈ పథకం హిట్టయితే.. జగన్ కు తిరుగుండదు..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సిద్ధం అవుతున్నాడు.  ఒక్కో పధకాన్ని అమలు చేసుకుంటూ వెళ్తున్నాడు.  వైఎస్ పింఛన్ పధకం అమలు చేస్తున్నారు.  నెలకు 2250 రూపాయల చొప్పున పింఛన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.  అలాగే వైఎస్ రైతు భరోసా పధకం కింద నెలకు 50 వేల రూపాయలు ఇచ్చేందుకు జగన్ సిద్ధం అయ్యారు.  


అలాగే 4వేల రూపాయల సబ్సిడీ విత్తనాలు ఇస్తున్నారు.  వీటితో పాటు గ్రామాల్లో గ్రామ వాలంటీర్లను నియమిస్తున్న సంగతి తెలిసిందనే.  ఇలా వరుసగా పధకాలు ప్రకటిస్తూ అమలు చేస్తూ దూసుకుపోతున్న జగన్, రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ పధకం ద్వారా చదువు మానేసిన పిల్లలను తిరిగి బడికి పంపించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. 


ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే పిల్లలకు అమ్మఒడి పధకం కింద 15 వేల రూపాయలు ఇవ్వబోతున్నట్టు జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ పధకం తక్షణమే అమలులోకి వచ్చినా.. జనవరి 26 వ తేదీన అమ్మఒడి పథకం కింద ప్రభుత్వం ప్రకటించిన 15వేల రూపాయలను ప్రభుత్వం వారి తల్లిదండ్రులకు ఇస్తామని చెప్పారు.  


రాష్ట్రంలో ప్రవైట్ స్కూల్స్ దందాను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.  ముఖ్యంగా నారాయణ వంటి విద్యాసంస్థలు ప్రీ స్కూల్ స్టేజిలోనే 20 వేల రూపాయల ఫీజును వసూళ్లు చేస్తున్నారట.  వీటి దందాను అడ్డుకొని, ప్రభుత్వ పాఠశాలలకు పునర్వైభవం తీసుకొచ్చేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  జగన్ ప్రవేశ పెట్టిన ఈ పథకం హిట్టయితే.. భవిష్యత్తులో జగన్ కు తిరుగుండదు అనడంలో సందేహం లేదు.  


jagan,-amma-vodi,-ap-govt
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సాయి పల్లవి ఆ సినిమా వదులుకోవడానికి అసలు కారణం ఇదే?
జయప్రద మళ్ళీ పోటీ... ఎక్కడి నుంచి అంటే..!!
పరీక్షల్లో ఇలాంటి చెత్త ప్రశ్నలు కూడా అడుగుతారా?
అద్వానీ ఆ పదవి నుంచి తప్పుకోవడానికి కారణం?
సుప్రీం అనుకూలంగా ఉంటుందా లేక ?
సాహు వెనక్కి... నాగ్ కు పండగే..!!
వరల్డ్ కప్ లో ఫోర్లు కూడా సమానమైతే..!!
సాహు వెనక్కి తగ్గడానికి అసలు కారణం?
పోకిరిలో మహేష్ ఐపీఎస్ బ్యాడ్జి వెనుక అంత స్టోరీ ఉందా?
చంద్రుడిమీద నుంచి మీరు ఎవరికి ఫోన్ చేస్తారు ?
టిక్ టాక్ చేశారు... ఉద్యోగం కోల్పోయారు
ఈ దర్శకుడు ఎవరో గుర్తుపట్టారా ?
ఏపి కొత్త గవర్నర్ ఉండేది ఇక్కడేనా?
బాలీవుడ్ పై కన్నేసిన టాలీవుడ్ నిర్మాతలు...
మరో రికార్డు సాధించిన సాహో..!!
అందంగా ఉండే హీరోయిన్ ఇలా మారిపోయిందా?
చైతూ.. అఖిల్ లను పిలిచి నాగ్ ఏం చేశారంటే...?
బాలయ్య మాటలను ఇంగ్లాండ్ అంత సీరియస్ గా తీసుకుందా?
ఫిట్నెస్ కు పరాకాష్ట.. మలైకా
సాహోలో ఆ సీన్ కోసం రూ. 70 కోట్లు ఖర్చు చేశారట..!!
న్యూజిలాండ్ మనసు గెలిచిన మహేష్ ట్వీట్
సమయం తక్కువ.. పనులెక్కువా.. సాహో  ఏం చేస్తారో.. ?
పూరి నమ్మకం నిజమౌతుందా?
ఆ గదిలోకి  హీరోయిన్లు రావడం లేదట ..!!
భారతీయుడు 2 ఆలస్యం కావడానికి ఇదే కారణమా ?
పాపం రోజాను ఒంటరిని చేస్తున్నారా.. దేనికోసం.. !
పూజా హెగ్డే వింత కోరిక... షాక్ లో దర్శకనిర్మాతలు..
ఎన్టీఆర్ డబ్బింగ్ బాగాలేదంటే.. ఏమన్నారో తెలుసా?
గురువారం గట్టెక్కుతుందా దిగిపోతుందా?
రష్మిక బ్రేకప్ గురించి విజయ్ స్పందించడం ఏంటి..?
సల్మాన్ ప్రచారం.. అదిరిపోయింది..
నాగ్ హీరోయిన్ సర్ప్రైజ్.. ప్రియుడితోనే పెళ్లి..!!
మెగాస్టార్ దర్శకుడు ఇలా మారిపోయాడేంటి..!!
మెగాస్టార్ సైరాతో హృతిక్ వార్..!!
జగన్ తో పాటు ఎన్టీఆర్ బాలకృష్ణ ఒకే వేదిక మీద.. ఎందుకంటే..!!
రష్మిక బాగా పెంచేసింది..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.