Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jul 22, 2019 | Last Updated 9:06 am IST

Menu &Sections

Search

శభాష్ జగన్..! తెలుగు రాష్ట్రాల్లో అంతటా ఇప్పుడు ఇదే మాట !

శభాష్ జగన్..! తెలుగు రాష్ట్రాల్లో  అంతటా ఇప్పుడు ఇదే మాట !
శభాష్ జగన్..! తెలుగు రాష్ట్రాల్లో అంతటా ఇప్పుడు ఇదే మాట !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా..  బుల్లెట్ దిగిందా లేదా...  పోకిరి సినిమా లో ఫేమస్ పంచ్ డైలాగ్ ఇది.  ఇప్పుడు ఈ డైలాగ్   యంగ్ అండ్ డైనమిక్ లీడర్ జగన్ కు అక్షరాల వర్తిస్తుంది.   వయసులో చాలా చిన్నవాడు అయినా..  ఆయన తీసుకున్న నిర్ణయాలు  రాజకీయ  పండితులతో   శభాష్ అనిపిస్తున్నాయి.

 

పార్టీ  ఫిరాయింపు రాజకీయాలను ఎంత మాత్రము ప్రోత్సహించేది లేదని  తెగేసి చెప్పడం  అందరి ప్రశంసలు అందుకుంటోంది.  ఐదు మంది ఎమ్మెల్యేలను తమ వైపు   లాగేసుకుంటే తెలుగుదేశం పార్టీకి  ప్రతిపక్ష హోదా కూడా దక్కదని తెలిసినా...  ఎంత మాత్రము అలాంటి సిగ్గుమాలిన పని చేయ బోమని  జగన్ అసెంబ్లీ లో  కుండబద్దలు కొట్టి చెప్పారు.  ఫిరాయింపు రాజకీయాలపై జగన్ వైఖరి  రాష్ట్రాలకు అతీతంగా చర్చనీయాంశమైంది.

 

ప్రత్యేకించి తెలంగాణలో జగన్ వైఖరి పై ప్రశంసల వర్షం కురుస్తోంది.  వయసులో చిన్నవారైన జగన్ను చూసి  కెసిఆర్ బుద్ధి తెచ్చుకోవాలని  వారు డిమాండ్ చేస్తున్నారు.   తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,  విజయశాంతి వంటివారు జగన్  మాటలు కోట్ చేస్తూ  కెసిఆర్ పై విరుచుకుపడుతున్నారు.

 

పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు  జగన్ వైఖరిని మెచ్చుకుంటున్నారు.   రాజకీయాల్లో  విలువలు రోజుకి దిగజారిపోతున్న తరుణంలో  ఫిరాయింపు రాజకీయాలపై జగన్ స్టాండ్  ఓ  బెంచ్ మార్కులా మిగిలిపోనుంది.   అన్ని విషయాల్లోనూ జగన్ ఇలా కొత్త ట్రెండ్ సృష్టించాలని  వైసిపి నేతలు కోరుతున్నారు.

ys-jagan-party-jumps
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ కు అదిరిపోయే గుడ్ న్యూస్..?
మరో సంచలనానికి రెడీ అవుతున్న కేసీఆర్..?
కేసీఆర్ పై హరీశ్ సంచలన వ్యాఖ్యలు.. ?
తప్పైపోయింది:  వరల్డ్ కప్ ఫైనల్ ఎంపైర్ - దాని ఖరీదు ప్రపంచ కప్పు..?
ఆ రహస్యం విప్పి చెప్పిన సింగర్ సునీత..!
బిగ్ బాస్ 3 :  సెలబ్రెటీలు వీరే.. పూర్తి జాబితా ఇదిగో..
కర్ణాటకంలో కొత్త ట్విస్ట్.. ఆసుపత్రిలో సీఎం కుమారస్వామి..?
పాపం..  రామ్‌ కు "ఇస్మార్ట్" హిట్ సంతోషం లేకుండా పోయిందా..?
ఆర్‌ఎక్స్ 100 హీరోకు "కొబ్బరిమట్ట"తో రెండు తగిలించిన సంపూ..?
జగన్ ను ఆడిపోసుకున్నారుగా.. మరి మోడీని అనే దమ్ముందా..?
జూనియర్ ఎన్టీఆర్‌ కు జగన్ గాలం..! అందుకే ఆ పోస్టు ఆఫర్..?
అమ్మాయిల కోసం స్పెషల్ బీర్.. ఎక్కడ దొరుకుతుందంటే..?
ఆడాళ్లు కాస్త సెక్సీగా కనిపిస్తే చాలు.. ఇవేం పాడుబుద్ధులు..?
జగన్ ప్రజలను అలా మోసం చేస్తున్నారా..? తప్పు కదూ..?
ఆయన కరెంట్ బిల్లు సింపుల్ గా..  రూ. 128 కోట్లు..!
సొంత గడ్డ కోసం జగన్ ఏం చేస్తున్నాడో తెలుసా..?
జగన్ !.. నువ్వు సూపర్ గురూ..?
జగన్ మహా మూర్ఖుడు.. ఇంతకీ ఆ పత్రిక చెప్పదలచుకుంది ఇదేనా..?
ప్రజలకు ఏం చెప్పుకోను..? అధికారులకు జగన్ క్లాస్..?
ఆ విషయంలో జగన్.. తండ్రి వైఎస్ లా కాదు.. చాలా డిఫరెంట్..?
బాబుకు వయస్సు లేదు.. లోకేశ్ కు వాయిస్ లేదు..!
బాబు అనే మర్రిచెట్టు నీడలో లోకేశ్ అనే మొక్క ఎదగదా..?
వై.ఎస్. జగన్ సన్న గడ్డం వెనుక ఇంత కథ ఉందా..?
పవన్ కల్యాణ్ కు బ్రహ్మాండమైన అవకాశం..?
జగన్ కు చుక్కలు చూపించనున్న 3 అంశాలు..?
సాగర కన్యగా షాక్ ఇస్తున్న సెక్సీ క్వీన్ ?
అతడి కడుపులో ఏకంగా స్టేషనరీ దుకాణమే ఉందిగా..?
జగన్ రోజూ ధరించే తెల్ల చొక్కా రేటెంతో తెలుసా..?
ఆ సీనియర్ జర్నలిస్టును ట్రోల్ చేస్తున్న వైసీపీ బ్యాచ్..?
చంద్రబాబూ !  వాట్ ఈజ్ దిస్ నాన్సెస్..?
ఏపీలో ఉద్యోగాలే ఉద్యోగాలు.. ఆ పోస్టులు కూడా కలిశాయిగా..?
దారుణంగా చంపి.. తలతో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి..
మేఘా ఇంజినీరింగ్ పై సంచలన కథనం..!  నిజమెంత..?
జబర్దస్త్ వినోద్ పై దాడికి అసలు కారణం ఇదీ..!
ఓ రిటైర్డ్ జడ్జి కోసం బాబు ఏం చేశారో బయటపెట్టిన జగన్..!
హరీశ్ రావు పరిస్థితిపై రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..