Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 24, 2019 | Last Updated 7:07 am IST

Menu &Sections

Search

పాక్ కంటే డేంజ‌ర్ కాంగ్రెస్‌, టీడీపీ...కేసీఆర్ తెలివైన దోపిడిదారుడు

పాక్ కంటే డేంజ‌ర్ కాంగ్రెస్‌, టీడీపీ...కేసీఆర్ తెలివైన దోపిడిదారుడు
పాక్ కంటే డేంజ‌ర్ కాంగ్రెస్‌, టీడీపీ...కేసీఆర్ తెలివైన దోపిడిదారుడు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.నిజాం షుగర్ ప్యాక్టరీని అమ్మేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో...ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం వల్ల రాష్ట్రానికి ఈ దుస్థితి ప‌ట్టింద‌ని ఆరోపించారు. . వాళ్ళు పని చేయరు, ఇంకెవరినైన చేస్తా అన్న చేయనివ్వరు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని మండిప‌డ్డారు.


నిజాం షుగర్ ప్యాక్టరీ బాధితుల విషయంలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యగా ఉన్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. నిజాం ఫ్యాక్టరీ యాజమాన్యానికి అపాయింట్ మెంట్ ఇచ్చిన కేసీఆర్.. కలవడానికి మాత్రం టైం లేదనడం సరైంది కాదని మండిప‌డ్డారు. చెరకు సాగుకు రైతులను ప్రభుత్వ ప్రోత్సహించాలని తెలిపారు. మోడీ ప్రభుత్వంలో షుగర్ కు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రలో షుగర్ ఫ్యాక్టరీలు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయని తెలిపారు. జూన్ 3న నిజాం షుగర్ పరిశ్రమను లిక్విడిషన్ చేయాలని చెప్పారు. చంద్రబాబు చేసిన పాపం వల్ల నిజాం షుగర్ ఫ్యాక్టరీ పాడైపోయింది. ఆ పాపం ఆయన అనుభవిస్తున్నాడు. అని వ్యాఖ్యానించారు. 


తెలంగాణలో కేసీఆర్ అత్యంత తెలివైన అవినీతిపరుడని మండిప‌డ్డారు. ``నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో అన్ని పార్టీలు మాకేంటి అన్న చందంగా తయారయ్యాయి. పాకిస్తాన్ కంటే టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ చాలా డేంజర్. కేసీఆర్‌ పరిశ్రమ బాగుపర్చే ఆలోచన లేదు, దాన్ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకరారు. ఎవర్ని టెకోవర్ చేయనువ్వడు. రైతులు వెళ్లిన కలిసే ప్రయత్నం చేసిన దొర పైనుండి కిందకు దిగడు.

పెట్టిన పెట్టుబడి తిరిగి ఇస్తే ఫ్యాక్టరీ వదిలేసి వెళ్తామని యాజమాన్యం చెప్పింది. ఎంత ఖర్చు అయిందో చెప్తే ఇస్తామని చెప్పిన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వదు. రైతులు ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగులు కూడా రోడ్డున పడ్డారు. చక్కెర కు మంచి ధర ఉంది,మోడీ ప్రభుత్వం మంచి ధర కల్పిస్తోంది. ప్రభుత్వం పెట్టుబడిం పెట్టడానికి రావాలి, కేంద్రం నుండి ఎలాంటి సహకారం కావాలన్న మేము సిద్ధంగా ఉన్నాం``అని ఎంపీ అరవింద్ ఆరోపించారు.


ap-politics-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మీడియాపై భారీ పంచ్ వేసిన కుమార‌స్వామి
సీఎంగా యడ్యుర‌ప్ప‌...ఈ సీటులో ప్ర‌త్యేక రికార్డు
రెండోసారి ప‌ద‌వి గోవిందా...కుమార‌స్వామి బ్యాడ్ ల‌క్ ఎంత దారుణ‌మంటే...
భార‌త్ ఇంత చేత‌కానిదా...అమెరికా ఏం చెప్ప‌ద‌లుచుకుంది?
కేటీఆర్ బ‌ర్త్‌డేను ఇంత బాగా ఎవ‌రూ సెల‌బ్రేట్ చేయ‌లేరేమో క‌దా?
జ‌గ‌న్‌కు గ‌వ‌ర్న‌ర్ క్ష‌మాప‌ణ‌...తండ్రిలాగా చూసుకున్నా...అవినీతి వ‌ద్దంటూ....
బ్రేకింగ్ఃబీజేపీలోకి వివేక్‌...కండువా క‌ప్పుకొనేది ఎప్పుడంటే...
టాయ్‌లెట్లు క‌డ‌గ‌లా అని ప్ర‌శ్నించిన ఆమెకు ఓవైసీ ఏం జ‌వాబిచ్చాడో తెలుసా?
జ‌గ‌న్ పాల‌న‌లో మ‌రో కీల‌క నిర్ణ‌యం...స‌న్న‌బియ్యం ఎలా పంపిణీ చేస్తున్నారంటే...
కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఇంకో నిర‌స‌న‌...డేట్ కూడా ఫిక్స్‌
కేసీఆర్ బుద్ధి మారాల‌ని...ట్యాంక్‌బండ్‌లో ఏం చేశారో తెలుసా?
దుర‌దృష్టం అడ్ర‌స్ కావాలా...ఈ తండ్రికొడుకుల‌ను అడ‌గండి
నేడే బాహుబ‌లి ప్ర‌యోగం...ఇప్పుడు అంతా ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే...
రాజ‌కీయ నాయ‌కుల‌ను చంపేయండి...గ‌వ‌ర్నర్ సంచ‌ల‌న పిలుపు
క‌ర్ణాట‌క‌కు నేడే శుభం కార్డు..ఆ ఒక్క‌టే ఆయ‌న ఆశ‌
చింత‌మ‌డ‌క శ్రీ‌మంతుడు కేసీఆర్‌...ఒక్క‌రోజే ఎన్ని రికార్డులు సృష్టించారంటే...
నీకు రేపే ఆఖ‌రిరోజు సీఎం...ప్ర‌తిప‌క్ష నేత హెచ్చ‌రిక‌
ఆ మ‌చ్చ తొల‌గించుకునేందుకు 1355 కోట్లతో కేసీఆర్ భారీ ప్లాన్‌
మ‌న‌పై తాలీబాన్ పంజా....5000 కోట్ల డ్ర‌గ్స్‌తో స్పెష‌ల్ ఆప‌రేష‌న్‌...
డ్రైవింగ్ లైసెన్సులో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ర‌వాణ‌శాఖ‌...ఇక ఆ క‌ష్టాలు ఉండ‌వు
కేసీఆర్ భారీ డైలాగ్‌...ఒక్క పంచ్‌తో గాలి తీసేసిన రాముల‌మ్మ‌
ఫారెస్ట్ అధికారుల‌ను త‌రిమికొట్టండి...అధికార పార్టీ ఎంపీ సంచ‌ల‌న పిలుపు
మంద‌కృష్ణ‌...నీ వెనుక ఏ చంద్రుడు ఉన్నాడో ద‌ళితుల‌కు తెలుసు
బ్రేకింగ్ః మ‌ళ్లీ ఐఏఎస్‌ల‌ను బ‌దిలీ చేసిన సీఎం జ‌గ‌న్‌...ఎవ‌రెక్క‌డికి అంటే..
టీఆర్ఎస్‌లో గ్రూపుల రాజ‌కీయం...వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్‌
ప్ర‌పంచ బ్యాంకు రుణం...సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌పెట్టిన వైసీపీ
అసెంబ్లీ సాక్షిగా వైఎస్‌పై కేసీఆర్ ప్ర‌శంస‌లు...ఆ వెంట‌నే ఫైర‌యిన కేసీఆర్‌
హైద‌రాబాద్ మార్కెట్లో బంగారంతో చేసిన ఫోన్‌..మీరు కొంటే...దానం చేసేస్తార‌ట‌
క‌న్న బిడ్డ‌ను గెలిపించుకోలేదు కానీ ప్ర‌ధాని కావాల‌ని ప్ర‌య‌త్నించిన‌ కేసీఆర్‌
బీజేపీలోకి కిర‌ణ్‌కుమార్ రెడ్డి...ఇది ఫైన‌ల్ అట‌!
కాంగ్రెస్ గ‌డువు ముగిసిన మెడిసిన్‌..మునిగిపోతున్న టైటానిక్‌..నేను హీరోను
ఆ ప్ర‌ముఖుడికి షాక్‌...ప‌ద‌వి నుంచి త‌ప్పించి కుర్చీ ఎక్కిన అమిత్‌షా
కేసీఆర్ మ‌రో సంచ‌ల‌నం...ఒక్క రూపాయికే ఇంటి అనుమ‌తి...తేడా వ‌చ్చిందో...
కాషాయ జెండా క‌ప్పుకొన్న మోదీ ఇలాకా ఉద్య‌మ‌కారుడు
సీఎం త‌మ్ముడి బినామీ బాగోతం...ఒక్క‌చోటే 400 కోట్ల ఆస్తి...ఆ మ‌హిళా సీఎం క‌ల‌క‌లం
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.