బీజేపీకి కాలం కలిసివస్తోంది. దేశంలో ఏ  రాష్ట్రంలో అడుగు పెట్టిన ఆ రాష్ట్రంలో బీజేపీ పాతుకుపోతున్నది.  ఇప్పుడు చూపులు బెంగాల్ పై ఉన్నాయి.  బెంగాల్ లో వచ్చే ఎన్నికల్లో దూసుకుపోవాలని చూస్తోంది.

ఈ ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా విజయం సాధించాలిహా ఎన్నికలతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.  .  అలా చేయాలి అంటే, షా నే జాతీయ అధ్యక్షుడిగా గా ఉండాలి.   అందుకోసమే షా ను మరో మూడేళ్లు అధ్యక్ష  పదవిలో  ఉంటారని ఉంటారని తెలుస్తోంది.  మరో మూడేళ్లు కాదు.. జీవిత కాలం షా నే అధ్యక్షుడిగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 

షా అధ్యక్షుడిగా ఉంటె బీజేపీ తప్పకుండా  గెలుస్తుందనే నమ్మకం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.   షా తిరిగి అధ్యక్షుడిగా ఎంపిక  జరిగిన తరువాత పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.   ప్రతిపక్ష పార్టీలలో భయం అలుముకుంది.  

షా అధ్యక్షుడిగా ఉన్న తరువాతే ఇండియాలో బీజేపీ జెండా ఎగరవేసింది.  ఉత్తరాది రాష్ట్రాలతో పాటు అటు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో బీజేపీ విజయకేతనం ఎగరవేసింది.  దక్షిణాది రాష్ట్రాల్లో  కూడా బీజేపీ పాగా వేయడానికి షా ఎత్తులు పనిచేసాయి.  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీ స్ట్రాంగ్ కావాలి అంటే షా ఉండాల్సిందే అనే విధంగా మారిపోయింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: