Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 2:37 pm IST

Menu &Sections

Search

వైరల్ గా మారుతున్న లోకేష్ వ్యవహారశైలి ..!

వైరల్ గా మారుతున్న లోకేష్ వ్యవహారశైలి ..!
వైరల్ గా మారుతున్న లోకేష్ వ్యవహారశైలి ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నారా లోకేష్ ఏది చేసినా దెబ్బకు వైరల్ గా మారుతుంది. అయితే ఈ సారి లోకేష్ తనలోని సరికొత్త యాంగిల్ ను బయటపెట్టారు. తాజా ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రాజధాని ప్రాంతం కావడంతో అక్కడి నుంచే అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావించిన ఆయన కల సాకారం కాలేదు. అంతేకాకుండా టీడీపీకి ఘోర పరాభవం కూడా ఎదురైంది. ఈ క్రమంలో లోకేశ్ ఇక బయట కనిపించరన్న మాటలూ వినిపించాయి.


 అయితే ఈ తరహా సెటైర్లను చాలా లైట్ తీసుకున్న లోకేశ్... నేటి ఉదయం అసెంబ్లీకి వచ్చిన తనదైన శైలిలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఎమ్మెల్సీ హోదాలోనే అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన ఆయన నేరుగా మండలి సమావేశాలకు వెళ్లడానికి బదులుగా అసెంబ్లీ లాబీలోకి వచ్చారు. లాబీల్లో లోకేశ్ కనిపించగానే అందరూ ఆశ్చర్యానికి గురి కాగా... వారిని మరింతగా షాక్ కు గురి చేస్తూ... వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన కరచాలనం చేశారు.


అంతేనా వారిని ఆత్మీయంగా పలకరించారు. కడప అసెంబ్లీ నుంచి గెలిచి జగన్ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అంజాద్ బాషా, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ లకు షేక్ హ్యాండ్ ఇచ్చిన లోకేశ్... అక్కడే కనిపించిన వైసీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డిని కూడా ఆత్మీయంగా పలకరించారు. ఇక నిత్యం తనను, తన తండ్రి నారా చంద్రబాబునాయుడిపై దుమ్మెత్తిపోస్తున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కనిపిస్తే... ఆయనకు నమస్కారం పెట్టడంతో పాటు బాగున్నారా? అంటూ పలకరించిన లోకేశ్... నిజంగానే ఆసక్తి రేకెత్తించారు. 

nara-lokesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
భారీ క్లీవేజ్ షోతో హాట్ అందాలలో  రకుల్ !
మిడ్డీలో హాట్ అందాలు !
వైసీపీ మంత్రుల వ్యవహారం జగన్ కు చెడ్డ పేరు తెస్తుందా ?
భారత్ కు కొత్త కోచ్ ?
టీడీపీలో మరో బిగ్ వికెట్ బీజేపీలోకి !
ఫ్లాష్ : సాహోలో ఏం జరుగుతుంది !
పూజా హెగ్డే కంటే టబునే హాట్ అంటా !
సోనమ్ కపూర్ వక్షోజాల మీద అసభ్యకర పోస్ట్ లు !
డబ్బే ముఖ్యమని అనుకున్నా .. అందుకే సెక్స్ గురించి పట్టించుకోలేదు !
గతంలో అచ్చెన్నాయుడు చేసిన పాపం ఇప్పుడు తగులుతుంది !
తాప్సీ ఇంత అతి అవసరమా ?
ప్రపంచ కప్ గెలిచినా ఇంగ్లాండ్ కు ఆ మరక అంటుకుంది !
ముంబై లో కూలిన నాలుగంత‌స్తుల భ‌వ‌నం !
కత్రినా కైఫ్ కత్తిలాంటి అందాలు !
భారత కెప్టెన్ ను మార్చడం ఖాయమా ?
అరెరే .. గంటా అసెంబ్లీలో నోరు మెదపటం లేదే కారణం అదేనా !
టబు వయసు 47 అయినా ఇప్పటికే హాటే !
విజయ దేవరకొండకు ముద్దులు ఇవ్వటం ఇష్టం లేకే సాయి పల్లవి తప్పుకుంది !
పాపం .. చంద్రబాబుకు ఆ క్రెడిట్ కూడా పోయింది !
స్మోకింగ్ చేస్తున్న రకుల్ మీద రెచ్చిపోయిన నెటిజన్స్ !
బిగ్ బాస్ లో మళ్ళీ హాట్ టాపిక్ అయిన కత్తి మహేష్ .. నన్ను కూడా అదే విధంగా అడిగారు !
జగన్ పాలనలో ఏపీకి క్యూ కడుతున్న దిగ్గజ కంపెనీలు !
ఫ్లాష్ : ఒకే వేదిక పై జగన్, బాలయ్య, ఎన్టీఆర్ !
దేవుడా .. బికినీ కిర్రాకు అందాలు !
150 ఏళ్ల తరువాత ఒకే రోజున వస్తున్నాయి !
ఇక నుంచి అధిక ఫీజులు అడిగితే స్కూల్ ముందు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయండి !
ప్రపంచ క్రికెట్ లోకి మరో కూల్ కెప్టెన్ వచ్చేశాడు !
పాపం ఈ హీరోయిన్ ఎంతగా అందాలను చూపిస్తున్న ఎవరు చూడటం లేదు !
లో దుస్తుల్లో సింపుల్ గా హాట్ కత్రినా !
షమ సికిందర్ అందాలు .. చూపించడానికి ఏం మిగల్లేదు !
పరువు మొత్తం పోయిన తరువాత చంద్రబాబు ఇప్పుడు మెలుకున్నాడే !
కాజల్ కు ఏమైంది .. ?
ఈ రోజు నుంచి జగన్ ఆ వీడియోలతో బాబుకు చుక్కలు !
చంద్రబాబు నీ పెంపుడు కుక్కను కంట్రోల్ లో పెట్టు .. కేశినేని నాని సంచలనం ట్వీట్స్ !
ధోనికి సెలెక్టర్లు వార్నింగ్ .. బీసీసీఐ అధికారి సంచలన వ్యాఖ్యలు !
టీడీపీ నాయకుల చెత్త చరిత్రను వాళ్లే బయట పెట్టుకున్నారే !