Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 8:03 am IST

Menu &Sections

Search

సీరియస్ గా టీడీపీ సమావేశం జరుగుతుంటే .. లోకేష్ కామెడీ షురూ చూశారా ..?

సీరియస్ గా టీడీపీ సమావేశం జరుగుతుంటే  .. లోకేష్ కామెడీ షురూ చూశారా ..?
సీరియస్ గా టీడీపీ సమావేశం జరుగుతుంటే .. లోకేష్ కామెడీ షురూ చూశారా ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పాపం చంద్రబాబు నాయుడు తన తనయుడిని నారా లోకేష్ ను సీఎంగా చూడాలని ఎన్నో కలలు కన్నారు. కానీ లోకేష్ తన కామెడీ టైమింగ్ తో అందరినీ నవ్వించడానికే సమయం సరిపోతుంది. విజయవాడలో తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరిగింది. ఎందుకు ఓడిపోయాం, ఇప్పుడేం చేయాలి అనే విషయాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ చర్చల్లో కాస్త ఘాటు వాస్తవాలే బైటపడ్డాయని, తమ్ముళ్లంతా తమ బాధను ధైర్యంగానే బాబు దగ్గర వ్యక్తపరిచారని సమాచారం. అయితే చినబాబు మాత్రం యథావిధిగా అక్కడ కూడా కామెడీ చేసి వెళ్లారు.


మీటింగ్ సమయంలో ఏ కన్వెన్షన్ సెంటర్ కు వచ్చిన టీడీపీ కార్యకర్తలతో సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా కనిపించారు లోకేష్. ఓవైపు సీరియస్ గా మీటింగ్ జరుగుతున్నా కూడా అవేవీ పట్టనట్టే లోకేష్ తన లోకంలో మునిగిపోయారు. ఇది చూసిన టీడీపీ సీనియర్ నేతలు సైతం నవ్వుకున్నారు. ఇలాంటి కొడుకునా చంద్రబాబు సీఎం చేయాలనుకుంది అని మనసులో మథనపడ్డారు. ఓవైపు ట్విట్టర్ పోస్టింగులతో కామెడీ చేస్తున్న లోకేష్.. మరోవైపు ఇలా తన ప్రవర్తనతో మరింతగా నవ్వులపాలవుతున్నారు.


ఎన్నికల ప్రచారంలో చేయాల్సిన పనులన్నీ.. ఓడిపోయాక చేస్తూ.. కాలం గడుపుతున్నారు. తండ్రికి చేదోడువాదోడుగా ఉండాల్సిన ఈ టైమ్ లో ఇలా తనకు ఏమాత్రం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు చినబాబు. నిజానికి పార్టీలతో సంబంధం లేకుండా చాలామంది లోకేష్ అసెంబ్లీలో అడుగుపెడితే బాగుండేదని అనుకున్నారు. ప్రచారంలో తన మాటలతో మాంచి ఫన్ జనరేట్ చేసే లోకేష్.. శాసనసభలో వైరిపక్షాల దాడి ఎలా ఎదుర్కుంటారో చూడాలనే ఆశ కొంతమందిలో ఉంది. లోకేష్ ప్రతిపక్ష పార్టీ తరపున అసెంబ్లీలో అడుగుపెడితే మంచి కామెడీ పండుతుందని ఆశించారు.

nara-lokesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బండ్లకు ఆ సినిమాలో అవకాశం లేనట్టేనా ?
తనకు కాబోయే భర్తకు వయసుతో పని లేదంటా !
చిరంజీవితో సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూరి !
బిగ్ బాస్ 3 క్రియేట్ చేసిన రికార్డుల గురించి చెప్పుకొచ్చిన నాగార్జున !
కుమార స్వామీ త్యాగం .. కొత్త సీఎం ఇతనేనా ?
రోజా భర్తకు అదిరిపోయే పదవి !
వైసీపీలోకి టీడీపీ కీలకనేత .. జంపింగ్ కు రంగం సిద్ధం !
సమంతను షాక్ కు గురి చేసిన లీక్ అయిన ఆ ఫొటోలు !
ఈ ఎపిసోడ్ ను చూసి కర్ణాటక ప్రజలకే చిరాకొస్తుంది !
హీరోయిన్స్ ను ఎక్కడ పడితే అక్కడ పిసుకుతారు  .. పూరి సెన్సేషన్ !
 మహేష్ తో సినిమా అంటే భయపడుతున్న దిల్ రాజ్  .. కారణం ఏంటి ?
ఆ హీరో పరిస్థితి ఘోరంగా తయారైంది !
జగన్ తో భేటీ కాబోతున్న ఎన్టీఆర్ !
ఇస్మార్ట్ కలెక్షన్స్ బయ్యర్లు ఫుల్ హ్యాపీ !
పూరీ ఇంత అతి దేనికీ ?
టీడీపీలో చివరికి మిగిలేది ఎమ్మెల్యేలు ముగ్గురేనా ?
సాహో వాయిదా వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా ?
జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ధోని ఇక క్రికెట్ కు శెలవు .. సైన్యంలోకి ఎంట్రీ !
పైనా చొక్కా గుండీలు విప్పేసి ఘాటు అందాలతో కంగనా !
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !
లిఫ్ట్ లో సెక్స్ సీన్స్ తో రెచ్చిపోయిన నటీ నటులు !
ప్రభాస్ తరువాత అయినా జాగ్రత్త పడాలి .. లేకపోతే ?
గ్రామ సచివాలయ ఉద్యోగులకు అదిరిపోయే జీతం .. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !
సెల్ ఫోన్స్ రేట్ లు నా వల్లే తగ్గాయి .. అసెంబ్లీలో బాబుగారి కామెడీ !
పూరీకి, మహేష్ కు ఎక్కడ గొడవొచ్చింది !
ధోనీని తప్పిస్తే అతనికి చెప్పండి .. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు !
ధోని గురించి ఆ ప్రచారం అబద్దమని అనుకోవాలి !
విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి !
అమరావతికి వరల్డ్ బ్యాంకు ఋణం ఇవ్వకపోయిన నష్టం లేదు .. ఎందుకంటే ?
ఈ పాపాన్ని కూడా జగన్ మీద తోసేస్తున్నారే !
తనకు అక్రమ సంభందం ఉందని ఒప్పుకున్న క్రికెటర్ !
తెలంగాణలో ప్రతిపక్షం ఇప్పుడు ఎవరో తెలుసా ?