Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 16, 2019 | Last Updated 4:11 pm IST

Menu &Sections

Search

క్రిష్ణా తీరాన ముగ్గురు సీఎంలు... కాంబో...జగన్మోహనమే...!!

క్రిష్ణా తీరాన ముగ్గురు సీఎంలు... కాంబో...జగన్మోహనమే...!!
క్రిష్ణా తీరాన ముగ్గురు సీఎంలు... కాంబో...జగన్మోహనమే...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇపుడున్న రాజకీయ వేడిలో ఇద్దరు రాజకీయ నాయకులే కలసుకోవడం కష్టం. ఇక రాజ్యాధికారం చేత పట్టుకుని అపరిమితమైన అధికారాలు, హోదాను అనుభవిస్తున్న వారు ఒకే చోట కలవడం అంటే అది చాలా  కష్టం. కానీ కొన్ని సార్లు అది సాధ్యపడుతుంది. అలాంటిదే ఓ రేర్ ఫీట్ ఏపీలో కనిపించనుంది.


విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర ఉత్తరాధికారి నియామక కార్యక్రమం విజయవాడ కరకట్ట వద్ద మూడు రోజుల పాటు ఘనంతా సాగుతోంది. ముగింపు కార్యక్రమం ఈ నెల 17న జరగనుంది. దానికి ఏపీ, తెలంగాణా, ఒడిషా ముఖ్యమంత్రులు హాజరవుతారని అంటున్నారు. ఇప్పటికే జగన్, కేసీయార్ వస్తారన్నది ఖాయమైనా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ రావడం విశేషం. ఇలా క్రిష్ణా తీరాన ముగ్గురు సీఎంలు కలవడం గొప్ప పరిణామమే.


అదే విధంగా గవర్నర్ నరసిమ్హన్  కూడా వస్తున్నారు. ఇక పోతే ఈ ముగ్గురు సీఎం లు కలుసుకుంటే అది చరిత్ర అవుతుంది. మూడు రాష్ట్రాలో ఉన్న సమస్యలపైన కొంత వరకైనా అవగాహనకు వస్తే అది రికార్డ్ అవుతుంది. జగన్ సీఎం అయ్యాక పొరుగు సంబంధాలు బాగుపడ్డాయి. ఇపుడు అవి మరింతగా ముందుకు వెళ్తున్నాయని అంతా అనుకుంటున్నరు.


క్రిష్ణా తీరాన ముగ్గురు సీఎంలు... కాంబో...జగన్మోహనమే...!!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహేష్ బాబు పుట్టిన రోజుకు నాగార్జున గిఫ్ట్ ఇస్తాడట..!!
లోకేష్ ....జెడ్పీటీసీ ఎన్నికల్లోనైనా  గెలువ్...గాలి తీసేసిన లేడీ ఎమ్మెల్యే...!!
బాలయ్య కోసం ఆధ్బుతమైన సబ్జెక్ట్ రెడీ  అంటున్న పూరీ...
జగన్  ఎవరినీ పోరాటాలు చేయనివ్వరా.. మరీ అంతలాగానా..!!
నభా నటేష్..నసాలానికే మసాలా....!!
మావోయిస్టులపై జగన్ పాజిటివ్ స్టెప్... డేరింగ్ డెసిషన్...!?
జగన్ కి అధికారం పిచ్చోడి చేతిలో రాయిట..!!
చినబాబు పెద్ద మాటలు...బూమరాంగేనా..!!
జగన్ ఒక్కసారి చెబితే... !!
సుజనా చౌదరి సీఎం... బాబు బంటుది పెద్ద టార్గెటే... !!
కవ్విస్తున్న కేశినేని... రెండవ ఎంపీ ఎవరు...?
కుమారి మళ్ళీ రంగేసుకుంది...!
డోస్ పెంచేసింది....కిర్రాకేనా...!!
బీజేపీలో బాబు కోవర్టులు... జైలుకి పంపిస్తే వూరుకుంటారా...!!
ఒక సాంగ్ కోసమే బట్టలు విప్పేస్తున్నారు... నేను చేస్తే తప్పా.. బోల్డ్ హీరోయిన్ షాకింగ్...
అమెరికాలో పవన్  అలా స్టేట్మెంట్.. ఫ్యాన్స్ గింజుకుంటున్నారుగా...!!
జగన్... ఆ పని మాత్రం చేయకు.... బీజేపీ  పెద్దాయన సలహా...!!
అక్కడ కోపం ఇక్కడ తీర్చుకున్న కమలధారి... ఆ పార్టీ గింగిరాలే...!!
జగన్ కి ఇరిటేషన్ తెప్పిస్తున్నారు.... ఢీ కొడతారా... !!
రేణూదేశాయ్ తెలుగు తెర మీద సందడి... ఆ మూవీతో రీ ఎంట్రీ...!!
జగన్ షాకిచ్చారంటున్న సీనియర్ నేత....!!
ముఖ్యమంత్రి గా జగన్ని  బోనులో నిలబెడతారా...!!
టాలీవుడ్ కి పదవుల పందేరం....లిస్ట్ లో చాలా మంది....!!
టీడీపీలో కొత్త గోల... బాబుకే సవాల్...!!
దొరసాని జోరు మీదుందే... కొత్తందం కేక...!!
హామీ ఇస్తే అమలు చెయాల్సిందే...ఏమి సెప్తిరి... ఏమి సెప్తిరి బాబోరూ...!!
అంబులెన్స్ కి దారి ఇచ్చి మానవత్వం చాటుకున్న జగన్
కన్నా పదవి గోవిందానట... ఫిరాయింపుల బీజేపీకి కొత్త ప్రెసిడెంట్...!!
జగన్ భాష మార్చుకో... బీజేపీ మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్...ఆ నేతలు బీజేపేలోకే...!!
కన్నా అంతమాట అన్నాక బాబుకు   రాత్రి నిద్ర పడుతుందా...!!
టీడీపీని భయపెడుతున్న జగన్...!!
థర్టీ యియర్స్ ఇండస్ట్రీ ప్రుధ్వీకి జగనన్న బంపర్ ఆఫర్...!?
ఆ ఎమ్మెల్యే సైకిల్ దిగేస్తాడా.... జగన్ తో టచ్ లోకి వెళ్ళిన  కీలక నేత...!!
శ్రీదేవిని చంపేశారా....కుట్ర కోణంపై షాకింగ్ న్యూస్...!!
జూనియర్ ఎన్టీయార్ ..ఆ హిట్ డైరెక్టర్ తో .. క్రేజీ కాంబో...!!
ఎడిటోరియల్ : సెల్ఫ్ గోల్...జర జాగ్రత్త జగనూ..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.