Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 12:10 am IST

Menu &Sections

Search

జూనియర్ వల్ల టీడీపీకి ప్రయోజనం శూన్యం

జూనియర్ వల్ల టీడీపీకి  ప్రయోజనం శూన్యం
జూనియర్ వల్ల టీడీపీకి ప్రయోజనం శూన్యం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగుదేశం పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసిన ఆ తరువాత పార్టీ నాయకత్వానికి నూతన జవసత్వాలు నింపాలని వాదిస్తున్న వారందరికీ అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గట్టి సమాధానమే చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్థానాన్ని భర్తీ చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి తీసుకురావాలని ఇటీవల ఒక వర్గం వాదిస్తున్న విషయం తెల్సిందే .


అయితే జూనియర్ రాజకీయాల్లోకి వచ్చిన ఇప్పటికిప్పుడు ఒరిగేదేమి ఉండదని, కొన్నాళ్ళు రాజకీయాల్లో పనిచేస్తే  భవిష్యత్తు నాయకుడు అవుతాడేమో చెప్పలేమంటూ జేసీ   కుండబద్దలు కొట్టాడు. ముక్కుసూటిగా మాట్లాడే జేసీ పవన్, చిరంజీవి ,  రోజా గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్, చిరంజీవి,  రోజా లాంటి  సినీ నటులను చూడడానికి మాత్రమే జనం వస్తారని, చూడడానికి వచ్చిన వారంతా  రాజకీయాల్లో వారి  వెంట  నడవరని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కి భవిష్యత్తు నాయకుడు ఎవరన్నదానిపై జేసీ స్పందిస్తూ చంద్రబాబే దిక్కు అవుతారు తప్ప, మరొకరి నాయకత్వం పార్టీకి అవసరం లేదని స్పష్టం చేశారు.


ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ ఇద్దరు తనయులు టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయిన తరువాత , జేసీ కుటుంబం  బీజేపీ లో చేరే అవకాశాలున్నాయన్న ఊహాగానాల నేపధ్యం లో చంద్రబాబు నాయకత్వం పై జేసీ దివాకర్ రెడ్డి సంపూర్ణ విశ్వాసాన్ని  వ్యక్తం చేయడం హాట్ టాఫిక్ గా మారింది. 


jc-divakar-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ ఎఫెక్ట్ ... బీజేపీ లోకి ఆగిన టీడీపీ నేతల  వలసలు
లోకేష్ అవినీతిని నిగ్గు తేల్చాలి ...
ఏటా ఇంటి పన్ను 100 ... రిజిస్ట్రేషన్ చార్జీలు ఒక రూపాయేనట
తన  లాంటి హీరో  ఉన్న టైటానిక్  పడవ మునుగుతుంది
 నెల రోజుల తరువాత వేధించారని  చెప్పడం ఏంటీ?
వరల్డ్ బ్యాంకు షాక్ ... రాజధాని నిర్మాణంపై నీలినీడలు
టీడీపీ కి గట్టి షాక్ ఖాయమే ... బీజేపీ లోకి మాజీ ఎంపీ
వైఎస్ తో ఉన్నది రాజకీయ విరోధమే .. వ్యక్తిగతం కాదు
థాంక్స్ జగన్ అంటున్న లోకేష్
హరిచందన్ కు రాజ్ భవన్ ఎక్కడ ?
ఎక్కడ మొదలయిందో... మళ్ళీ అక్కడికే
ఎదురుదాడితో ఎండగడుదాం ...
కేంద్రం చెప్పిన డోంట్ కేర్ ...
కేశినేని నాని స్కెచ్ అదుర్స్ ...
రాజేంద్రనాథ్ రెడ్డి తెలివైనవాళ్లు ...  హ్యాట్సాఫ్ అన్న బాబు
తక్కువకే  వస్తుంటే ..  ఎక్కువ ధరలకు ఎందుకు విద్యుత్ ఒప్పందాలు
చంద్రబాబు లక్ష్యంగా పోలవరంపై విచారణ ?
బీజేపీ లో చేరనున్న వైకాపా మహిళానాయకురాలు ?
బీజేపీ వైపు మాజీమంత్రి చూపు ?
వాళ్ళు బట్టలు విప్పుతుంటే ... నేను న్యూడ్ సీన్స్ లో నటిస్తే తప్పా
ఆర్ధిక సంక్షోభం లో కాంగ్రెస్ ... జీతాలు ఇవ్వలేని దుస్థితి
క్రికెట్ క్రీడనే గెలిచింది ... నయా ఛాంపియన్ ఇంగ్లాండ్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.