Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 1:46 pm IST

Menu &Sections

Search

టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు జగన్ సర్కార్ షాక్

టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు జగన్ సర్కార్ షాక్
టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు జగన్ సర్కార్ షాక్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు జగన్ సర్కార్ భద్రత సిబ్బందిని కుదించింది. గతం లో మంత్రులుగా పనిచేసిన టీడీపీ నేతలకు 2 ప్లస్ 2  చొప్పున నల్గురు గన్మెన్ల భద్రత  విధులు నిర్వహించేవారు . అయితే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తో పాటు, మాజీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల భద్రత సమీక్షించి సిబ్బందిని తగ్గించాలని నిర్ణయించింది.  దానిలో భాగంగా మాజీ మంత్రుల వద్ద విధులు నిర్వహిస్తున్న గన్మెన్ల వెనక్కి వచ్చి ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని శనివారం పొద్దుపోయిన తరువాత మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.


 దీనితో మాజీ మంత్రుల వద్ద విధులు నిర్వహిస్తోన్న భద్రత సిబ్బంది వెనక్కి వెళ్లిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు జవహర్, పితాని సత్యనారాయణ కు ఉన్న భద్రతను పూర్తిగా తొలగించారు. దీనితో తాను గతం లో ఎక్సయిజ్ మంత్రిగా పని చేసినప్పుడు కొన్ని కఠిన  నిర్ణయాలు తీసుకోవడం వల్ల , తన ప్రాణానికి ముప్పు ఉందని భద్రత కొనసాగించాలని జవహర్ కోరిన ఉన్నతాధికారులు పెడచెవిన పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబు భద్రతను కుదించడమే కాకుండా, జడ్ ప్లస్ కేటగిరి భద్రత కలిగి ఉన్న ఆయన్ని గన్నవరం ఎయిర్ పోర్ట్ లో తనిఖీ చేయడాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.


ఉద్దేశ్య పూర్వకంగానే జగన్ సర్కార్ చంద్రబాబు ను అవమానించిందని మండిపడుతున్నారు. ఇప్పుడు మాజీ మంత్రులు ప్రాణహాని ఉందని చెబుతున్న భద్రతను తొలగిస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే గన్నవరం విమానాశ్రయం లో ప్రతిపక్ష నేతను తనిఖీ చేయడం పై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ స్పందిస్తూ ముఖ్యమంత్రి, గవర్నర్ మినహా అందర్నీ సాధారణ ప్రయాణికుల మాదిరిగానే తనిఖీలు చేయనున్నట్లు  తేల్చి చెప్పింది.


security
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎక్కడ మొదలయిందో... మళ్ళీ అక్కడికే
ఎదురుదాడితో ఎండగడుదాం ...
కేంద్రం చెప్పిన డోంట్ కేర్ ...
కేశినేని నాని స్కెచ్ అదుర్స్ ...
రాజేంద్రనాథ్ రెడ్డి తెలివైనవాళ్లు ...  హ్యాట్సాఫ్ అన్న బాబు
తక్కువకే  వస్తుంటే ..  ఎక్కువ ధరలకు ఎందుకు విద్యుత్ ఒప్పందాలు
చంద్రబాబు లక్ష్యంగా పోలవరంపై విచారణ ?
బీజేపీ లో చేరనున్న వైకాపా మహిళానాయకురాలు ?
బీజేపీ వైపు మాజీమంత్రి చూపు ?
వాళ్ళు బట్టలు విప్పుతుంటే ... నేను న్యూడ్ సీన్స్ లో నటిస్తే తప్పా
ఆర్ధిక సంక్షోభం లో కాంగ్రెస్ ... జీతాలు ఇవ్వలేని దుస్థితి
క్రికెట్ క్రీడనే గెలిచింది ... నయా ఛాంపియన్ ఇంగ్లాండ్
కాపు నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి ...
రియాల్టీ షో లోను లైంగిక వేధింపులు - బిగ్ బాస్ నిర్వాకులపై కేసు
ఉద్యోగ కల్పనే లక్ష్యంగా నూతన మద్యం విధానం
కేంద్రం వద్దంటున్న పనిని  జగన్ చేస్తారా ?
హవ్వా ... తిరుమలేశుని పేరు చెప్పి మోసమా ?
రాజన్న బిడ్డ అనిపించుకున్న జగన్
బాలయ్య కు షాక్ ... మాజీ పీఏకు శిక్ష ఖరారు
దొరసానిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి
మంత్రి వేధింపులకు మహిళా ఆత్మహత్య యత్నం ?
 అరుదైన కానుక .. . వైఎస్ సన్నిహితులు ఆశ్చర్యం
వెంకయ్య కు కొత్తకష్టం ... మాటకు కట్టుబడి ఉంటారా ?
టీడీపీ కి మరొక షాక్ ...
వైకాపా ఎమ్మెల్యే పై గురిపెట్టిన కమలనాథులు
ప్రచారం ఎక్కువ .. పస తక్కువ
సర్వం సోషల్ మీడియామయం ... సొంత బృందాల ఏర్పాట్లలో పార్టీలు
దొనకొండ లో...  ఏపీ నూతన రాజధాని ?
ఆ జిల్లా నేతలకు ఏమైంది ... ఎందుకు మౌనంగా ఉన్నారు ?
సంక్రాంతి పందెం కోళ్లు ...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.