మొన్నొకాయన మీది ఏ స్టేట్ సర్ అనడిగాడు.నాది తెలుగురాష్ట్రం అన్నా! అయితే మీ ముఖ్యమంత్రి చీటర్ ముఖ్యమంత్రా?లూటర్ ముఖ్యమంత్రా సర్ అని అడిగాడు!నేను అదేమిటి చీటరు ఎవరు, లూటరు ఎవరు అని అడిగా! 

 

దానికి అతను అదోరకంగా నవ్వి చీటరు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి, లూటర్ ముఖ్యమంత్రంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని అన్నాడు. 

 

పైగా ఏం సర్ మీ తెలుగువాళ్ళకి సరైనవాళ్ళను ఎన్నుకోవటం రాదా చీటర్ని, లూటర్ని ఎన్నుకున్నారు  బిల్డరును వదిలేసి అన్నాడు! బిల్డరా?! ఆయనెవరు అనడిగా! బిల్డరంటే చంద్రబాబుసర్ సార్ అన్నాడు!బయటరాష్ట్రం వారికి అర్ధమైనంత కూడా మనవాళ్ళకు అర్ధం కావటం లేదు.

 

నాకు తలకాయ తీసి జేబులో పెట్టుకోవాలనిపించింది.

ఛీ దీని బొందబడ జీవితం!!

మరింత సమాచారం తెలుసుకోండి: