Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 16, 2019 | Last Updated 5:43 pm IST

Menu &Sections

Search

ఆ ముగ్గురినే న‌మ్ముకున్న జ‌గ‌న్‌... సీఎం క‌ల నెర‌వేరేనా...

ఆ ముగ్గురినే న‌మ్ముకున్న జ‌గ‌న్‌... సీఎం క‌ల నెర‌వేరేనా...
ఆ ముగ్గురినే న‌మ్ముకున్న జ‌గ‌న్‌... సీఎం క‌ల నెర‌వేరేనా...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టీడీపీకి కంచుకోట‌గా ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లాను పూర్తిగా త‌న‌వైపు తిప్పుకొనేందుకు వైసీపీ అదినేత జ‌గ‌న్ చేసిన వ్యూ హం ఫ‌లిస్తుందా?  ఈ జిల్లాలో కీల‌క‌మైన ఎస్సీ, కాపు, బీసీ వ‌ర్గాలు ఇక వైసీపీ వైపు న‌డుస్తాయా? వ‌చ్చే 2024 నాటికి జిల్లాలో వైసీపీ పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తుందా? ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లు రాజ‌కీయ మేధావుల‌ను తొలిచేస్తున్నాయి. తాజాగా జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల్లో తూర్పుగోదావ‌రిలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014లో వైసీపీ కేవ‌లం 5 స్థానాల్లో విజ‌యం సాధించ‌గా.. మొత్తంగా టీడీపీ త‌న ఖాతాలో వేసుకుంది. ఆ ఎన్నిక‌ల్లో జిల్లాలో ఉన్న మూడు ఎంపీ సీట్ల‌లోనూ టీడీపీయే గెలిచింది. ఇక‌, తాజా ఎన్నిక‌ల్లో వైసీపీ 14 చోట్ల విజ‌యం సాధించింది. టీడీపీ కేవ‌లం 4 స్థానాల‌కే ప‌రిమిత‌మైంది. ఇక‌, జ‌న‌సేన ఒక్క రాజోలులో మాత్ర‌మే విజ‌యం సాధించింది. అమ‌లాపురం, కాకినాడ‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం మూడు ఎంపీ స్థానాల్లోనూ వైసీపీ అభ్య‌ర్థులు ఘ‌న‌విజ‌యం సాధించారు.


ఆది నుంచి కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్న ఈ జిల్లా తాజాగా రాష్ట్రంలో ఏర్ప‌డిన జ‌గ‌న్ సునామీతో యూట‌ర్న్ తీసుకుని వైసీపీకి అండ‌గా నిలిచింది. జిల్లాలో ఎస్సీ, బీసీ, కాపు వ‌ర్గాలు ఆధిపత్యం చూపుతున్నాయి. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టి లో ఉంచుకుని, ఈ జిల్లాను వైసీపీకి కంచుకోట‌గా మార్చే క్ర‌మంలో ఆయ‌న త‌న‌దైన వ్యూహం ప్ర‌ద‌ర్శించారు. జిల్లా పెద్ద‌ది కావ‌డం, అనేక సామాజిక వ‌ర్గాలు బ‌లంగా ఉండ‌డంతో ఆయా సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం పెంచారు. త‌న మంత్రి వ‌ర్గంలో ముగ్గురికి అవ‌కాశం ఇచ్చారు. వీరిలో బీసీ వ‌ర్గం నుంచి శెట్టి బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్ర‌బోస్, కుర‌సాల క‌న్న‌బాబు(కాపు), అమ‌లాపురం నుంచి గెలిచిన పినిపె విశ్వ‌రూప్(ఎస్సీ)ల‌కు త‌న మంత్రి వ‌ర్గంలో అవ‌కాశం ఇచ్చారు. 


తూర్పులో ఈ మూడు సామాజిక‌వ‌ర్గాలు బ‌లంగానే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ఈ మూడు వ‌ర్గాల‌కు న్యాయం చేసేలా మూడు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ఇక‌, వీరిలోనూ పిల్లికి డిప్యూటీ సీఎం హోదాతోపాటు అత్యంత కీల‌క‌మైన రెవెన్యూ శాఖ‌ను అప్ప‌గించారు. మాజీ జ‌ర్న‌లిస్ట్ అయిన క‌న్న‌బాబుకు కీల‌క‌మైన వ్య‌వ‌సాయ శాఖ‌ను క‌ట్ట‌బెట్టారు. ఇక గ‌తంలో మంత్రిగా ఉన్న విశ్వ‌రూప్‌కు సాంఘిక సంక్షేమ శాఖ‌ను క‌ట్ట‌బెట్టారు. దీంతో తూర్పు పై జ‌గ‌న్ ఏ రేంజ్‌లో ఆశ‌లు పెట్టుకున్నారో తెలుస్తోంది. జిల్లా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంతోపాటు.. అదే స‌మ‌యంలో జిల్లాలో వైసీపీని మ‌రింత‌గా బ‌లోపేతం చేసేలా జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్లారు. 


అదే స‌మ‌యంలో ఈ జిల్లాలో టీడీపీకి అండ‌గా ఉన్న బీసీ క‌మ్యూనిటీని త‌న‌వైపు తిప్పుకొనేందుకు కూడా జ‌గ‌న్ దూర దృష్టితో వ్య‌వ‌హ‌రించారు. మొత్తంగా వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని చేసిన కేబినెట్ కూర్పు ప్ర‌కారం చూస్తే.. ఇక్క‌డ నుంచి మంత్రులుగా ఉన్న నాయ‌కుల‌కు చాలానే బాధ్య‌త అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. జిల్లాలో త్వ‌ర‌లోనే జ‌రిగే కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌తో పాటు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ జెండా ఎగ‌ర‌వేయాల‌న్న‌దే జ‌గ‌న్ వీరికి అప్ప‌గించిన ప్ర‌ధాన మిష‌న్‌. ఈ క్ర‌మంలోనే టార్గెట్ 2024 అనే నినాదాన్ని అప్పుడే భుజానికి ఎత్తుకున్నజ‌గ‌న్ ఆశ‌యాల‌కు అనుగుణంగా వీరంతా క‌లిసి ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. మ‌రి ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.jagan-caste-equations-in-east-godavari
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీవీ 5  - మ‌హాటీవీ @ రూ.300 కోట్లు
గుంటూరు టీడీపీలో బిగ్ వికెట్ డౌన్ ... డీల్ ఓకే చేసిన రామ్‌మాధ‌వ్‌
వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో మ‌హేష్ మ‌న‌సు గెలిచిన జ‌ట్టు ఏదంటే...
ఇ ' స్మార్ట్ ' క్రేజ్‌.... ఫ‌స్ట్ డే బుకింగ్స్ ర‌చ్చ రంబోలా...
సూప‌ర్ షాక్‌: పార్టీ మారాల‌ని టీడీపీ ఎమ్మెల్యేపై సీఎం ప్రెజ‌ర్‌...
ఇస్మార్ట్‌కు ఏ ... ప‌చ్చిబూతులు... ఎక్స్‌పోజింగ్‌... ఇంత ఘోరంగానా...
ఐసీపీ టీమ్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్‌క‌ప్‌... భార‌త్‌కు షాక్‌
ఒకే ఫ్రేమ్‌లో సీఎం జ‌గ‌న్‌తో ఎన్టీఆర్‌.. బాల‌య్య‌
ప్ర‌పంచ‌క‌ప్‌లో టామ్ లాథ‌మ్ న‌యా రికార్డు
కీవీస్ పాలిట ఆ క్రికెట‌రే విల‌న్‌... అత‌డి వ‌ల్లే క‌ప్ పోయింది
కేసీఆర్ షాక్‌తో జంపింగ్ ఎమ్మెల్యేల గింగ‌రాలు
సాహోకు దూరంగా బ‌య్య‌ర్స్‌... రీజ‌న్ ఇదే
షాక్‌: సైరా నుంచి అత‌డు అవుట్‌..!
క‌ల‌ర్ ఫుల్ బికినీలో క‌త్రీనా... కుర్రాళ్ల మ‌తులు పోతున్న‌య్‌
ఒకే రోజు టీడీపీకి మూడు బిగ్ షాక్‌లు...
బాబు అంటే త‌మ్ముళ్ల‌కు ఇంత అలుసైపోయాడా...
చంద్ర‌బాబుపై సుజ‌నా సెటైర్లు చూశారా... ఎన్టీఆర్‌పై అంద‌రికి హ‌క్కు
ప్రపంచ‌క‌ప్ ఫైన‌ల్లో న్యూజిలాండ్ స‌రికొత్త రికార్డు
బీజేపీ లీడ‌ర్‌తో చింత‌మ‌నేని సీక్రెట్ మీటింగ్‌... జెండా మార్చేస్తాడా...
ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలి హీరోయిన్ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు.... షూటింగ్‌లో క‌న్నీళ్లే
టీడీపీలో లుక‌లుక‌లు... ఆ ఇద్ద‌రి నేత‌ల ఫైటింగ్‌
ఈ వార్త చ‌దివితే హైద‌రాబాదీయుల గుండెలు ఆగిపోతాయ్‌
ఎక్స్‌పోజింగ్ మాత్ర‌మే వ‌చ్చా... నెటిజ‌న్‌కు నిధి షాకింగ్ రిప్లై
తెలుగు బిగ్‌బాస్‌-3లో ఆ హీరో క‌న్‌ఫార్మ్‌
క‌ళ్యాణ్‌రామ్ పెద్ద త‌ప్పు చేశాడా...
జీవితా నీ కూతురిపై ప‌త్తిత్తు క‌బుర్లా.... శ్రీరెడ్డి మ‌ళ్లీ సంచ‌ల‌నం
మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ్డాను.. కొత్త ప్రియుడు సీక్రెట్ రివీల్ చేసిన అమ‌ల‌
షాక్ ఇస్తోన్న ట‌బు రెమ్యున‌రేష‌న్‌
ఈ టీడీపీ నేత‌ల‌కు బీజేపీ ఎంట్రీ లేదట‌...
బూతు ట్రైల‌ర్‌తో చార్మీ బిజినెస్ చేసేసింది...
బోల్డ్ రోల్‌లో స‌మంత‌... చైతు ప‌రువు తీస్తుందా...
అయ్యో ఈ సినిమాకు థియేట‌ర్ రెంట్లు కూడా రాలేదా...
సందీప్‌కు నిజ‌మైన స‌క్సెస్ అంటే ఇదే... ' నిను వీడ‌ని  ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌ '
అల్లు వారి రామాయ‌ణంలో ఎన్టీఆర్ రోల్ ఇదే...
ఆడ‌వాళ్లు మందు తాగి సెక్స్ చేస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా...
క‌న్నాపై బీజేపీలో కుట్ర‌... ఢిల్లీలో ఏం జ‌రుగుతోంది...
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.