Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 24, 2019 | Last Updated 7:05 am IST

Menu &Sections

Search

పాపం చంద్రబాబు ఆ విషయంలో చాలా బాధ పడుతున్నారు ..!

పాపం చంద్రబాబు ఆ విషయంలో చాలా బాధ పడుతున్నారు ..!
పాపం చంద్రబాబు ఆ విషయంలో చాలా బాధ పడుతున్నారు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

చంద్రబాబుకు ఏపీ షాక్ నుంచి ఇంకా కోలుకున్నట్లు లేదు. అయితే ఈ ఓటమి బాబు గారి ఇమేజ్ చాలా వరకు డ్యామేజ్ అయ్యింది. ఏపీలో రెండోసారి అధికారం చేజిక్కితే.. కొడుకుని సీఎంని చేసి, తాను ఢిల్లీలో పెత్తనం చెలాయించాలని చూశారు. అందుకే బద్ధశత్రువైన కాంగ్రెస్ తో కూడా జతకట్టారు. ఏపీలో ఎన్నికలైపోయిన తర్వాత కూడా రాష్ట్రాల చుట్టూ తిరిగి అందర్నీ కెలికేసి వచ్చారు. తీరా ఫలితాలు తేడా కొట్టాయి.


తమిళనాడు మినహా.. మిగతా రాష్ట్రాల్లో బాబు స్నేహితులంతా దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఏపీలో జగన్ కి తిరుగులేని ఆధిపత్యం రావడంతో అందరూ జగన్ వైపు ఆకర్షితులయ్యారు. డీఎంకే అధినేత స్టాలిన్, కేసీఆర్ తో కలసి జగన్ ప్రమాణ స్వీకారానికి తరలివచ్చారు. కర్నాటకలో బాబు మిత్రులైన దేవగౌడ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరే జగన్ ను కలుస్తున్నారు.


దీంతో చంద్రబాబు ఇగో బాగా హర్ట్ అయింది. తన పరపతి పోవడంతో పాటు.. జగన్ ఇమేజ్ పెరిగిపోవడంతో బాబు అవమాన భారంతో రగిలిపోతున్నారు. ఫైనల్ గా జగన్ ఢిల్లీ పర్యటనతో బాబుకి కడుపుమంట మరీ ఎక్కువైంది. ఢిల్లీలో జగన్ ప్రత్యేకహోదా వ్యవహారాన్ని ఎంత జాగ్రత్తగా డీల్ చేస్తున్నారనే విషయం ఏపీ ప్రజలకు ఈపాటికే అర్థమైంది. ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా సీఎం జగన్ సమర గళాన్ని వినిపిస్తున్నారు. అటు నీతిఆయోగ్ సమావేశంలో సీఎం స్పీచ్ అందర్నీ ఆలోచనలో పడేసింది.

chandrababu-naidu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దేవరకొండకు అంత సీన్ లేదు .. రష్మిక మందన !
ట్విట్టర్ లో కూడా అడ్డంగా బుక్కయిన లోకేష్ !
సంచలనాలు రేపుతున్న జగన్ చారిత్రాత్మక బిల్లులు !
జగన్ నిజంగా మాట తప్పేరా .. అసెంబ్లీలో రణరంగం !
 మహేష్ కు దర్శకులు ఎందుకు దూరం అవుతున్నారు ?
టీడీపీ సర్కార్ తో పోలిస్తే అమరావతికి రెట్టింపు నిధులు !
అసెంబ్లీలో చంద్రబాబు కామెడీ .. ఒకటే నవ్వులు !
108 ఉద్యోగుల సమ్మె.. జగన్ సీరియస్ !
అధికారుల మీద ఆగ్రహంతో జగన్ .. ఫైల్స్ విసిరికొట్టారు !
మీడియా మీద ఫైర్ అయిన పీకే .. ఎందుకో తెలుసా ?
న్యూడ్ ఫోటోను షేర్ చేసిన షారూక్  భార్య .. రెచ్చిపోయిన నెటిజన్స్ !
యూట్యూబ్ లో సంచలనం రేపబోతున్న హాట్ బ్యూటీ !
బండ్లకు ఆ సినిమాలో అవకాశం లేనట్టేనా ?
తనకు కాబోయే భర్తకు వయసుతో పని లేదంటా !
చిరంజీవితో సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూరి !
బిగ్ బాస్ 3 క్రియేట్ చేసిన రికార్డుల గురించి చెప్పుకొచ్చిన నాగార్జున !
కుమార స్వామీ త్యాగం .. కొత్త సీఎం ఇతనేనా ?
రోజా భర్తకు అదిరిపోయే పదవి !
వైసీపీలోకి టీడీపీ కీలకనేత .. జంపింగ్ కు రంగం సిద్ధం !
సమంతను షాక్ కు గురి చేసిన లీక్ అయిన ఆ ఫొటోలు !
ఈ ఎపిసోడ్ ను చూసి కర్ణాటక ప్రజలకే చిరాకొస్తుంది !
హీరోయిన్స్ ను ఎక్కడ పడితే అక్కడ పిసుకుతారు  .. పూరి సెన్సేషన్ !
 మహేష్ తో సినిమా అంటే భయపడుతున్న దిల్ రాజ్  .. కారణం ఏంటి ?
ఆ హీరో పరిస్థితి ఘోరంగా తయారైంది !
జగన్ తో భేటీ కాబోతున్న ఎన్టీఆర్ !
ఇస్మార్ట్ కలెక్షన్స్ బయ్యర్లు ఫుల్ హ్యాపీ !
పూరీ ఇంత అతి దేనికీ ?
టీడీపీలో చివరికి మిగిలేది ఎమ్మెల్యేలు ముగ్గురేనా ?
సాహో వాయిదా వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా ?
జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ధోని ఇక క్రికెట్ కు శెలవు .. సైన్యంలోకి ఎంట్రీ !
పైనా చొక్కా గుండీలు విప్పేసి ఘాటు అందాలతో కంగనా !
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !