Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jul 22, 2019 | Last Updated 9:45 pm IST

Menu &Sections

Search

శ్రీకాకుళంలో దారుణం... కాలేజ్ స్టూడెంట్స్‌తో వ్య‌భిచారం

శ్రీకాకుళంలో దారుణం... కాలేజ్ స్టూడెంట్స్‌తో వ్య‌భిచారం
శ్రీకాకుళంలో దారుణం... కాలేజ్ స్టూడెంట్స్‌తో వ్య‌భిచారం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చదువుకునే యువత కెరీర్‌పై దృష్టి సారించకుండా చెడు వ్యసనాలకు త్వరగా అలవాటు పడుతున్నారు. కీలకమైన యవ్వనదశలో కెరీర్‌పై కాన్సెంట్రేషన్ చేస్తే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.. అయితే యువత యవ్వన దశలోనే ఎక్కువగా చెడు వ్యసనాలకు ఆకర్షితులవుతారు. దానికి ఒక సారి అలవాటు పడితే తర్వాత దాని నుంచి బయటకు రావడం కష్టం అవుతుంది. టీనేజ్ దాటుతున్న క్రమంలో యువకులు ఎక్కువగా అనేక చెడు వ్యసనాలకు గురవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పలువురు కాలేజ్ స్టూడెంట్స్ వ్యభిచారం చేసేందుకు బాగా అలవాటుపడ్డారు.


ఈ క్రమంలోనే వీరి బలహీనతలను ఆసరాగా చేసుకుని  నిర్వాహకులు బాగా సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా పోలీసులు జరిపిన దాడుల్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తో పాటు బీ ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ చదువుతున్న విద్యార్థులు అడ్డంగా దొరికిపోయారు. జాతీయ రహదారి పక్కన నరసన్నపేట మండలం దామరపల్లి మామిడి తోటల్లో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు కొద్దిరోజులుగా సమాచారం అందుతోంది. 


దీనిపై తాజాగా పోలీసులు జరిపిన దాడుల్లో వ్యభిచారం చేస్తున్న 20 మందితో పాటు ముగ్గురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో మూడు వంతులకు పైగా విద్యార్థులు ఉండటం విశేషం. ఇక ఇక్కడ వ్యభిచారం చేసేందుకు రాజమండ్రికి చెందిన యువతులను నిర్వాహకులు తీసుకువచ్చినట్టు విచారణలో తేలింది. ఆర్థిక బలహీనతలను ఆసరాగా చేసుకుని యువతులను ప్ర‌లోభ‌పెట్టి వారిని ఇక్కడకు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు.


college-students-prosecution-in-srikakulam
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జ‌గ‌న్ న‌యా డెసిష‌న్‌... వైసీపీ నేత‌ల పంట పండింది
జ‌గ‌న్‌పై బాబు సెంటిమెంట్ అస్త్రం... ఏపీలో ఏం జ‌రుగుతోంది...
' డియ‌ర్ కామ్రేడ్ ' ఎక్క‌డో తేడా కొడుతోంది....
' ఇస్మార్ట్ శంక‌ర్‌ ' కు దెబ్బ‌ప‌డ‌నుందా...
ఇండియ‌న్ ఇండ‌స్ట్రీని ఏలేస్తోన్న మ‌హేష్ హీరోయిన్‌
కేశినేని నాని జంపింగ్ స్కెచ్ రెడీ... ఆ టాప్ లీడ‌ర్ ఆడిస్తున్నాడా..
' సాహో ' గుట్టు నాగ్‌కు ముందే తెలుసా...
' ఇస్మార్ట్ శంక‌ర్ ' 2 డేస్ క‌లెక్ష‌న్స్‌... బాక్సాఫీస్ షేక్‌
ర‌విప్ర‌కాష్ న‌యా ప్లాన్‌... టీవీ 9కు పెద్ద దెబ్బ..!
అసెంబ్లీ ఎఫెక్ట్: బాబుకు ఫాలోవ‌ర్ల సూచ‌న ఇదే
పూరి - ఛార్మీపై కేసుకు రెడీ... క‌మెడియ‌న్ సంచ‌ల‌నం
టీడీపీకి కాపులు దూరం... ఏపీలో ఏం జ‌రుగుతోంది...!
అమ‌రావ‌తికి ప్ర‌పంచ బ్యాంకు బై బై... తెర‌వెన‌క ఏం జరిగింది...
విక్ర‌మ్ ' మిస్ట‌ర్ KK '  ఫ‌స్ట్‌ షో టాక్‌... హిట్టా... ఫ‌ట్టా
అమ‌లాపాల్ ' ఆమె ' ఫ‌స్ట్ షో టాక్‌... హిట్టా... ఫ‌ట్టా
చిరు 153లో ఆ కుర్ర హీరో ..!
' ఇస్మార్ట్ శంక‌ర్ ' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌... రికార్డుల వ‌ర్షం
తేజ‌కు నితిన్‌కు అక్క‌డే చెడిందా...
ప‌వ‌న్ వ‌చ్చింది డ‌బ్బుల కోస‌మేనా... ప‌వ‌ర్‌స్టారా... ఫెయిడ్ స్టారా...!
ద‌య‌నీయ స్థితిలో మాజీ మంత్రి... పార్టీ నేత‌ల‌కు ప‌ట్ట‌దా...!
ఆగ‌ని కేశినేని ట్వీట్లు... ఇంత పెద్ద వ్యూహం ప‌న్నాడా...
జ‌గ‌న్ న‌యా డెసిష‌న్‌పై బాబులో టెన్ష‌న్ ఎందుకో...
వైసీపీలో ఎంపీ వ‌ర్సెస్ లేడీ ఎమ్మెల్యే
' ఇస్మార్ట్ శంక‌ర్ ' ఫ‌స్ట్ టాక్‌... పూరి - రామ్‌ ఖాతాలో మ‌రొక‌టి
బాల‌య్య‌కు అక్క‌డ పార్టీ ప‌గ్గాలు ఇస్తారా... పార్టీ గ‌తేంటో...!
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.