ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికైన ప్రభుత్వం వైెఎస్ఆర్ సీపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించింది. తొలి రోజు సభ్యుల ప్రమాణ స్వీకారంతో ముగిసింది. రెండోవ రోజు ప్రొట్రెం స్పీకర్ గా ఉన్న అప్పలనాయుడు తమ్మినేని సీతారంను సభ్యులు పలపర్చారంటూ స్పీకర్ గా నియమించారు. స్పీకర్ కు ధన్యవాద తీర్మాణం జరుగుతుండగా... తెదేపా, వైసీపీ నాయకుల మధ్య పరస్పర చర్చకు దారీ తీసింది.

స్పీకర్ గా ఉన్న సీతారం సభ్యుల చేసిన ప్రతి అంశంపై చర్చలు చేద్దాం... అందుకు ఇది తగిన సమయంకాదని సభ్యులందరూ సమ్యవనం పాటించి స్పీకర్ కు మాత్రమే ధన్యవాదాలు తెలిపాలన్నారు. మధ్య మధ్యలో చంద్రబాబు, జగన్ మధ్య జరిగిన చర్చలకు అసెంబ్లీ ఏం జరుగుతుందని ప్రజలందరూ ఆశక్తిగా తీలకించారు. మరికాసేపట్లో అసెంబ్లి సమావేశాలు పున:ప్రారంభం కానున్నాయి.

ఏపీ శాసనసభలో ఇవాళ గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. తీర్మానాన్ని ప్రభుత్వ విప్‌ ముత్యాల నాయుడు బలపరచనున్నారు. శాసన మండలిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తీర్మానాన్ని బలపరచనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: