Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 12:25 am IST

Menu &Sections

Search

నూతన సచివాలయ భవనాల నిర్మాణం అవసరమా ?

నూతన సచివాలయ భవనాల నిర్మాణం అవసరమా ?
నూతన సచివాలయ భవనాల నిర్మాణం అవసరమా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలంగాణ నూతన సచివాలయానికి ఈ నెల 27 న శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం ముహుర్తాన్ని ఖరారు చేసింది. సెక్రటేరియట్ లో రాష్ట్ర విభజన సందర్బంగా  ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయించిన భవనాలను తెలంగాణ కు అప్పగించాలని జగన్ సర్కార్ నిర్ణయించిన విషయం తెల్సిందే. సోమవారం ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయించిన భవనాలన్నీ తెలంగాణ కు అప్పగించనుండడం తో, ఇక నూతన సచివాలయ నిర్మాణానికి కేసీఆర్ సర్కార్ శరవేగంగా సన్నాహాలను చేస్తోంది.


అయితే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంగా ఉన్న ప్రస్తుత తెలంగాణ సచివాలయం లోని భవనాలన్నీ 15 ఏళ్ల క్రితం నిర్మించినవేనని, ఇప్పుడు వాటిని కూల్చి కొత్త భవనాలను నిర్మించాల్సిన అవసరం ఏమిటని మల్కాజ్ గిరి ఎంపీ, టి పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. 500 కోట్ల రూపాయలతో   నూతన సచివాలయ భవనాలను నిర్మించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం మెరుగైన సచివాలయం అందుబాటు లో ఉన్నప్పటికీ 500 కోట్ల రూపాయలు వెచ్చించి, నూతన సచివాలయ భవనాల నిర్మించడం అవసరమా ? అన్న ప్రశ్న పౌర సమాజం నుంచి కూడా విన్పిస్తోంది.


అయితే భవిష్యత్తు అవసరాల కోసం నూతన సచివాలయ భవనాలను నిర్మిస్తున్నట్లు అధికార పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుత సచివాలయం లో కనీసం పార్కింగ్ వసతి లేదని, అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పేందుకు అనువుగా లేదని అంటున్నారు. టీఆరెస్ నాయకులు వాదన సరైనదే కావచ్చు కానీ 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నూతన సచివాలయ భవనాల కోసం కేటాయించే పరిస్థితి లో రాష్ట్రం ఉందా? అన్నదానికి వారి నుంచి సరైన సమాధానం లభించడం లేదు.


మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అప్పుల కుప్ప గా మారిందని, ఈ తరుణం లో నూతన సచివాలయ భవనాల నిర్మాణం కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని భావించడం ఎంతవరకు సబబన్న ప్రశ్న తలెత్తుతోంది. కేవలం కేసీఆర్ వాస్తు కోసమే నూతన సచివాలయం పేరిట వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని చూడడం దారుణమని విపక్షాలు మండిపడుతున్నాయి. తన కొడుకు సీఎం కావాలంటే, నూతన సచివాలయాన్ని నిర్మించాలని వాస్తు పండితులు చెప్పినందు వల్లే, కొత్త భవనాల నిర్మాణానికి పూనుకుంటున్నారని విమర్శిస్తున్నారు.


secretariat
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జక్కంపూడి ఫ్యామిలీని అక్కున చేర్చుకున్న జగన్
జగన్ ఎఫెక్ట్ ... బీజేపీ లోకి ఆగిన టీడీపీ నేతల  వలసలు
లోకేష్ అవినీతిని నిగ్గు తేల్చాలి ...
ఏటా ఇంటి పన్ను 100 ... రిజిస్ట్రేషన్ చార్జీలు ఒక రూపాయేనట
తన  లాంటి హీరో  ఉన్న టైటానిక్  పడవ మునుగుతుంది
 నెల రోజుల తరువాత వేధించారని  చెప్పడం ఏంటీ?
వరల్డ్ బ్యాంకు షాక్ ... రాజధాని నిర్మాణంపై నీలినీడలు
టీడీపీ కి గట్టి షాక్ ఖాయమే ... బీజేపీ లోకి మాజీ ఎంపీ
వైఎస్ తో ఉన్నది రాజకీయ విరోధమే .. వ్యక్తిగతం కాదు
థాంక్స్ జగన్ అంటున్న లోకేష్
హరిచందన్ కు రాజ్ భవన్ ఎక్కడ ?
ఎక్కడ మొదలయిందో... మళ్ళీ అక్కడికే
ఎదురుదాడితో ఎండగడుదాం ...
కేంద్రం చెప్పిన డోంట్ కేర్ ...
కేశినేని నాని స్కెచ్ అదుర్స్ ...
రాజేంద్రనాథ్ రెడ్డి తెలివైనవాళ్లు ...  హ్యాట్సాఫ్ అన్న బాబు
తక్కువకే  వస్తుంటే ..  ఎక్కువ ధరలకు ఎందుకు విద్యుత్ ఒప్పందాలు
చంద్రబాబు లక్ష్యంగా పోలవరంపై విచారణ ?
బీజేపీ లో చేరనున్న వైకాపా మహిళానాయకురాలు ?
బీజేపీ వైపు మాజీమంత్రి చూపు ?
వాళ్ళు బట్టలు విప్పుతుంటే ... నేను న్యూడ్ సీన్స్ లో నటిస్తే తప్పా
ఆర్ధిక సంక్షోభం లో కాంగ్రెస్ ... జీతాలు ఇవ్వలేని దుస్థితి
క్రికెట్ క్రీడనే గెలిచింది ... నయా ఛాంపియన్ ఇంగ్లాండ్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.