Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 6:55 pm IST

Menu &Sections

Search

టీడీపీలోకి ఎన్టీఆర్ .. పోసాని సంచలన వ్యాఖ్యలు ..!

టీడీపీలోకి  ఎన్టీఆర్ .. పోసాని సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ .. పోసాని సంచలన వ్యాఖ్యలు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీడీపీ పార్టీలోకి ఎన్టీఆర్ వస్తాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. టీడీపీ పార్టీ ఘోర ఓటమి తరువాత ఎన్టీఆర్ వస్తే పార్టీ పరిస్థితి మెరుగు పడుతుందని టీడీపీలో ఒక వర్గం భావిస్తుంది. అయితే విలక్షణమైన డైలాగ్ డెలివరీతో ఇట్టే ఆకట్టుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణమురళి. నటుడిగా తనకున్న ప్రత్యేక ఇమేజ్ కు తగ్గట్లే ఆయన రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంటారు.


ఎలాంటి మొహమాటం లేకుండా జగన్ కు మద్దతు ఇవ్వటమే కాదు.. ఆయన గురించి సానుకూలంగా వ్యాఖ్యలు చేసే నటుల్లో పోసాని ముందుంటారు. తాజాగా రాజకీయాల గురించి మాట్లాడిన పోసాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ దారుణమైన ఓటమిని సొంతం చేసుకున్న వేళ.. పార్టీ ప్రక్షాళన జరగాలని.. అందుకు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టాలంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై పోసాని తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.


జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి టీడీపీ పగ్గాలు వెళ్లే ఛాన్స్ ఉందన్న ప్రచారంపై స్పందిస్తూ.. జగన్మోహన్ రెడ్డి పాలన బాగోనప్పుడు.. అంతా అవినీతిమయమైనప్పుడు మాత్రమే ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ కైనా.. జూనియర్ ఎన్టీఆర్ కైనా ఒక స్థానం ఉంటుందని.. కానీ జగన్ అలాంటి అవకాశం ఇవ్వరన్నారు. సినీ హీరో ఇమేజ్ వేరు.. రాజకీయాలు వేరని.. జూనియర్ ఎన్టీఆర్ ఎంత చిత్తశుద్ధితో వచ్చినా ఆయన బండి రాజకీయాల్లో నడవదన్నారు. ఒక హీరో రాజకీయాల్లోకి వచ్చి ఆకాశంలో నుంచి చుక్కలు తీసుకొస్తానంటే నమ్మే రోజులు పోయినట్లుగా చెప్పారు.

posani-murali-krishna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ధోని ఇక క్రికెట్ కు శెలవు .. సైన్యంలోకి ఎంట్రీ !
పైనా చొక్కా గుండీలు విప్పేసి ఘాటు అందాలతో కంగనా !
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !
లిఫ్ట్ లో సెక్స్ సీన్స్ తో రెచ్చిపోయిన నటీ నటులు !
ప్రభాస్ తరువాత అయినా జాగ్రత్త పడాలి .. లేకపోతే ?
గ్రామ సచివాలయ ఉద్యోగులకు అదిరిపోయే జీతం .. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !
సెల్ ఫోన్స్ రేట్ లు నా వల్లే తగ్గాయి .. అసెంబ్లీలో బాబుగారి కామెడీ !
పూరీకి, మహేష్ కు ఎక్కడ గొడవొచ్చింది !
ధోనీని తప్పిస్తే అతనికి చెప్పండి .. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు !
ధోని గురించి ఆ ప్రచారం అబద్దమని అనుకోవాలి !
విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి !
అమరావతికి వరల్డ్ బ్యాంకు ఋణం ఇవ్వకపోయిన నష్టం లేదు .. ఎందుకంటే ?
ఈ పాపాన్ని కూడా జగన్ మీద తోసేస్తున్నారే !
తనకు అక్రమ సంభందం ఉందని ఒప్పుకున్న క్రికెటర్ !
తెలంగాణలో ప్రతిపక్షం ఇప్పుడు ఎవరో తెలుసా ?
ఆ విషయంలో మాత్రం జగన్ ను అభినందిస్తున్న .. బాబు ఆసక్తికర వ్యాఖ్యలు !
చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఆ పధకాన్ని మెచ్చుకున్న కాగ్ !
అందరిని వెనక్కి నెట్టి రాంచరణ్ అవార్డు ను కైవసం చేసుకోబోతున్నారు !
సోషల్ మీడియాలో జగన్ మీద గగ్గోలు పెడుతున్న తెలుగు తమ్ముళ్లు!
అందాల ఆరబోతతో రెజీనా ఆ  సినిమాలో రెచ్చిపోయిందంటా !
హాట్ డ్రెస్సులతో రెచ్చిపోతున్న అనసూయ !
బికినీతో కాక రేపిన షమ సికిందర్ !
నాని ట్వీట్లతో రెచ్చిపోతున్నా  ...  టీడీపీ ఎందుకు మందలించలేకపోతుంది ?
అసెంబ్లీలో దిక్కుతోచని పరిస్థితిలో టీడీపీ !
కాస్టింగ్ కౌచ్ పై హేమా సంచలన వ్యాఖ్యలు .. !
అందాల ఆరబోతలో ఎక్కడ తగ్గని రకుల్ !
పెళైన మహిళతో అక్రమ సంభందం .. నిజం ఒప్పుకున్న ఇమ్రాన్ హష్మీ !
ఢిల్లీ మెడలను వంచి జగన్ అనుకున్నది సాధించేలా ఉన్నాడే !
సోనమ్ కపూర్ హాట్ ఫొటోలతో హీట్ ను పెంచేస్తుంది !
కంచె బ్యూటీ అసలు తగ్గడం లేదు .. ఆఫర్లు మాత్రం రావటం లేదు !
షాక్ : లోకేష్ పాదయాత్ర .. షరతులు వర్తిస్తాయి !
ఇస్మార్ట్ శంకర్: ఓపెనింగ్స్ చూసి నోరెళ్ళ బెడుతున్న జనాలు !