ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నేతకు రానటువంటి పేరు వైఎస్ జగన్ కు వచ్చింది. ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేశారు.  ఈ యాత్రకు మంచి పేరు వచ్చింది.  దీంతో జగన్ ప్రజల్లో హీరో అయ్యారు.  175 స్థానాల్లో 151 చోట్ల విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకున్నారు.  

చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లోని నేతలు జగన్ ను చూసి కొన్ని నేర్చుకుంటున్నారు.  పక్కరాష్ట్రమైన తమిళనాడులో స్టాలిన్ కు మంచి పేరు ఉన్నది.  అక్కడ మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల కోసం అక్కడి పార్టీలు రెడీ అవుతున్నాయి.  

ఇదిలా ఉంటె, కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తున్నా.. చివరిలో ఏదైనా జరిగే అవకాశం ఉన్నది కాబట్టి.. ఎలాగైనా ఎన్నికల్లో స్టాలిన్ ను గెలిపించాలని ఆయన కొడుకు, హీరో ఉదయనిధి స్టాలిన్ కంకణం కట్టుకున్నాడు.  

గతంలో పార్టీ కోసం ఉదయనిధి స్థాలిన్ ప్రచారాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు మరోమారు తండ్రికోసం తనదైన శైలిలో పాదయాత్ర చేయడానికి సిద్ధం అవుతున్నాడు.  జగన్ ను స్ఫూర్తిగా తీసుకొని తమిళనాడులో పాదయాత్ర చేస్తారట ఉదయనిధి.  

మరింత సమాచారం తెలుసుకోండి: