నన్ను నమ్మిన ప్రతీ వాళ్ళను దైవంలా చూసుకుంటా....
నేను రిజర్వేషన్ల గురించి రోడ్డు ఎక్కను....
కార్పొరేషన్లు కావాలని రైళ్లు తగలపెట్టను....
మనోభావాలు దెబ్బతిన్నాయని వేరొకరి ఇళ్ళ మీద దాడి చెయ్యను....
నన్ను ఎవడు తిట్టినా అట్రాసిటీ కేసుపెట్టను....


నన్ను ఎవరు కొట్టినా,రాజకీయ హత్యా ప్రయత్నాలు చేసినా,విచారణా కమిషన్లు అడగను....
మా "తెలివిని" వాడుకొని  అన్ని పార్టీలు ఈ దేశాన్ని 70 ఏళ్లు ఏలేశాయి.
సూర్యచంద్రులు అనే దైవాలు ఉన్నంత కాలం,మా భక్తి సిద్ధాంతం,మా వేద-శాస్త్ర సూత్రాలు,ఈ ప్రపంచానికి మార్గదర్శకత్వాలూ, ఆశీర్వదాలూ...
అందుకే గర్వంగా చెప్పుకుంటా నేను బ్రాహ్మణ్ణి. 


చదువుల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మా అవకాశాలు లాక్కున్నా,మేము ఎప్పుడు ఎదురుతిరగం వాటిని వదిలేసి ధర్మాన్నే నమ్ము కుంటాం....

ఈ సమాజ అభివృద్ధికి  ఆర్ధిక వ్యవస్థ పటిష్టతకీ మా జ్ఞానం, నమ్మకం,విశ్వాసం,పనితనం,మంచితనమే....వెన్నుముక అనుకుంటా.

అందరికి దీవెన ఇస్తా, డబ్బులు ఉంటే తింటా లేకుంటే సర్దుకుంటా,అంతేగాని ఆత్మాభి మానం వదలను

అందుకే గర్వంగా చెప్పుకుంటా నేను బ్రాహ్మణ్ణి.


నా కులాన్ని నేను అభిమానిస్తాఅంతే సమానం గా మిగతా కులాల్ని గౌరవిస్తా....

ఎవడి దగ్గరా తల వంచను..ఎవడి ముందు మాట తప్పనునాకున్నదే వరం అంటా..నా అనుకునే వాళ్ళతోనే ఉంటా..మీరు గర్వం అనుకోండి

పొగరను కోండి  మీ ఇష్టం ఏదైనా అనుకోండి....తల ఎత్తుకొని బ్రతికేస్తా సొంత కాళ్ళ పై జీవిస్తా అందరికీ ఉంటే ఆనందిస్తా దైవం - ధర్మం  ఇవే నా మార్గం.

అందుకే గర్వంగా చెప్పుకుంటా నేను బ్రాహ్మణ్ణి. 


మరింత సమాచారం తెలుసుకోండి: