Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 6:41 am IST

Menu &Sections

Search

జూనియర్ ను రాజకీయాల్లో ప్రజలు ఆదరించరు

జూనియర్ ను రాజకీయాల్లో ప్రజలు ఆదరించరు
జూనియర్ ను రాజకీయాల్లో ప్రజలు ఆదరించరు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగుదేశం పార్టీ పగ్గాలు జూనియర్ కు అప్పగించనున్నారన్న ప్రచారం పై సినీ నటుడు పోసాని కృష్ణమురళి స్పందిస్తూ... అన్న ఎన్టీఆర్ వచ్చినా,  జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో శూన్యత లేకపోతే ఏమి చేస్తారంటూ వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరిగ్గా పాలించడం లేదు... అవినీతి కి పాల్పడ్డాడని అంటే మరొక పార్టీ కి ప్రజలు అవకాశం ఇస్తారన్న ఆయన జగన్ అటువంటి తప్పిదం చేస్తాడని తాను అనుకోవడం లేదని చెప్పారు.


జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నా తన కోరిక తీరిందన్న పోసాని, 2024 లోను ఆయనే ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారని చెప్పుకొచ్చారు.  ఒక సినిమా హీరో వచ్చి ఏమో చేస్తానంటే నమ్మే రోజులు పోయాయన్న కృష్ణమురళి, తాను వెళితే చూడడానికి వంద మంది వస్తే, హీరో వెళితే పదివేల మంది వస్తారని చెప్పారు. అంతమాత్రాన వారంతా  ఓటర్లుగా మారారని చెప్పాడు. 


జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి  నిజాయితీగా, చిత్తశుద్ధిగా ఉన్నా,   ప్రజలు ఆదరించరని కృష్ణమురళి తేల్చి చెప్పారు. కృష్ణ మురళి ఎన్నికలకు ముందు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున తన వాయిస్ బాగానే విన్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ను తనదైన శైలిలో టార్గెట్ చేస్తూ, వైస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగా మీడియా ద్వారా ప్రచారాన్ని నిర్వహించడం లో సక్సెస్ అయ్యారు. ఇక తాజాగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన ప్రజలు ఆదరించరంటూ సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.


posani
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జక్కంపూడి ఫ్యామిలీని అక్కున చేర్చుకున్న జగన్
జగన్ ఎఫెక్ట్ ... బీజేపీ లోకి ఆగిన టీడీపీ నేతల  వలసలు
లోకేష్ అవినీతిని నిగ్గు తేల్చాలి ...
ఏటా ఇంటి పన్ను 100 ... రిజిస్ట్రేషన్ చార్జీలు ఒక రూపాయేనట
తన  లాంటి హీరో  ఉన్న టైటానిక్  పడవ మునుగుతుంది
 నెల రోజుల తరువాత వేధించారని  చెప్పడం ఏంటీ?
వరల్డ్ బ్యాంకు షాక్ ... రాజధాని నిర్మాణంపై నీలినీడలు
టీడీపీ కి గట్టి షాక్ ఖాయమే ... బీజేపీ లోకి మాజీ ఎంపీ
వైఎస్ తో ఉన్నది రాజకీయ విరోధమే .. వ్యక్తిగతం కాదు
థాంక్స్ జగన్ అంటున్న లోకేష్
హరిచందన్ కు రాజ్ భవన్ ఎక్కడ ?
ఎక్కడ మొదలయిందో... మళ్ళీ అక్కడికే
ఎదురుదాడితో ఎండగడుదాం ...
కేంద్రం చెప్పిన డోంట్ కేర్ ...
కేశినేని నాని స్కెచ్ అదుర్స్ ...
రాజేంద్రనాథ్ రెడ్డి తెలివైనవాళ్లు ...  హ్యాట్సాఫ్ అన్న బాబు
తక్కువకే  వస్తుంటే ..  ఎక్కువ ధరలకు ఎందుకు విద్యుత్ ఒప్పందాలు
చంద్రబాబు లక్ష్యంగా పోలవరంపై విచారణ ?
బీజేపీ లో చేరనున్న వైకాపా మహిళానాయకురాలు ?
బీజేపీ వైపు మాజీమంత్రి చూపు ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.