Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 9:50 pm IST

Menu &Sections

Search

మ‌ళ్లీ బుక్క‌యిన లోకేష్...ఆమె ఇచ్చిన రిప్లైతో షాక్‌..న‌వ్వుకుంటున్న టీడీపీ నేత‌లు

మ‌ళ్లీ బుక్క‌యిన లోకేష్...ఆమె ఇచ్చిన రిప్లైతో షాక్‌..న‌వ్వుకుంటున్న టీడీపీ నేత‌లు
మ‌ళ్లీ బుక్క‌యిన లోకేష్...ఆమె ఇచ్చిన రిప్లైతో షాక్‌..న‌వ్వుకుంటున్న టీడీపీ నేత‌లు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, ఇటీవల ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో తొలిసారిగా పోటీ చేసి ఓట‌మి పాల‌యిన మాజీ మంత్రి నారా లోకేష్ మ‌రోమారు బుక్క‌య్యారు. త‌న‌దైన చ‌ర్య‌లు, కామెంట్ల‌తో న‌వ్వుల‌పాలు అవ‌డంతో పాటుగా తెలుగుదేశం పార్టీని ఇర‌కాటంలో ప‌డేసే ఈ ప‌చ్చ‌పార్టీ యువ‌నేత‌...మ‌ళ్లీ అదే రీతిలో అధికార వైసీపీకి అడ్డంగా దొరికిపోయారు. ఏకంగా హోంమంత్రి గ‌ణాంకాల‌తో స‌హా కౌంట‌ర్ ఇచ్చేస‌రికి...తెలుగుదేశం నేలు షాక్ తిన్నారు. అంతేకాకుండా మిడిమిడి జ్ఞానంతో ప‌రువు గంగ‌పాలు చేసుకున్నార‌ని...లోకేష్ తీరును చూసి ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.
 
వివ‌రాల్లోకి వెళితే... ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌లు గ్రామాల్లో వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌తో టీడీపీ-వైసీపీ శ్రేణులు ప‌ర‌స్ప‌రం విమ‌ర్వ‌లు, దాడులు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై లోకేష్ స్పందిస్తూ....``రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యకర్తలు, సానుభూతిపరులపై వైకాపా రౌడీలు జరుపుతున్న దాడులు, దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ కేడర్ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరిస్తున్నాను. గెలుపు అనేది బాధ్యత పెంచాలి తప్ప అరాచకాలకు మార్గం కాకూడదు.`` అంటూ ఎప్ప‌ట్లాగే ట్వీట్ చేశారు. లోకేష్ ట్వీట్ చ‌ర్చ‌నీయాంశంగా  మారిన నేప‌థ్యంలో....ఏపీ హోంమంత్రి సుచ‌రిత మీడియాతో స్పందిస్తూ..ఆస‌క్తిక‌ర వివ‌రాలు వెల్ల‌డించారు.


టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్లపై ఏపీ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి సుచరిత సీరియస్‌గా స్పందించారు. లోకేష్ ట్వీట్ చేయడంపై స్పందించిన ఆమె... మహిళా అధికారిని చెంప మీద కొట్టినా పట్టించుకోని పరిస్థితి అప్పట్లో ఉండేదని సెటైర్లు వేశారు. అన్యాయాన్ని నిలదీసినందుకు మా ఎమ్యెల్యే రోజాను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డ సుచరిత... మా గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని కౌంటర్ ఇచ్చారు.  అప్పట్లో వైఎస్ జగన్‌పై దాడి జరిగినా కోడికత్తి అంటూ ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చెప్పారని హోంమంత్రి సుచరిత గుర్తుచేశారు.ఇటీవల గొడవల్లో టీడీపీ వాళ్లు 44 మంది గాయపడితే వైసీపీకి చెందిన వాళ్లు 57 మంది గాయపడ్డారని వివరణ ఇచ్చారు. హోంమంత్రి వెల్ల‌డించిన ఈ గ‌ణాంకాల‌తో అంతా లోకేష్ జ్ఞానం గురించి చ‌ర్చించుకుంటున్నారు.


lokesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆగ‌ర్భ ప్రత్య‌ర్థికి అప్పుడే ప‌ద‌వి ఇచ్చేసినా కేసీఆర్‌
ఆమె మోదీని చంపేస్తుంద‌ట‌....ప్ర‌చార పిచ్చా..నిజంగా పిచ్చేనా?
జైలుకు సోనియా...ఆయ‌న‌కోస‌మే సంచ‌ల‌న నిర్ణ‌యం
మ‌న చౌద‌రిగారితో...మోదీకి భలే ఇర‌కాటం ఎదుర‌వుతోంది
జ‌నాల‌కు క‌ల్కీ టోపీ...ఆయ‌న‌కు ఈమె టోపీ
వ‌ర‌ద‌లు..రేప్ ఒక‌టే... ఎంపీ భార్య --- వ్యాఖ్య‌లు
ఆర్టీసీని అలాగే మూసేస్తారా..కార్మికుల ఉద్యోగుల‌పై కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
ఆర్టీసీ స‌మ్మె..బీజేపీ-కాంగ్రెస్‌ల‌కు కేసీఆర్ షాక్‌
ఆర్టీసీ స‌మ్మె ముగింపు...ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్‌
పాక్ మ‌న‌ల్ని వేధించ‌డం ఆప‌ట్లేదుగా...ఒక‌టి కాదు..రెండు రకాలుగా...
జ‌గ‌న్ ఢిల్లీ ప్ర‌చారంపై దుమారం...ఇంత‌కీ వైసీపీ ఏమంటోంది?
క‌ల్కీ ఎంట్రీ ఇచ్చాడు...కానీ అస‌లు విష‌య‌మే చెప్ప‌లేదేంటి
ట్రాఫిక్ ఫైన్లు క‌డుతున్నారా...ఈ షాకింగ్ న్యూస్ తెలుసుకోండి
మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు హైకోర్టు ఓకే...కేసీఆర్ స‌ర్కారుకు పెద్ద రిలీఫ్‌
మైండ్ బ్లాంక‌య్యే క‌ల్కి సంపాద‌న‌...కిలోల కొద్ది బంగారం..డాల‌ర్లు..ఇంకా
పాక్ నిజం చెప్తోందా..భార‌త్ అబ‌ద్దం ఆడుతోందా....ఏది నిజం?
ప్ర‌పంచంలో అతిపెద్ద యుద్ధ‌క్షేత్రం మీకు స్వాగ‌తం ప‌లుకుతోంది..ఎందుకంటే...
బాబుకు షాకిస్తూ....బీజేపీలో చేరిన ముఖ్య‌నేత‌తో ఏం జ‌ర‌గ‌నుందంటే...
కేసీఆర్‌..ఉత్త‌మ్ భ‌విష్య‌త్తును తేల్చే పోలింగ్ నేడే....
మీది టిష్యూపేప‌ర్ విధానం...మాది భ‌గ‌వద్గీత‌, ఖురాన్‌, బైబిల్ ఆచ‌ర‌ణ‌
టిక్‌టాక్ స్టార్‌...ఓట‌ర్ల చేతిలో ఆమె ఫ్యూచ‌ర్‌....
ఆ రెండు రాష్ట్రాలు...ఈ ఉప ఎన్నిక‌ల్లో పోలింగ్‌..ఏం జ‌రుగుతోందంటే..
బాత్రూం నుంచి పారిపోయి...ఒక్క‌రాత్రిలోనే సీఎం మేన‌ల్లుడు 8 కోట్లు ఎలా ఖ‌ర్చుచేశాడంటే...
బ‌డులు రీ ఓపెన్‌...కేసీఆర్ సారు ప్లాను ఇదే
విశాఖ కేంద్రంగా...సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌
పాక్‌కు దిమ్మ‌తిరిగి బొమ్మ క‌నిపించే షాక్ ఇచ్చిన ఇండియా
మ‌ళ్లీ ఢిల్లీకి జ‌గ‌న్‌....ఈ ద‌ఫా స‌మావేశం ఎవ‌రితోనంటే...
మ‌ళ్లీ జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి ప‌వ‌న్‌...
కేంద్రానికి కేటీఆర్ భ‌లే ఫిటింగ్ పెట్టేశాడుగా....
ఉత్త‌మ్‌కు సంచ‌ల‌న ఆర్డ‌ర్ వేసిన పోలీసులు...అలా చేయ‌న‌ని ప్ర‌క‌టించిన ఉత్త‌మ్‌
మందుల స్కాంలో క‌ల‌కలం...జైల్లో ఆమె ఆత్మ‌హ‌త్య‌
రేవంత్‌ను ఉక్కిరిబిక్కిరి చేయాల‌ని టీఆర్ఎస్ భ‌లే స్కెచ్చేసిందిగా
ఇంకో స‌మ‌స్య‌కు కేసీఆర్ ఇలా చెక్ పెట్టారు...
హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో ఏం జ‌రిగింది...ఏం జ‌ర‌గ‌నుంది
హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ న‌ర‌కం...కేటీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌
ఇంత‌కీ స‌మ్మెపై స‌ర్కారీ వాద‌న ఏంటంటే....
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.