Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 6:21 am IST

Menu &Sections

Search

పార్టీ మారడానికి 150 కోట్లు ... మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారట

పార్టీ మారడానికి  150 కోట్లు ... మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారట
పార్టీ మారడానికి 150 కోట్లు ... మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారట
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగుదేశం పార్టీ అధికారం లో ఉన్న సమయం లో ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా వైస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు నగదు, కాంట్రాక్టులను కట్టబెట్టే ప్రయత్నం చేసిందన్న ఆరోపణలు విన్పించాయి. వైస్సార్ కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయాలన్న ఏకైక లక్ష్యం తో చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు 23  మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీ లు చిక్కి  సైకిల్ ఎక్కిన విషయం తెల్సిందే. అయితే ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా తనకు ఆనాడు 150 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని, మంత్రి పదవి ఇవ్వజూపారని, ప్రస్తుత ఏపీ మంత్రి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు.


2014 లో కర్నూల్ జిల్లా  ఆలూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి విజయం సాధించిన జయరాం ను టీడీపీ లోకి లాగేందుకు ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేసి, అందులో భాగంగా తనకు 150 కోట్ల రూపాయలు కోట్లు ఆఫర్ చేశారని , పార్టీ లో చేరితే మంత్రి పదవి కూడా ఇస్తామని ఆశ చూపారని చెప్పుకొచ్చారు. ఈ మేరకు తనవద్దకు మధ్యవర్తి ని కూడా  పంపారని జయరాం,  ఆనాటి విషయాలను తాజాగా బయట పెట్టారు. అయితే తాను వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ని వీడేది లేదని తెగేసి చెప్పినట్లు చెప్పుకొచ్చారు. పార్టీ పట్ల జయరాం , అంకితభావాన్ని చూసే బిసి కోటా జగన్మోహన్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టినట్లు తెలుస్తోంది.


ఇంతవరకు అంత బాగానే ఉన్నా జయరాం ఇప్పుడే ఈ విషయాన్నీ ఎందుకు చెబుతున్నారని, గతంలోనే ఎందుకు చెప్పలేదో అర్ధం కావడం లేదంటూ  టీడీపీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారం లో ఉన్నాం ... కాబట్టి చంద్రబాబు మీద ఏ బురద చల్లిన చెల్లుతుందని ఇటువంటి చవకబారు ఆరోపణలు చేస్తున్నారని తమ్ముళ్లు మండిపడుతున్నారు.


jayaram
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జక్కంపూడి ఫ్యామిలీని అక్కున చేర్చుకున్న జగన్
జగన్ ఎఫెక్ట్ ... బీజేపీ లోకి ఆగిన టీడీపీ నేతల  వలసలు
లోకేష్ అవినీతిని నిగ్గు తేల్చాలి ...
ఏటా ఇంటి పన్ను 100 ... రిజిస్ట్రేషన్ చార్జీలు ఒక రూపాయేనట
తన  లాంటి హీరో  ఉన్న టైటానిక్  పడవ మునుగుతుంది
 నెల రోజుల తరువాత వేధించారని  చెప్పడం ఏంటీ?
వరల్డ్ బ్యాంకు షాక్ ... రాజధాని నిర్మాణంపై నీలినీడలు
టీడీపీ కి గట్టి షాక్ ఖాయమే ... బీజేపీ లోకి మాజీ ఎంపీ
వైఎస్ తో ఉన్నది రాజకీయ విరోధమే .. వ్యక్తిగతం కాదు
థాంక్స్ జగన్ అంటున్న లోకేష్
హరిచందన్ కు రాజ్ భవన్ ఎక్కడ ?
ఎక్కడ మొదలయిందో... మళ్ళీ అక్కడికే
ఎదురుదాడితో ఎండగడుదాం ...
కేంద్రం చెప్పిన డోంట్ కేర్ ...
కేశినేని నాని స్కెచ్ అదుర్స్ ...
రాజేంద్రనాథ్ రెడ్డి తెలివైనవాళ్లు ...  హ్యాట్సాఫ్ అన్న బాబు
తక్కువకే  వస్తుంటే ..  ఎక్కువ ధరలకు ఎందుకు విద్యుత్ ఒప్పందాలు
చంద్రబాబు లక్ష్యంగా పోలవరంపై విచారణ ?
బీజేపీ లో చేరనున్న వైకాపా మహిళానాయకురాలు ?
బీజేపీ వైపు మాజీమంత్రి చూపు ?
వాళ్ళు బట్టలు విప్పుతుంటే ... నేను న్యూడ్ సీన్స్ లో నటిస్తే తప్పా
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.