Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 24, 2019 | Last Updated 7:06 am IST

Menu &Sections

Search

మోదీ అంటేనే మండిపడుతోన్న కేసీఆర్

మోదీ అంటేనే మండిపడుతోన్న కేసీఆర్
మోదీ అంటేనే మండిపడుతోన్న కేసీఆర్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కేంద్ర ప్రభుత్వం తో గతం లో సన్నిత  సంబంధాలు నెరిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , ఇప్పుడు ప్రధాని మోదీ అంటేనే చిర్రు, బుర్రులాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మోదీ ని ఆహ్వానించక పోవడం పై మీడియా ప్రతినిధులు  అడిగిన ప్రశ్న కు ఒంటికాలిపై లేచినంత పనిచేశారు. ప్రతి కార్యక్రమానికి మోదీ ని పిలవాలా? అంటూ ఎదురు ప్రశ్నించారు. అయినా మిషన్ భగీరథ కార్యక్రమం ప్రారంభోత్సవానికి మోదీని  ఆహ్వానించాం కదా… అంటూ ముక్తాయింపునిచ్చారు.


సార్వత్రిక ఎన్నికల సమయం లో మోదీ ని లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ తీవ్ర విమర్శలే చేశారు. మోదీ చరిష్మా తగ్గిందని, కేంద్రం లో హంగ్ పార్లమెంట్ రావడం ఖాయమని, రాష్ట్రం లో  16 స్థానాలు గెల్చుకుని ప్రభుత్వ ఏర్పాటు లో తాము కీలకం కాబోతున్నామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే కేంద్రం లో బీజేపీ స్పష్టమైన మెజార్టీ తో ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా, అనూహ్యంగా తెలంగాణ లోను నాలుగు స్థానాలను గెల్చుకుంది. ఇక తెలంగాణ లో టీఆరెస్ కు తామే ప్రత్యామ్నాయమని భావిస్తోన్న ఆ పార్టీ నాయకత్వం, టీఆరెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ వైఖరి కేసీఆర్ కు ఏమాత్రం రుచించడం లేదు. ఈ విషయం ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది.


కేంద్రం తో తమకు స్నేహం కానీ వైరం కానీ లేదంటూనే కేసీఆర్, మోదీ సర్కార్ ను దెప్పి పొడిచే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి, కేంద్రం ఒక్క రూపాయ కూడా ఆర్ధిక సహాయం చేయలేదన్న కేసీఆర్ , మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలకు  24 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచిస్తే, కనీసం 24 రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సాధకుడిని తానేనని, తన సారథ్యంలోనే ప్రారంభోత్సవం జరుగుతుందని పరోక్షంగా మోదీ అంటే తనకు ఉన్న అక్కసును వెళ్లగక్కారు కేసీఆర్.


modi-kcr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ పదవీ ఎవర్నీ వరించేనో ?
అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరిద్దామా ?
మోసం చేయడం ... అబద్దాలాడటం మా ఇంటా వంట లేదు
ఇది మాట తప్పి ...మడమ తిప్పడం కాదా ?
జగన్ విదేశీ పర్యటన ఖరారు ...
ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతున్న మన్మథుడు -2
జగన్ మరో సంచలన నిర్ణయం ... నిరుద్యోగులకు పండుగే
డీలర్లను తొలగించం... స్టాకిస్టులు మారుస్తాం
అబ్బాయిగా మారానన్నది  అబద్ధం...
 ఎన్టీఆర్ కు జగన్ సర్కార్ కీలక బాధ్యతలు ... రేసులో పీవీ సింధు
హాజీపూర్ బాధితుల గోడు  ప్రియాంకకు విన్పిస్తా ..
రామ్,  పూరీ మధ్య విబేధాలు... ఇందులో నిజమెంత ?
అగ్రిగోల్డ్  బాధితులలాగే మమ్మల్ని ఆదుకోండి ...
ఏపీ కి సాయం పై ప్రపంచ బ్యాంక్ కీలక ప్రకటన ...
అటవీ అధికారులను తరిమికొట్టండండి ... అంటున్న ప్రజాప్రతినిధులు
జగన్ వినూత్న ఆలోచన .. ఆచరించిన ఎమ్మెల్యే
ఐదేళ్లలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం ... సరిదిద్దెందుకు జగన్ కృషి
బాబుతో  టీడీపీ ఎంపీలు భేటీ ... కేశినేని పార్టీ లోనే  కొనసాగేనా ?
తెలంగాణాలో మరొక విమానాశ్రయం
హిట్ డైరెక్టర్లతో మాత్రమే ప్రిన్స్ సినిమాలు చేస్తాడంటున్న దర్శకుడు
టీడీపీ ని వీడి బీజేపీలోకి మరొక నేత ...
అవును ...వాళ్ళు  బీజేపీ తో టచ్ లో ఉన్నారేమో ?
ఏపీ లో త్వరలో ఉప ఎన్నికలు ...?
ఊహించని  నాయకుడి అభినందన ... ఉబ్బి తబ్బిబ్బు అవుతున్న స్మిత
భ్రమరావతి కారణంగానే వరల్డ్ బ్యాంక్ వెనక్కి ...
జక్కంపూడి ఫ్యామిలీని అక్కున చేర్చుకున్న జగన్
జగన్ ఎఫెక్ట్ ... బీజేపీ లోకి ఆగిన టీడీపీ నేతల  వలసలు
లోకేష్ అవినీతిని నిగ్గు తేల్చాలి ...
ఏటా ఇంటి పన్ను 100 ... రిజిస్ట్రేషన్ చార్జీలు ఒక రూపాయేనట
తన  లాంటి హీరో  ఉన్న టైటానిక్  పడవ మునుగుతుంది
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.