Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jul 21, 2019 | Last Updated 10:35 pm IST

Menu &Sections

Search

హెలికాఫ్టర్ లో సచివాలయానికి జగన్

హెలికాఫ్టర్ లో సచివాలయానికి జగన్
హెలికాఫ్టర్ లో సచివాలయానికి జగన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను చిత్రం చూసిన వారికి అందులో ముఖ్యమంత్రి హోదా లో మహేష్ , సచివాలయానికి హెలికాఫ్టర్ లో  వెళ్లిరావడం కొత్తగా అన్పించింది. ముఖ్యమంత్రి ఏమిటి సచివాలయానికి హెలికాఫ్టర్ లో వెళ్లడం ఏమిటి అని విస్మయం చెందిన వారికి,   త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా హెలికాఫ్టర్ లో సచివాలయానికి  వెళ్లి, రావడం  చూసే అవకాశం దక్కనుంది.


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి లోని నివాసం నుంచి తన కాన్వాయి తో  సచివాలయానికి వెళ్లాలంటే , ప్రజలకు ట్రాఫిక్ ఆంక్షలు తప్పడం లేదు. దీనితో సామాన్యులు గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది.  ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల సామాన్యులు సకాలం లో తమ గమ్య స్థానాలకు చేరుకోలేకపోతున్నారని భావించిన జగన్మోహన్ రెడ్డి , తాను సచివాలయానికి వెళ్లే సమయం లో  ప్రజలకు ట్రాఫిక్ ఆంక్షలు విధించవద్దని అధికారులను ఆదేశించారు. అయితే, పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నారు.


ఈ నేపధ్యం లో తాడేపల్లి లోని తన నివాసం నుంచి సచివాలయానికి హెలికాఫ్టర్ లో వెళితే , ట్రాఫిక్ ఇబ్బందులు తీరడం తో పాటు సామాన్యులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి, సచివాలయానికి హెలికాఫ్టర్ లో వెళ్ళడానికి వీలుగా ఇప్పటికే అధికారులు ట్రయల్ రన్ నిర్వహించగా, జగన్ నివాస సమీపం లో ఉన్న ప్యారీ కంపెనీ వద్ద ప్రత్యేక హెలిపాడ్ ను కూడా సిద్ధం చేసే పని లో ఉన్నారు.

 


jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ వినూత్న ఆలోచన .. ఆచరించిన ఎమ్మెల్యే
ఐదేళ్లలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం ... సరిదిద్దెందుకు జగన్ కృషి
బాబుతో  టీడీపీ ఎంపీలు భేటీ ... కేశినేని పార్టీ లోనే  కొనసాగేనా ?
తెలంగాణాలో మరొక విమానాశ్రయం
హిట్ డైరెక్టర్లతో మాత్రమే ప్రిన్స్ సినిమాలు చేస్తాడంటున్న దర్శకుడు
టీడీపీ ని వీడి బీజేపీలోకి మరొక నేత ...
అవును ...వాళ్ళు  బీజేపీ తో టచ్ లో ఉన్నారేమో ?
ఏపీ లో త్వరలో ఉప ఎన్నికలు ...?
ఊహించని  నాయకుడి అభినందన ... ఉబ్బి తబ్బిబ్బు అవుతున్న స్మిత
భ్రమరావతి కారణంగానే వరల్డ్ బ్యాంక్ వెనక్కి ...
జక్కంపూడి ఫ్యామిలీని అక్కున చేర్చుకున్న జగన్
జగన్ ఎఫెక్ట్ ... బీజేపీ లోకి ఆగిన టీడీపీ నేతల  వలసలు
లోకేష్ అవినీతిని నిగ్గు తేల్చాలి ...
ఏటా ఇంటి పన్ను 100 ... రిజిస్ట్రేషన్ చార్జీలు ఒక రూపాయేనట
తన  లాంటి హీరో  ఉన్న టైటానిక్  పడవ మునుగుతుంది
 నెల రోజుల తరువాత వేధించారని  చెప్పడం ఏంటీ?
వరల్డ్ బ్యాంకు షాక్ ... రాజధాని నిర్మాణంపై నీలినీడలు
టీడీపీ కి గట్టి షాక్ ఖాయమే ... బీజేపీ లోకి మాజీ ఎంపీ
వైఎస్ తో ఉన్నది రాజకీయ విరోధమే .. వ్యక్తిగతం కాదు
థాంక్స్ జగన్ అంటున్న లోకేష్
హరిచందన్ కు రాజ్ భవన్ ఎక్కడ ?
ఎక్కడ మొదలయిందో... మళ్ళీ అక్కడికే
ఎదురుదాడితో ఎండగడుదాం ...
కేంద్రం చెప్పిన డోంట్ కేర్ ...
కేశినేని నాని స్కెచ్ అదుర్స్ ...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.