Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 3:05 pm IST

Menu &Sections

Search

ఆ పదవి నాకిస్తున్నారా?...తెలియదే

ఆ పదవి నాకిస్తున్నారా?...తెలియదే
ఆ పదవి నాకిస్తున్నారా?...తెలియదే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మంగళగిరి నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ పై  రెండవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి న ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంత్రివర్గం లో స్థానం ఆశించి భంగపడ్డారు. అయితే  ఆళ్ళ రామకృష్ణారెడ్డి కి మంత్రి హోదా కు తగ్గట్టుగానే సముచిత స్థానం కల్పించేందుకు కీలక పదవి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించినట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే ఆయన్ని   సీఆర్ డిఏ  చైర్మన్ గా నియమించనున్నారన్న ఊహాగానాలు విన్పించాయి. అయితే ఇదే విషయమై ఆళ్ళ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ ... సీఆర్ డిఏ చైర్మన్ గా  ముఖ్యమంత్రి ఉంటారని ...ఆ పదవి  నాకు ఇస్తున్నారన్న విషయం తెలియదని  చెప్పారు .


వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితు లైన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలకు పదవులు దక్కలేదు. మంత్రి వర్గ కూర్పు అనంతరం ఒకరిద్దరు సీనియర్లు అసంతృప్తిని వ్యక్తం చేసినా,  సామాజిక సమీకరణాల కారణంగానే తమకు పదవులు దక్కలేదని భావించి ఎవరికీ, వారే సర్ది చెప్పుకున్నారు. ఇక రోజా లాంటి సీనియర్లను స్వయంగా ముఖ్యమంత్రి తనవద్దకు పిలిపించుకుని తానున్నానని భరోసా కల్పించిన విషయం తెల్సిందే. పార్టీ కోసం అంకితభావం తో పనిచేసిన వారికి, మొదటి నుంచి తన వెన్నంటి ఉన్నవారికి కీలక కార్పొరేషన్ పదవులు కట్టబెట్టాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.


మంత్రి వర్గం లో స్థానం కల్పించలేకపోయిన శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి పార్ధ సారథి వంటి వారిని చీప్ విప్, విప్ పదవులిచ్చి సర్దుబాటు చేసిన జగన్మోహన్ రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఆర్కే రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబు వంటి వారికి కేబినెట్ హోదా కలిగిన కార్పొరేషన్ పదవులు కట్టబెట్టాలని యోచిస్తున్నారని  పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం లభించని వారికి కూడా కార్పొరేషన్ పదవులను కట్టబెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.


alla,-crda-chairman
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతున్న మన్మథుడు -2
జగన్ మరో సంచలన నిర్ణయం ... నిరుద్యోగులకు పండుగే
డీలర్లను తొలగించం... స్టాకిస్టులు మారుస్తాం
అబ్బాయిగా మారానన్నది  అబద్ధం...
 ఎన్టీఆర్ కు జగన్ సర్కార్ కీలక బాధ్యతలు ... రేసులో పీవీ సింధు
హాజీపూర్ బాధితుల గోడు  ప్రియాంకకు విన్పిస్తా ..
రామ్,  పూరీ మధ్య విబేధాలు... ఇందులో నిజమెంత ?
అగ్రిగోల్డ్  బాధితులలాగే మమ్మల్ని ఆదుకోండి ...
ఏపీ కి సాయం పై ప్రపంచ బ్యాంక్ కీలక ప్రకటన ...
అటవీ అధికారులను తరిమికొట్టండండి ... అంటున్న ప్రజాప్రతినిధులు
జగన్ వినూత్న ఆలోచన .. ఆచరించిన ఎమ్మెల్యే
ఐదేళ్లలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం ... సరిదిద్దెందుకు జగన్ కృషి
బాబుతో  టీడీపీ ఎంపీలు భేటీ ... కేశినేని పార్టీ లోనే  కొనసాగేనా ?
తెలంగాణాలో మరొక విమానాశ్రయం
హిట్ డైరెక్టర్లతో మాత్రమే ప్రిన్స్ సినిమాలు చేస్తాడంటున్న దర్శకుడు
టీడీపీ ని వీడి బీజేపీలోకి మరొక నేత ...
అవును ...వాళ్ళు  బీజేపీ తో టచ్ లో ఉన్నారేమో ?
ఏపీ లో త్వరలో ఉప ఎన్నికలు ...?
ఊహించని  నాయకుడి అభినందన ... ఉబ్బి తబ్బిబ్బు అవుతున్న స్మిత
భ్రమరావతి కారణంగానే వరల్డ్ బ్యాంక్ వెనక్కి ...
జక్కంపూడి ఫ్యామిలీని అక్కున చేర్చుకున్న జగన్
జగన్ ఎఫెక్ట్ ... బీజేపీ లోకి ఆగిన టీడీపీ నేతల  వలసలు
లోకేష్ అవినీతిని నిగ్గు తేల్చాలి ...
ఏటా ఇంటి పన్ను 100 ... రిజిస్ట్రేషన్ చార్జీలు ఒక రూపాయేనట
తన  లాంటి హీరో  ఉన్న టైటానిక్  పడవ మునుగుతుంది
 నెల రోజుల తరువాత వేధించారని  చెప్పడం ఏంటీ?
వరల్డ్ బ్యాంకు షాక్ ... రాజధాని నిర్మాణంపై నీలినీడలు
టీడీపీ కి గట్టి షాక్ ఖాయమే ... బీజేపీ లోకి మాజీ ఎంపీ
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.