Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 8:25 am IST

Menu &Sections

Search

చంద్రబాబుకు అది చాలు... జగన్ వాడిందే కావాలి అంటున్న తమ్ముళ్ళు !!

చంద్రబాబుకు అది చాలు... జగన్ వాడిందే కావాలి అంటున్న తమ్ముళ్ళు !!
చంద్రబాబుకు అది చాలు... జగన్ వాడిందే కావాలి అంటున్న తమ్ముళ్ళు !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చంద్రబాబునాయుడు పాత తరం రాజకీయ నేత. జగన్ సీఎం కావడంతో ఇపుడు సీన్ మారింది. అంతా యూత్ వచ్చేశారు. ఏపీ అసెంబ్లీ చూస్తే అదే అర్ధమవుతుంది. అక్కడంతా చిన్న వాళ్ళే కనిపిస్తారు. ఓ విధంగా యువ సభగా ఉంటుంది. ఆ సభల్లో పెద్ద మనిషిగా ముదురు పొలిటీషియన్ గా చంద్రబాబే కనిపిస్తారు.


ఇదిలా ఉండగా అసెంబ్లీ చాంబర్ల కేటాయింపు ఇపుడు ఓ వివాదంగా మారుతోంది. చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకునిగా చిన్న చాంబర్ ఇచ్చారని తమ్ముళ్ళు గగ్గోలు పెడుతున్నారు. మా బాబుకి ఇంతటి అవమానమా అంటూ వారు ఏకంగా స్పీకర్ తమ్మినేని సీతారాం వద్దకు వెళ్ళి మరీ గోడు వినిపించుకున్నారు.


చిత్రమేంటంటే జగన్ అయిదేళ్ళ పాటు వాడిన ప్రతిపక్ష నాయకుని చాంబర్ ఇపుడు చంద్రబాబుకు కావాలట. దాన్ని డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన కోన రఘుపతికి కేటాయిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరో వైపు చంద్రబాబుకు చిన్న చాంబర్ ఇచ్చారట. దాంట్లో ఎలా సర్దుకుంటామని తమ్ముళ్ళు అలుగుతున్నారు.


అయితే దీని మీద వైసీపీ వారి వాదన వేరే విధంగా ఉంది. చంద్రబాబుకు ఉన్న ఎమ్మెల్యేలు 23 మంది మాత్రెమే. జగన్ కి 2014లో 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే టీడీపీకి మూడింతలు. మరి చిన్న పార్టీకి చిన్న  చాంబర్లు  కాక పెద్ద చాంబర్లు ఎలా ఇస్తామని అంటున్నారు. మొత్తానికి దేశ ప్రధాని అని తమ్ముళ్ళు మురిసిపోయే బాబు ఇపుడు చిన్న చాంబర్ లో సర్దుకుపోవాలేమో.


jagan,-chandrababu,-asembly
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లయన్ కింగ్ కి అదిరిపోయే కలెక్షన్లు.. ఆ ఇద్దరి వల్లేనట...!!
రాజ్యసభ సీటు కోసం జగన్ని తిడుతున్న చిన్నమ్మ...!!
తిట్టిన వారికేనా పదవులు జగన్...మండిపోతున్న క్యాడర్...!!
పాపల భైరవుడు ఆయనేట.....పెదబాబుకు షాకే మరి...!!
జగన్ కి టీడీపి ఎంపీ సన్మానమట...!!
బాలయ్య పక్కన బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్..!!
అసెంబ్లీలో చెత్త రికార్డ్ ఎవరిది...!?
ఆ షరతు పాటిస్తేనే సుజనాకు కేంద్ర మంత్రి పదవి..!!
టాలీవుడ్లో మిడిల్ రేంజి పోరు....పొగలూ సెగలే...!!
హైప్ క్రియేట్ చేయని బిగ్ బాస్ 3...అదే కారణమా...!!
ఆ పోస్ట్ కోసం టీడీపీలో పోరు.. బాబునే బ్లాక్ మెయిల్ చేస్తున్  గంటా....!!
రెండు నెలల్లో చెడ్డ ముఖ్యమంత్రి అనిపించుకున్న జగన్...!!
జాబిలిని తాకే క్షణం.. చంద్రయాన్ -2 కి కౌంట్ డౌన్...!!
రెండు నెలల్లో జగన్ అసలైన సినిమా చూపిస్తారట...!!
జగన్ డిసైడ్ అయిపోయాడా.. బాబుకు ప్రతిపక్ష హోదా పోయినట్లేనా...!!
శ్రుతికి టాలీవుడ్ షాక్...!!
బాబుకు వయసైపోయింది.. లోకేష్ కి వాయిస్ లేదు...టీడీపీ చాప్టర్ క్లోజ్...!!
పాప్ సింగర్ కి షాక్ తినిపించిన చంద్రబాబు...!!
పాప్ సింగర్ కి షాక్ తినిపించిన చంద్రబాబు...!!
బాబు కలలకే డోర్స్ క్లోజ్...వరల్డ్ బ్యాంక్ రెడీట...!!
జగన్ మీద కోరలు చాస్తున్న బీజేపీ...!!
ఆ కీలక పదవికి రేసులో జయసుధ... జీవిత...!!
గంటా రాజీనామా ఖాయం... వెళ్ళేది ఆ పార్టీలోకేనట...!!
లోకెష్ బాబు పాదం కదుపుతాడట...!!
ఏపీలో రాష్త్రపతి పాలనట.. మరీ కుళ్ళుమోతులు కదా ఆ పార్టీ వాళ్ళు..!!
జగన్ మీద ఆ కార్డు ప్రయోగిస్తారట.... బీజేపీ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..!!
పూరి ఆ  పంచ్ కోసం వెయిట్ చేస్తున్నాడా...!!
జగన్ కి కిరణ్ ఎదురు నిలుస్తాడా...!!
నిధి అగర్వాల్ కి షాకేనా...!!
ఫిరాయింపులపై చర్చట...పంబ రేగడం ఖాయం...!!
స్టార్ హీరోలు...డెమీ గాడ్స్...!!
ఎడిటోరియల్ : పార్టీలో ఒంటరి..బాబుకు షాక్ మీద షాకులు !
ఏపీలో మరో సంచలనం... జ్యూడిషియల్ కమిషన్ వచ్చేస్తోంది...!!
మరో కొత్త పధకాన్ని ప్రకటించిన జగన్..ఆ వర్గాలకు ఫుల్ ఖుషీ...!!
టెన్షన్ పెడుతున్న కర్నాటక..నెక్స్ట్ టార్గెట్ తెలుగు స్టేట్స్ .?
జగన్.. బాబు... ఒకే రకమైన షాక్....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.