Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 16, 2019 | Last Updated 8:24 pm IST

Menu &Sections

Search

గ‌వ‌ర్న‌ర్‌తో కేసీఆర్...గంట‌ పాటు అదే ముచ్చ‌ట‌

గ‌వ‌ర్న‌ర్‌తో కేసీఆర్...గంట‌ పాటు అదే ముచ్చ‌ట‌
గ‌వ‌ర్న‌ర్‌తో కేసీఆర్...గంట‌ పాటు అదే ముచ్చ‌ట‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సుదీర్ఘ భేటీ నిర్వ‌హించారు. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయిన సీఎం కేసీఆర్ ఈ సంద‌ర్భంగా దాదాపు గంట‌పాటు వివిధ అంశాల‌పై చ‌ర్చించారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరుకావ‌డంతో పాటుగా అనేక రాజ‌కీయ‌, తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన ప‌లు అంశాల‌పై సైతం చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. తన ప్ర‌భుత్వానికి సంబంధించిన ప‌లు నిర్ణయాలు సైతం గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకువెళ్లిన‌ట్లు స‌మాచారం.


కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం గురించి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు వివ‌రించిన సీఎం కేసీఆర్ ఈ ప్రారంభం కోసం మరీ ఆర్భాటంగా కాకుండా పరిమితమైన ఏర్పాట్లుచేస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని పెంచాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణ యం తీసుకున్నట్టు సీఎం చెప్పారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను గవర్నర్‌కు వివరించినట్టు తెలిసింది. కొత్తగా రూపొందిస్తున్న పురపాలక, రెవెన్యూ చట్టాల్లో మార్పులు చేర్పులపై జరుగుతున్న కసరత్తు గురించి తెలిపినట్టు సమాచారం.

జూలై మూడోవారంలో గానీ, చివరివారంలోగానీ బడ్జెట్ సమావేశాలు జరిపే విషయం చర్చకు వచ్చినట్టు తెలిసింది. సచివాలయం కోసం నూతన భవన నిర్మాణం, ఎర్రమంజిల్‌లో నిర్మించనున్న శాసనసభ భవనం ప్రణాళికలు, నమూనాను గవర్నర్‌కు వివరించారు.హైదరాబాద్ ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించే ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని తెలిపారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఘర్షణపూరిత వాతావరణాన్ని పూర్తిగా తొలగించి స్నేహపూర్వక వైఖరి ద్వారా సుహృద్భావ వాతావరణంలో సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, ఇందుకు ఏపీ నుంచి లభిస్తున్న సహకారం తదితర విషయాలను గవర్నర్‌కు సీఎం వివరించారు. దాదాపు గంటన్నరపాటు వీరిరువురి భేటీ జరిగింది. 



kcr-governor
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మంచు మ‌నోజ్‌కు అక్క‌డ ఓట‌రు కార్డు...షాక్ తిన్న అధికారులు
మోదీ చేసిన ప‌నికి...న‌వ్వుల పాల‌వుతున్న మ‌హిళా ఎంపీ
బ్రేకింగ్ఃఅమెరికాకు జ‌గ‌న్‌...వాళ్ల కోరిక మేర‌కే!
అనుకున్న‌దే జ‌రిగింది...బీజేపీ కండువా క‌ప్పుకొన్న టీఆర్ఎస్ ప్ర‌ముఖ నేత‌
వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో శృంగారం...లార్డ్స్ మైదానంలో అంద‌రూ చూస్తుండ‌గానే...
చిరంజీవి లాగే చంద్ర‌బాబు...బుద్ధా వెంక‌న్న క‌ల‌క‌లం
ఈ ద‌స‌రాకు కేసీఆర్ స్పెష‌ల్ ఏంటో తెలుసా?
ఎమ్మార్వో లావ‌ణ్యకు ఆయ‌నే బినామీ...అవాక్క‌య్యే నిజాలు
సీటు కోసం సిద్ధ‌రామ‌య్య కొత్త స్కెచ్‌...ఆఖ‌రిగా ఏం చేశారంటే..
ఢిల్లీ పెద్దాయ‌న‌తో కేసీఆర్ బీపీ పెంచిన కోదండ‌రాం
జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో లోకేష్‌కు జాబ్...ఇంట‌ర్వ్యూకు రిఫ‌రెన్స్ ఇచ్చిన విజ‌య‌సాయిరెడ్డి
ఇన్ఫోసిస్‌ మూర్తి యువ‌త‌కు ఇలాంటి మాట‌లు చెప్పాడేంటి?
నాలిక మ‌డ‌తేసిన కోమ‌టిరెడ్డి...అబ్బే కాంగ్రెస్‌ను  నేనెందుకు వీడుతా?
బిగ్ న్యూస్ః అధికార పార్టీకి షాక్‌...107 మంది ఎమ్మెల్యేలు జంప్‌
జ‌న‌సేన ఇంకేం చెప్తుంది...బ‌డ్జెట్‌పై అదే మాట‌
ఆమ్ర‌పాలికి బంప‌ర్ ఆఫ‌ర్‌...ఇందుకేనా కిష‌న్‌రెడ్డి ఎంచుకుంది?
బాబుకు వైసీపీ సంచ‌ల‌న స‌వాల్‌...స్పందించే ద‌మ్మందా?
సీనియ‌ర్ నేతకు ముఖ్య‌ప‌దవి...న‌మ్ముకున్నందుకు న్యాయం చేసిన జ‌గ‌న్‌
శ్రీ‌దేవిని చంపేశారు...బోనీక‌పూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
కేసీఆర్‌పై ఉద్య‌మం...కోదండ‌రాం కొత్త‌ స్కెచ్‌?
కిడారి హ‌త్య‌కేసు...ఎన్ఐఏ కీల‌క నిర్ణ‌యం
హ‌మ్మ‌య్య‌...చార్జీల బాదుడుపై ఎట్ట‌కేల‌కు ఎస్‌బీఐ గుడ్ న్యూస్!
సోనియాకు కాంగ్రెస్ నేత‌ల కొత్త ప్ర‌తిపాద‌న‌...ఆమె ఓకే అంటే...
క‌ర్ణాట‌క ఎపిసోడ్‌...బీజేపీ కొత్త రాజ‌కీయం..ప్లాన్ వ‌ర్కౌట్ అయితే అంతే...
క‌ల నెర‌వేర్చుకునేందుకు కేసీఆర్ ప్ర‌త్యేక స్కెచ్‌
బీజేపీలోకి నాదెండ్ల మ‌నోహ‌ర్...భాస్క‌ర్‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
అవినీతి ఎమ్మార్వో క‌ల‌క‌లం...ఆమె కాళ్లు ప‌ట్టుకొని వేడుకొని....
లోకేష్‌పై టీడీపీ నేత‌ల‌ తిరుగుబాటు...మొద‌లుపెట్టింది న‌మ్మిన‌బంటే
అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప‌రుగులు...స్పీక‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం...ఏం జ‌రిగిందంటే..
టీఆర్ఎస్ ఎంపీకి అమిత్‌షా గాలం...గులాబీ పార్టీలో కొత్త క‌ల‌వ‌రం
సుప్రీంకోర్టు కీల‌క‌ తీర్పు...కర్నాట‌కం క‌థేంటో తేలిపోయేది ఎలాగంటే...
జ‌గ‌న్ మెడ‌కు రాజీనామా ఉచ్చు..బాబు కొత్త ఎత్తుగ‌డ‌
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.