* జి.సృజన - విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్
* ఎం. హరి నారాయణ - ఏపీ ఐ ఐ సీ ఈడీ
* రంజిత్ బాషా - గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్
* గంధం చంద్రుడు - ఎస్సీ కార్పొరేషన్ ఎండీ
* షాన్మోహన్ - ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్
* ఎల్.శివశంకర్ - విశాఖ జాయింట్ కలెక్టర్
* లక్ష్మీ షా - తూర్పుగోదావరి జాయింట్ కలెక్టర్
* దినేష్ కుమార్ - గుంటూరు జాయింట్ కలెక్టర్
* హిమాన్షు సుఖ్లా - చేనేత శాఖ డైరెక్టర్
* వి.చిన వీరభద్రుడు - సర్వ శిక్ష అభియాన్ ఎస్పీడీ
* పి.రాజా బాబు - సెర్ప్ సీఈవో
* బి.రాజశేఖర్ - పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి
* వై.మధుసూదన్ రెడ్డి - మార్కెటింగ్ స్పెషల్ కమిషనర్
* బి.ఉదయలక్ష్మి - కార్మిక,ఉపాధి కల్పన ముఖ్య కార్యదర్శి
* కాంతిలాల్ దండే - ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి
* శశిభూషన్ కుమార్ - జీఏడీ సర్వీసెస్ కార్యదర్శి
* ఆర్పీ సిసోడియా - జీఏడి ముఖ్యకార్యదర్శి
* ముద్దాడ రవిచంద్ర - సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి
* ముఖేష్ కుమార్ మీనా - గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి
* వాణీమోహన్ - సహకార శాఖ కమిషనర్
* భానుప్రకాశ్ - ఖనిజాభివృద్ది సంస్థ ఎండీ
* డి.వరప్రసాద్ - కార్మిక శాఖ కమిషనర్
* హెచ్.అరుణ్ కుమార్ - వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్
* ప్రవీణ్ కుమార్ - ఏపీ ఏపీటీడీసీ
* కె.కన్నబాబు - విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కమిషనర్
* ప్రసన్న వెంకటేష్ - విజయవాడ మున్సిపల్ కమిషనర్
* ఎం. రామారావు - బీసీ కార్పొరేషన్ ఎండీ
* కార్తికేయ మిశ్రా - ఆరోగ్య శాఖ డైరెక్టర్
* ఎ. మల్లికార్జున - ఆరోగ్యశ్రీ సీఈవో
* నాగలక్ష్మి - ఏపీ ఈపీడీసీఎల్ ఎండీ
* పీఎస్.గిరిషా - తిరుపతి మున్సిపల్ కమిషనర్
* వి.విజయరామరాజు - ఏపీ మార్క్ ఫెడ్ ఎండీ
* KVN చక్రధర బాబు - ఏపీ ట్రాన్స్కో జేఎండీ
* కె.మాధవి లత - కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్
* కృతికా సుఖ్లా - స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్
* ఎం. గౌతమి - కడప జేసీ
* పి.ప్రశాంతి - అనంతపురం మున్సిపల్ కమిషనర్
* కె.శ్రీనివాసులు - శ్రీకాకుళం జేసీ
* డి.మార్కండేయులు - చిత్తూరు జేసీ
* వెంకయ్య చౌదరి,గుర్రాల శ్రీనివాస్,పి కోటేశ్వర రావు,సి.నాగ రాణి లను జీఏడీ కి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు..


మరింత సమాచారం తెలుసుకోండి: