Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 16, 2019 | Last Updated 5:49 am IST

Menu &Sections

Search

ఎన్ని చెప్పినా పవన్ వినడు అంతే ..!!

ఎన్ని చెప్పినా పవన్ వినడు అంతే ..!!
ఎన్ని చెప్పినా పవన్ వినడు అంతే ..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో ఉండగా టాప్ ప్లేస్ లో ఉన్నారు.  ఎక్కడ ఉన్నా సరే తనదే టాప్ గా ఉండాలని అనుకుంటాడు.  అలా అనుకొనే సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చాయి.  రాజకీయాల్లోకి వచ్చిన పవన్.. ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నాడు.  


ఒక రాజకీయ పార్టీని నడపాలి అంటే అంత ఈజీకాదు అని తెలుసుకున్న పవన్.. తిరిగి సినిమా రంగంలోకి వస్తారని అనుకున్నారు అంతా.  కానీ, పవన్ దానికి సిద్ధంగా లేదని అర్ధం అవుతున్నది.  సిద్ధంగా ఉన్నాడు అంటే ఎప్పుడో బయటకు వచ్చేవాడు.  


కానీ, పవన్ అలా కాదు.  సినిమా రంగానికి దూరం అని ప్రకటించేశారు.  ఎవరు ఎన్ని చెప్పినా వినే పరిస్థితుల్లో పవన్ లేడు.  రాజకీయాల్లోనే ఉంటాను.. రాజకీయాల కోసమే జీవిస్తాను.. చివరి శ్వాస వరకు రాజకీయాలకే ప్రాణం అని చెప్పాడు.  


అయితే, రాజకీయాల్లో ఉండాలి అంటే డబ్బులు కావాలి.  అవి ఎక్కడి నుంచి వస్తాయనే విషయం పవన్ పెద్దగా పట్టించుకోవడం లేదు.  గత నెల రోజుల నుంచి పార్టీలోని కొంతమంది ప్రముఖ నాయకులు బయటకు వెళ్లిపోతున్నారు.  మరి ఈ సమయంలో పవన్ కు తోడుగా ఉండే నేతలు ఎవరు..? ఒంటరిగా ఎంతకాలం పోరాటం చేస్తారు.  చూద్దాం. 


pawan-kalyan,-janasena
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ గదిలోకి  హీరోయిన్లు రావడం లేదట ..!!
భారతీయుడు 2 ఆలస్యం కావడానికి ఇదే కారణమా ?
పాపం రోజాను ఒంటరిని చేస్తున్నారా.. దేనికోసం.. !
పూజా హెగ్డే వింత కోరిక... షాక్ లో దర్శకనిర్మాతలు..
ఎన్టీఆర్ డబ్బింగ్ బాగాలేదంటే.. ఏమన్నారో తెలుసా?
గురువారం గట్టెక్కుతుందా దిగిపోతుందా?
రష్మిక బ్రేకప్ గురించి విజయ్ స్పందించడం ఏంటి..?
సల్మాన్ ప్రచారం.. అదిరిపోయింది..
నాగ్ హీరోయిన్ సర్ప్రైజ్.. ప్రియుడితోనే పెళ్లి..!!
మెగాస్టార్ దర్శకుడు ఇలా మారిపోయాడేంటి..!!
మెగాస్టార్ సైరాతో హృతిక్ వార్..!!
జగన్ తో పాటు ఎన్టీఆర్ బాలకృష్ణ ఒకే వేదిక మీద.. ఎందుకంటే..!!
రష్మిక బాగా పెంచేసింది..!!
కాంగ్రెస్ నుంచి ఓడి... అమెరికాలో గెలిచి..!!
మాజీ ప్రియుడిపై ముంబై నటి రేప్ కేసు
కర్ణాటకం రంగు మారబోతుందా?
చరణ్ ఫోటో గురించి మంచు లక్ష్మి ఏం చెప్పిందంటే..!!
బెంగళూరులో రిసార్ట్ రాజకీయాలు.. ఖర్చు ఎంతో తెలుసా?
ఎన్టీఆర్, మోడీని కలిపిన సుజనా ..?
జగన్ కు కేంద్రం వార్నింగ్ - బాబు సేఫ్ గా ఉన్నట్టేనా?
కాంగ్రెస్ పార్టీకి ఎంత దుస్థితి వచ్చింది..!?
107 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి..?
17 న అసలు రంగు తేలిపోతుంది..!!
బాబుకు కొత్త తలనొప్పి.. బాలయ్యవైపు మొగ్గు..!!
షాకిస్తున్న టబు రెమ్యునరేషన్
నాలుగు వారాల్లో రూ. 250 కోట్లు..!!
మహేష్ ఫెవరేటే ఆ సినిమాకు పనిచేస్తున్నారట..!!
పవన్ తో ఆ హీరోయిన్ కు రోజు గొడవలే.. కారణం
నింగిని దాటి చందమామలోకి..!!
సినిమాలోనే కాదు.. రియల్ లైఫ్ లోను ఆమె అంతే నట..!!
రాముడిగా హృతిక్.. రావణుడిగా ఎన్టీఆర్.. వావ్ అదుర్స్..
బాహుబలి బ్యూటీ.. మళ్ళీ రెచ్చిపోయింది
సమంత ప్లాన్ రెడీ చేసింది.. పట్టాలెక్కడమే  ఆలస్యం..!!
పాకిస్తాన్ కు ప్రభాస్ సెగ.. ఇక దబిడిదిబిడే..!!
హైదరాబాద్ లో ఫ్లాట్ కన్నా ఈ గొర్రె ధర ఎక్కువ..!!
ఫిరాయింపులో ముగ్గురికి మంత్రి పదవులు.. నిజమా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.