టీడీపీ నాయకులు  బీజేపీ వైపు చూస్తుంటే..  వంగవీటి రాధ మాత్రం జనసేన వైపు చూస్తున్నాడు. ఇంతకీ ఎందుకు ఆ చూపు.. జనసేనకే డిపాజిట్లు దక్కలేదు. ఏకంగా పవనే చిత్తుగా ఓడిపోయాడు.  ఇలాంటి పరిస్థితుల మధ్య  వంగవీటి రాధ జనసేనలోకి పోయి ఏమి సాధిస్తారు ? మొదటి నుండి రాధా వ్యవహార శైలి ఇలాగే ఉంటూ వచ్చింది. మొన్న ఎన్నికల్లో టీడీపీలో చేరకుండా  జగన్ వెంటే ఉండి ఉంటే.. ఈ పాటికి  రాధా అధికారంలో ఉండి ఉండేవారు. 

అయినా, వంగవీటి రాధకి పార్టీల కండువాలు మార్చడం బాగా సరదాగా ఉన్నట్లు ఉంది. కానీ ఆ సరదా వల్ల లాభం మాత్రం పొందలేకపోతున్నాడు. ఇక  రేపే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో అధికారికంగా జనసేనలోకి చేరనున్నారట. దీంతో జనసేన శ్రేణుల్లో ఒకరకమైన సంతోష వాతావరణం నెలకొంది. పార్టీ నుండి పోయేవాళ్ళే కానీ  వచ్చేవాళ్ళు లేరు అని నిన్నటివరకూ జనసేనికులు డీలా పడ్డారు. ఇప్పుడు రాధా రాకతో వాళ్ళు తెగ సంబరపడిపోతున్నారు. ఎదో రాధా బలమైన నాయకుడిలా. 

అయితే ఇంతకీ  రాధా  పార్టీ మారడానికి బలమైన కారణమే ఉందట.  టీడీపీ పరిస్థితి  రోజురోజుకు దిగజారిపోతోంది.  బీజేపీ ఎలాగైనా టీడీపీని అంతం చెయ్యాలని చూస్తోందట.  ఇక రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అధికారి పార్టీకి  బలమైన ప్రత్నామ్యాయం గా నిలబడేది ఒక్క జనసేన పార్టీయే అని రాధా లెక్కలు  కట్టుకుని మరి  జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారట. ఈ లెక్కలు నిజం అవుతాయో లేక రాధా వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ ఇంకో పార్టీని చూసుకుంటారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: