Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jul 22, 2019 | Last Updated 9:13 am IST

Menu &Sections

Search

జంపింగుల వెనుక బాల‌య్య‌...టీడీపీలో కొత్త క‌ల‌క‌లం

జంపింగుల వెనుక బాల‌య్య‌...టీడీపీలో కొత్త క‌ల‌క‌లం
జంపింగుల వెనుక బాల‌య్య‌...టీడీపీలో కొత్త క‌ల‌క‌లం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ముఖ్య‌నేత‌ల జంపింగ్‌ల‌తో చిగురుటాకుల వ‌ణికిపోతున్న తెలుగుదేశం పార్టీలో కొత్త క‌ల‌కలం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే న‌లుగురు రాజ్య‌సభ స‌భ్యులు తెలుగుదేశం పార్టీ గూటికి చేరి రాజ్య‌స‌భ‌ప‌క్షాన్ని సైతం విలీనం చేసేయ‌గా...పార్టీ ముఖ్య నేత‌, అధినేత చంద్ర‌బాబు స‌న్నిహితుడు అనే పేరున్న మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ  సైతం బీజేపీ కండువా క‌ప్పుకొన్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ నేత రాంమాధవ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఏలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత అంబికా కృష్ణ.. తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పేయ‌డంతో పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే, ఈ చేరిక సంద‌ర్భంగా అంబికా కృష్ణ మ‌రిన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
బీజేపీలో చేరిన అనంతరం అంబికా కృష్ణ‌ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయానికి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆరోపించారు. ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకులు బ్రహ్మాండంగా పనిచేశారని అన్నారు. కానీ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే ఓటమిని తెచ్చాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో విభేదాలు, కాంగ్రెస్‌తో కలయిక, దాదాపు 60 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లవ్వడం వంటి కారణాల వల్ల ఓటమి తప్పలేదన్నారు.  ఈ విషయాలపై తాను చంద్రబాబుకు ముందే చెప్పినా ఆయన పట్టించుకోలేదన్నారు. టీడీపీని వీడుతున్న విషయాన్ని చంద్రబాబునాయుడికి చెప్పలేదని.. ఆయన అందుబాటులో లేరని తెలిపారు.  ఎమ్మెల్యే బాలకృష్ణకు తెలియజేశానని అంబికా కృష్ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.
కాగా, అంబికాకృష్ణ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న స‌మ‌యంలో పార్టీ ఫిరాయించ‌డ‌మే కాకుండా...త‌న చేరిక చంద్ర‌బాబు బావ‌మ‌రిది, ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌కు తెలుసు అనే మాట పార్టీ శ్రేణుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది. పార్టీకి చెందిన ముఖ్య నేత ప్ర‌త్య‌ర్థి పార్టీలో చేరుతుంటే...బాల‌య్య బాబు ఎందుకు ఆగ‌లేదు?   పార్టీ భ‌విష్య‌త్తును దెబ్బ‌తీసేలా ఉన్న చేరిక‌ల విష‌యంలో ఎందుకు నంద‌మూరి వార‌సుడు ఇలా స్పందిస్తున్నారు అంటూ పార్టీ శ్రేణులు మ‌థ‌న‌ప‌డుతున్నాయి. 


balakrishna-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
క‌ర్ణాట‌క‌కు నేడే శుభం కార్డు..ఆ ఒక్క‌టే ఆయ‌న ఆశ‌
చింత‌మ‌డ‌క శ్రీ‌మంతుడు కేసీఆర్‌...ఒక్క‌రోజే ఎన్ని రికార్డులు సృష్టించారంటే...
నీకు రేపే ఆఖ‌రిరోజు సీఎం...ప్ర‌తిప‌క్ష నేత హెచ్చ‌రిక‌
ఆ మ‌చ్చ తొల‌గించుకునేందుకు 1355 కోట్లతో కేసీఆర్ భారీ ప్లాన్‌
మ‌న‌పై తాలీబాన్ పంజా....5000 కోట్ల డ్ర‌గ్స్‌తో స్పెష‌ల్ ఆప‌రేష‌న్‌...
డ్రైవింగ్ లైసెన్సులో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ర‌వాణ‌శాఖ‌...ఇక ఆ క‌ష్టాలు ఉండ‌వు
కేసీఆర్ భారీ డైలాగ్‌...ఒక్క పంచ్‌తో గాలి తీసేసిన రాముల‌మ్మ‌
ఫారెస్ట్ అధికారుల‌ను త‌రిమికొట్టండి...అధికార పార్టీ ఎంపీ సంచ‌ల‌న పిలుపు
మంద‌కృష్ణ‌...నీ వెనుక ఏ చంద్రుడు ఉన్నాడో ద‌ళితుల‌కు తెలుసు
బ్రేకింగ్ః మ‌ళ్లీ ఐఏఎస్‌ల‌ను బ‌దిలీ చేసిన సీఎం జ‌గ‌న్‌...ఎవ‌రెక్క‌డికి అంటే..
టీఆర్ఎస్‌లో గ్రూపుల రాజ‌కీయం...వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్‌
ప్ర‌పంచ బ్యాంకు రుణం...సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌పెట్టిన వైసీపీ
అసెంబ్లీ సాక్షిగా వైఎస్‌పై కేసీఆర్ ప్ర‌శంస‌లు...ఆ వెంట‌నే ఫైర‌యిన కేసీఆర్‌
హైద‌రాబాద్ మార్కెట్లో బంగారంతో చేసిన ఫోన్‌..మీరు కొంటే...దానం చేసేస్తార‌ట‌
క‌న్న బిడ్డ‌ను గెలిపించుకోలేదు కానీ ప్ర‌ధాని కావాల‌ని ప్ర‌య‌త్నించిన‌ కేసీఆర్‌
బీజేపీలోకి కిర‌ణ్‌కుమార్ రెడ్డి...ఇది ఫైన‌ల్ అట‌!
కాంగ్రెస్ గ‌డువు ముగిసిన మెడిసిన్‌..మునిగిపోతున్న టైటానిక్‌..నేను హీరోను
ఆ ప్ర‌ముఖుడికి షాక్‌...ప‌ద‌వి నుంచి త‌ప్పించి కుర్చీ ఎక్కిన అమిత్‌షా
కేసీఆర్ మ‌రో సంచ‌ల‌నం...ఒక్క రూపాయికే ఇంటి అనుమ‌తి...తేడా వ‌చ్చిందో...
కాషాయ జెండా క‌ప్పుకొన్న మోదీ ఇలాకా ఉద్య‌మ‌కారుడు
సీఎం త‌మ్ముడి బినామీ బాగోతం...ఒక్క‌చోటే 400 కోట్ల ఆస్తి...ఆ మ‌హిళా సీఎం క‌ల‌క‌లం
ఈ లాజిక్కే రాహుల్‌ను త‌లదించుకునేలా చేసింది...త‌లెత్తుకునేలా చేస్తుంది!
విడాకుల త‌ర్వాత కూడా...రికార్డు సృష్టించిన అమెజాన్ అధిప‌తి
కోమ‌టిరెడ్డి స్టైలే వేరు...కేసీఆర్ అంటే శ‌త్రుత్వ‌మే కానీ...ఆయ‌న్ను బాధ‌పెట్ట‌డం ఇష్టం లేదు
ట్రంప్ అల్లుడి గుడ్ న్యూస్...అమెరికా క‌ష్టాల‌కు చెక్‌
రెండు రోజుల అసెంబ్లీ..కేసీఆర్ మార్క్ ప్ర‌త్యేక స‌మావేశాలు
చివ‌రి నిమిషంలో ట్విస్ట్‌...ఆయ‌న సీఎం సీటు సేఫ్‌
ఇంకొన్ని గంట‌లే...కుమారస్వామి క‌థేంటో తేలిపోనుంది!
టిక్ టాక్ లాంటి యాప్ తెస్తున్న ఫేస్‌బుక్‌...ప్ర‌త్యేక‌త‌లు ఏంటో తెలుసా?
పార్ల‌మెంటు సాక్షిగా...బాబు బండారం బ‌ట్ట‌బ‌య‌లు చేసిన విజ‌య‌సాయిరెడ్డి
రాహుల్ ర‌చ్చ‌కు...కాంగ్రెస్ షార్ట్ క‌ట్ ఇదే
హైకోర్టులో ఉత్కంఠ‌...ఆర్డ‌ర్ వ‌స్తే...బిగ్‌బాస్‌లో అది ఉండదు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.