'తన్నీరు హరీష్ రావు'  ఈ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. కారణం  హరీష్ రావు బీజేపీలోకి వెళ్తున్నాడని ఆ వార్తల సారాంశం. నిజానికి ఈ వార్త నిజమైతే బాగుండు అని చాలామంది తెలంగాణ ప్రజలు కూడా కోరుకున్నారట. వినడానికి ఇది కొంచెం ఆశ్చర్యం కలిగించినా..  హరీష్ రావు అంటే...  తెలంగాణ ప్రజలు కేసీఆర్ తరువాత  కేసీఆర్ అని భావిస్తుంటారు.  కానీ ఇప్పుడు ఆ కేసీఆరే..  హరీష్ రావుని  ఒక సాధారణ ఎమ్మెల్యేగానే చూస్తున్నారు, చూసేలా చేస్తున్నారు. అయినా  హరీష్ రావు పార్టీ మారాలనే ఆలోచన చెయ్యలేదు. అయితే  మొన్న జరిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కనీసం తనని పిలవకపోవడంతో  హరీష్ రావు బాగా హార్ట్ అయ్యారనేది కాదనలేని నిజం. దీంతో ఆయన పార్టీ మారుతున్నారని అందరూ ఓ నిర్ణయానికి వచ్చేసారు.

అయితే  ఈ వార్తల పై  హరీష్ రావు మాత్రం చాలా సీరియస్ గానే  రియాక్ట్ అయ్యారు. కొన్ని మీడియా సంస్థల  నా గురించి తప్పుడు న్యూస్ రాస్తున్నారని..  దీని పై  డీజేపీకి కూడా ఫిర్యాదు చేశానని..  ఇలాంటి తప్పుడు న్యూస్ రాసేవాళ్ళని పట్టుకొని బుద్ధి చెప్పాలని డీజేపీని కోరానని.. నేను ఎప్పుడూ  ఒకే మాట మీద కట్టుబడి ఉన్నానని.. అదే..  నా పుట్టుక, చావు రెండు ‘తెరాస’లోనని హరీష్ రావు స్పష్టం చేశారు.  మా నాయకుడు కేసీఆర్ సారథ్యంలోకి మేము ముందుకి వెళుతూ, తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకుంటామని  హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఇంతవరకూ బాగానే ఉంది గాని,  హరీష్ రావుకి  కేసీఆర్ ఉన్నట్లు ఉండి ప్రాధాన్యం ఎందుకు తగ్గించారనే విషయం గురించి హరీష్ రావు చెప్పలేదు. 

హరీష్ రావుకి  కేసీఆర్ ప్రాధాన్యం తగ్గించింది కేటీఆర్ కోసమేనా ? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఒకవేళ కేసీఆర్ కుమారుడి కోసమే  హరీష్ రావు లాంటి నాయకులను పక్కన పెడితే  చంద్రబాబుకి పట్టిన గతే కేసీఆర్ కి కూడా పడుతుంది.  బాబు కూడా కుమారుడి కోసం  కొంతమంది పార్టీ నాయకుల్ని కాదని లోకేష్ కి మంత్రి పదవులు కట్టపెట్టాడు.  ప్రతి ప్లెక్సీలో  బాబు - చిన్న బాబు ఫోటోలు ఉండేలా చర్యలు తీసుకున్నాడు. ఈ పరిణామాల వల్లే.. బాబు పై వ్యతిరేకత పెరిగింది.  బాబు, లోకేష్ గురించి కాకుండా.. పని చేసే నాయకుల గురించి,   ప్రజల గురించి ఆలోచించి ఉంటే.. ఇప్పుడున్న పరిస్థితి బాబుకి ఉండేది కాదు. ఏమైనా బాబు చేసిన తప్పే.. ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నాడు. మరి భవిష్యత్తులో బాబుకి పట్టిన గతే..  కేసీఆర్ కి కూడా పట్టనుందా..!  

హరీష్ రావుకి  కేసీఆర్ ప్రాధాన్యం తగ్గించింది కేటీఆర్ కోసమేనా ?

మరింత సమాచారం తెలుసుకోండి: