Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jul 22, 2019 | Last Updated 9:47 am IST

Menu &Sections

Search

జగన్ నిర్ణయాలు .. వారి గుండెల్లో రైళ్లు ..!

జగన్ నిర్ణయాలు .. వారి గుండెల్లో రైళ్లు ..!
జగన్ నిర్ణయాలు .. వారి గుండెల్లో రైళ్లు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అక్రమ కట్టడాలను కూల్చేయలని జగన్ ఆదేశించడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.  మరి ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఇలాంటి కట్టడాలు అధికంగా ఉన్నాయి. దీంతో.. నిర్మాణాల్నికూల్చివేత సాగితే తమ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తూర్పుగోదావరి జిల్లా గోదావరి పరీవాహన ప్రాంతాల్లో కరకట్ట లోపల అనేక నిర్మాణాల్ని నిర్మించారు. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారు.


వాస్తవానికి..నదికి.. కరకట్టకు మధ్య ఎలాంటి కట్టడాలు నిర్మించకూడదు. చాలా కాలం అధ్యాత్మికం.. టూరిజం పేరుతో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. రాజమహేంద్రవరంలో చూస్తే.. ఇస్కాన్ టెంపుల్.. రివర్ బే.. టూరిజం కార్యాలయం.. చాంబర్ భవనం.. అయ్యప్ప గుడి.. కైలాసభూమి.. ఇటీవల నిర్మించిన మరో కొత్త గుడితో పాటు.. సరస్వతీ జ్ఞాన సరస్వతీ దేవాలయం నిర్మాణంలో ఉంది.


ఇవి కాకుండా ధవళేశ్వరం సమీపంలోని లంకల్లోనూ ఇదే రీతిలో పక్కా భవనాలు ఉన్నాయి.ప్రస్తుతం ప్రస్తావించిన భవనాల్లో చాలావరకూ అనుమతులు లేకుండా నిర్మించేశారు. అక్రమ నిర్మాణాలపై రాజీ లేదని. . కూల్చివేయటం మినహా మరో మార్గం లేదంటూ.. మాజీ ముఖ్యమంత్రి వినియోగించిన భవనాన్నే కూల్చేస్తున్న వేళ.. తమ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది

ap-cm-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హీరోయిన్స్ ను ఎక్కడ పడితే అక్కడ పిసుకుతారు  .. పూరి సెన్సేషన్ !
 మహేష్ తో సినిమా అంటే భయపడుతున్న దిల్ రాజ్  .. కారణం ఏంటి ?
ఆ హీరో పరిస్థితి ఘోరంగా తయారైంది !
జగన్ తో భేటీ కాబోతున్న ఎన్టీఆర్ !
ఇస్మార్ట్ కలెక్షన్స్ బయ్యర్లు ఫుల్ హ్యాపీ !
పూరీ ఇంత అతి దేనికీ ?
టీడీపీలో చివరికి మిగిలేది ఎమ్మెల్యేలు ముగ్గురేనా ?
సాహో వాయిదా వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా ?
జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ధోని ఇక క్రికెట్ కు శెలవు .. సైన్యంలోకి ఎంట్రీ !
పైనా చొక్కా గుండీలు విప్పేసి ఘాటు అందాలతో కంగనా !
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !
లిఫ్ట్ లో సెక్స్ సీన్స్ తో రెచ్చిపోయిన నటీ నటులు !
ప్రభాస్ తరువాత అయినా జాగ్రత్త పడాలి .. లేకపోతే ?
గ్రామ సచివాలయ ఉద్యోగులకు అదిరిపోయే జీతం .. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !
సెల్ ఫోన్స్ రేట్ లు నా వల్లే తగ్గాయి .. అసెంబ్లీలో బాబుగారి కామెడీ !
పూరీకి, మహేష్ కు ఎక్కడ గొడవొచ్చింది !
ధోనీని తప్పిస్తే అతనికి చెప్పండి .. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు !
ధోని గురించి ఆ ప్రచారం అబద్దమని అనుకోవాలి !
విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి !
అమరావతికి వరల్డ్ బ్యాంకు ఋణం ఇవ్వకపోయిన నష్టం లేదు .. ఎందుకంటే ?
ఈ పాపాన్ని కూడా జగన్ మీద తోసేస్తున్నారే !
తనకు అక్రమ సంభందం ఉందని ఒప్పుకున్న క్రికెటర్ !
తెలంగాణలో ప్రతిపక్షం ఇప్పుడు ఎవరో తెలుసా ?
ఆ విషయంలో మాత్రం జగన్ ను అభినందిస్తున్న .. బాబు ఆసక్తికర వ్యాఖ్యలు !
చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఆ పధకాన్ని మెచ్చుకున్న కాగ్ !
అందరిని వెనక్కి నెట్టి రాంచరణ్ అవార్డు ను కైవసం చేసుకోబోతున్నారు !
సోషల్ మీడియాలో జగన్ మీద గగ్గోలు పెడుతున్న తెలుగు తమ్ముళ్లు!
అందాల ఆరబోతతో రెజీనా ఆ  సినిమాలో రెచ్చిపోయిందంటా !
హాట్ డ్రెస్సులతో రెచ్చిపోతున్న అనసూయ !
బికినీతో కాక రేపిన షమ సికిందర్ !
నాని ట్వీట్లతో రెచ్చిపోతున్నా  ...  టీడీపీ ఎందుకు మందలించలేకపోతుంది ?
అసెంబ్లీలో దిక్కుతోచని పరిస్థితిలో టీడీపీ !