Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 24, 2019 | Last Updated 6:57 am IST

Menu &Sections

Search

రోజుకొక సంచలన నిర్ణయం ... ప్రజల్లో హర్షాతిరేకం

రోజుకొక సంచలన నిర్ణయం ... ప్రజల్లో హర్షాతిరేకం
రోజుకొక సంచలన నిర్ణయం ... ప్రజల్లో హర్షాతిరేకం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజుకొక సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. కలెక్టర్ల సదస్సు తొలిరోజునే గత ప్రభుత్వ హయం లో ప్రజాధనాన్ని వెచ్చించి  అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని నిర్ణయించిన జగన్, మంగళవారం బాక్సయిట్ తవ్వకాలను రద్దు చేయనున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి  గురి చేశారు. గతం ప్రభుత్వాలు బాక్సయిట్ తవ్వకాల ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలని భావించగా, జగన్ దానికి భిన్నంగా గిరిజనులు వద్దని చెబుతుంటే బలవంతంగా బాక్సయిట్ తవ్వడం ఎందుకని కలెక్టర్లను ప్రశ్నించారు .


గిరిజనుల కోరిక మేరకు  బాక్సయిట్ తవ్వకాలని  రద్దు చేయనున్నట్లు  చెప్పారు . ముఖ్యమంత్రి గా పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్మోహన్ రెడ్డి వాయువేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్యోగులకు ఐఆర్ పెంపు, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కిం రద్దు కు కమిటీ ఏర్పాటు, ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలని, పోలీసులకు వారాంతపు  సెలవులు ప్రకటించడం వంటి నిర్ణయాలతో ప్రజాభిమానాన్ని చూరగొంటున్నారు.


 జగన్ గత ముఖ్యమంత్రులకు భిన్నంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన ఇమేజ్ ను రెట్టింపు ను చేస్తున్నప్పటికీ, అడ్డగోలు వ్యాపారులకు, ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసిన ప్రజాప్రతినిధులకు ఏమాత్రం  మింగుడుపడడం లేదన్న వాదనలు విన్పిస్తున్నాయి . జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల బయటకు హర్షాన్ని వ్యక్తం చేస్తున్న సొంత పార్టీ నేతలకు సైతం కొన్ని నిర్ణయాలు ఇబ్బందికరంగా మారాయన్న గుసగుసలు విన్పిస్తున్నాయి .


jagan,-collecter-meeting
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ పదవీ ఎవర్నీ వరించేనో ?
అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరిద్దామా ?
మోసం చేయడం ... అబద్దాలాడటం మా ఇంటా వంట లేదు
ఇది మాట తప్పి ...మడమ తిప్పడం కాదా ?
జగన్ విదేశీ పర్యటన ఖరారు ...
ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతున్న మన్మథుడు -2
జగన్ మరో సంచలన నిర్ణయం ... నిరుద్యోగులకు పండుగే
డీలర్లను తొలగించం... స్టాకిస్టులు మారుస్తాం
అబ్బాయిగా మారానన్నది  అబద్ధం...
 ఎన్టీఆర్ కు జగన్ సర్కార్ కీలక బాధ్యతలు ... రేసులో పీవీ సింధు
హాజీపూర్ బాధితుల గోడు  ప్రియాంకకు విన్పిస్తా ..
రామ్,  పూరీ మధ్య విబేధాలు... ఇందులో నిజమెంత ?
అగ్రిగోల్డ్  బాధితులలాగే మమ్మల్ని ఆదుకోండి ...
ఏపీ కి సాయం పై ప్రపంచ బ్యాంక్ కీలక ప్రకటన ...
అటవీ అధికారులను తరిమికొట్టండండి ... అంటున్న ప్రజాప్రతినిధులు
జగన్ వినూత్న ఆలోచన .. ఆచరించిన ఎమ్మెల్యే
ఐదేళ్లలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం ... సరిదిద్దెందుకు జగన్ కృషి
బాబుతో  టీడీపీ ఎంపీలు భేటీ ... కేశినేని పార్టీ లోనే  కొనసాగేనా ?
తెలంగాణాలో మరొక విమానాశ్రయం
హిట్ డైరెక్టర్లతో మాత్రమే ప్రిన్స్ సినిమాలు చేస్తాడంటున్న దర్శకుడు
టీడీపీ ని వీడి బీజేపీలోకి మరొక నేత ...
అవును ...వాళ్ళు  బీజేపీ తో టచ్ లో ఉన్నారేమో ?
ఏపీ లో త్వరలో ఉప ఎన్నికలు ...?
ఊహించని  నాయకుడి అభినందన ... ఉబ్బి తబ్బిబ్బు అవుతున్న స్మిత
భ్రమరావతి కారణంగానే వరల్డ్ బ్యాంక్ వెనక్కి ...
జక్కంపూడి ఫ్యామిలీని అక్కున చేర్చుకున్న జగన్
జగన్ ఎఫెక్ట్ ... బీజేపీ లోకి ఆగిన టీడీపీ నేతల  వలసలు
లోకేష్ అవినీతిని నిగ్గు తేల్చాలి ...
ఏటా ఇంటి పన్ను 100 ... రిజిస్ట్రేషన్ చార్జీలు ఒక రూపాయేనట
తన  లాంటి హీరో  ఉన్న టైటానిక్  పడవ మునుగుతుంది
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.